ఆ దరి చేరే దారే కనరాదు
సందె వెలుగు కనుమరుగై పోయే
నా జీవితాన చీకటులై మ్రోగే (2)
ఆ దరి చేరే
హైలెస్సో హైలో హైలెస్సా (2)
విద్య లేని పామరులను పిలిచాడు
దివ్యమైన బోధలెన్నో చేసాడు (2)
మానవులను పట్టే జాలరులుగా చేసి
ఈ భువిలో మీరే నాకు సాక్షులన్నాడు (2)
సుడి గాలులేమో వీచెను
అలలేమో పైపైకి లేచెను (2)
ఆశలన్ని అడుగంటిపోయెను
నా జీవితమే బేజారైపోయెను (2)
వస్తానన్నాడు ఎప్పుడూ మాట తప్పడు
ఎంత గండమైనా అండ ప్రభువు ఉన్నాడు (2)
దరి చేర్చే నాథుడు నీ చెంతనుండగా
ఎందుకు నీ హృదయాన ఇంత తొందర (2)
Aa dari chere dare kanaraadu
Sande velugu kanumarugai poye
Naa jeevithana cheekatulai mroge (2)
Aa dari chere
Hailesso hailo hailessa (2)
Vidhya leni paamarulanu pilichadu
Divyamaina bodhalenno chesadu (2)
Maanavulanu patte jaalaruluga chesi
Ee bhuvilo meere naaku saakshulannadu (2)
Sudi galu lemo vechenu
Alalemo paipaiki lechenu (2)
Aashalanni adugantipoyenu
Naa jeevithame bejaar aipoyenu (2)
Vastaanannadu eppudu maata tappadu
Entha gandamaina anda Prabhu unnadu (2)
Dari cherche Naathudu nee chenthanundaga
Enduku nee hrudayaan intha thondara (2)
Aa dari chere dare kanaraadu Sande velugu kanumarugai poye Naa jeevithana cheekatulai mroge (2) Aa dari chere Hailesso hailo hailessa (2) Vidhya leni paamarulanu pilichadu Divyamaina bodhalenno chesadu (2) Maanavulanu patte jaalaruluga chesi Ee bhuvilo meere naaku saakshulannadu (2) Sudi galu lemo vechenu Alalemo paipaiki lechenu (2) Aashalanni adugantipoyenu Naa jeevithame bejaar aipoyenu (2) Vastaanannadu eppudu maata tappadu Entha gandamaina anda Prabhu unnadu (2) Dari cherche Naathudu nee chenthanundaga Enduku nee hrudayaan intha thondara (2)
ఆ దరి చేరే దారే కనరాదు
సందె వెలుగు కనుమరుగై పోయే
నా జీవితాన చీకటులై మ్రోగే (2)
ఆ దరి చేరే
హైలెస్సో హైలో హైలెస్సా (2)
Aa dari chere dare kanaraadu
Sande velugu kanumarugai poye
Naa jeevithana cheekatulai mroge (2)
Aa dari chere
Hailesso hailo hailessa (2)
విద్య లేని పామరులను పిలిచాడు
దివ్యమైన బోధలెన్నో చేసాడు (2)
మానవులను పట్టే జాలరులుగా చేసి
ఈ భువిలో మీరే నాకు సాక్షులన్నాడు (2)
Vidhya leni paamarulanu pilichadu
Divyamaina bodhalenno chesadu (2)
Maanavulanu patte jaalaruluga chesi
Ee bhuvilo meere naaku saakshulannadu (2)
సుడి గాలులేమో వీచెను
అలలేమో పైపైకి లేచెను (2)
ఆశలన్ని అడుగంటిపోయెను
నా జీవితమే బేజారైపోయెను (2)
Sudi galu lemo vechenu
Alalemo paipaiki lechenu (2)
Aashalanni adugantipoyenu
Naa jeevithame bejaar aipoyenu (2)
వస్తానన్నాడు ఎప్పుడూ మాట తప్పడు
ఎంత గండమైనా అండ ప్రభువు ఉన్నాడు (2)
దరి చేర్చే నాథుడు నీ చెంతనుండగా
ఎందుకు నీ హృదయాన ఇంత తొందర (2)
Vastaanannadu eppudu maata tappadu
Entha gandamaina anda Prabhu unnadu (2)
Dari cherche Naathudu nee chenthanundaga
Enduku nee hrudayaan intha thondara (2)
ఆ దరి చేరే దారే కనరాదు సందె వెలుగు కనుమరుగై పోయే నా జీవితాన చీకటులై మ్రోగే (2) ఆ దరి చేరే హైలెస్సో హైలో హైలెస్సా (2) Aa dari chere dare kanaraadu Sande velugu kanumarugai poye Naa jeevithana cheekatulai mroge (2) Aa dari chere Hailesso hailo hailessa (2) విద్య లేని పామరులను పిలిచాడు దివ్యమైన బోధలెన్నో చేసాడు (2) మానవులను పట్టే జాలరులుగా చేసి ఈ భువిలో మీరే నాకు సాక్షులన్నాడు (2) Vidhya leni paamarulanu pilichadu Divyamaina bodhalenno chesadu (2) Maanavulanu patte jaalaruluga chesi Ee bhuvilo meere naaku saakshulannadu (2) సుడి గాలులేమో వీచెను అలలేమో పైపైకి లేచెను (2) ఆశలన్ని అడుగంటిపోయెను నా జీవితమే బేజారైపోయెను (2) Sudi galu lemo vechenu Alalemo paipaiki lechenu (2) Aashalanni adugantipoyenu Naa jeevithame bejaar aipoyenu (2) వస్తానన్నాడు ఎప్పుడూ మాట తప్పడు ఎంత గండమైనా అండ ప్రభువు ఉన్నాడు (2) దరి చేర్చే నాథుడు నీ చెంతనుండగా ఎందుకు నీ హృదయాన ఇంత తొందర (2) Vastaanannadu eppudu maata tappadu Entha gandamaina anda Prabhu unnadu (2) Dari cherche Naathudu nee chenthanundaga Enduku nee hrudayaan intha thondara (2)
ఆ దరి చేరే దారే కనరాదు
సందె వెలుగు కనుమరుగై పోయే
నా జీవితాన చీకటులై మ్రోగే (2)
ఆ దరి చేరే
హైలెస్సో హైలో హైలెస్సా (2)
The way that leads to that path cannot be seen,
The evening light fades away,
My life echoes in the darkness (2)
To reach that path,
Hailesso hailo hailessa (2)
విద్య లేని పామరులను పిలిచాడు
దివ్యమైన బోధలెన్నో చేసాడు (2)
మానవులను పట్టే జాలరులుగా చేసి
ఈ భువిలో మీరే నాకు సాక్షులన్నాడు (2)
He called the uneducated and the simple,
Taught them many divine teachings (2)
Made them fishers of men,
And said, “You will be My witnesses on this earth.” (2)
సుడి గాలులేమో వీచెను
అలలేమో పైపైకి లేచెను (2)
ఆశలన్ని అడుగంటిపోయెను
నా జీవితమే బేజారైపోయెను (2)
Whirlwinds began to blow,
Waves rose high (2)
All my hopes drowned,
My life became weary (2)
వస్తానన్నాడు ఎప్పుడూ మాట తప్పడు
ఎంత గండమైనా అండ ప్రభువు ఉన్నాడు (2)
దరి చేర్చే నాథుడు నీ చెంతనుండగా
ఎందుకు నీ హృదయాన ఇంత తొందర (2)
He said He will come and never breaks His word,
No matter how hard it gets, the Lord is our support (2)
When the Lord who leads you to the way is near you,
Why is your heart in such haste? (2)
ఆ దరి చేరే దారే కనరాదు , Aa Dari Chere Dare Kanaradu,ఆ దరి చేరే దారే కనరాదు ,Aa Dari Chere Dare Kanaradu Lyrics Song Chords PPT - ఆ దరి చేరే దారే కనరాదు