Aa Madhya Raathrilo Lyrics Song Chords PPT- ఆ మధ్య రాత్రిలో బేత్లెహేము పురములో

ఆ మధ్య రాత్రిలో బేత్లెహేము పురములో
పశువుల శాలలో ప్రభుయేసు జన్మము

జగమే వెలుగై నిండినరాత్రి
చీకటి తొలగి పోయినవేళ

దేవుడే మనకు తోడుండగా
దేవుని ప్రత్యక్షతలు లేని కాలములో
దేవుని స్వరమే వినబడని చీకటి కాలములో
నిరాశలో జనులందరు

మెస్సయ్య కోసమే ఎదురు చూసిన వేళ
మానవ రూపం దాల్చెను
యేసుక్రీస్తుగా జన్మించెను

దేవుని పరిశుద్ధ ఆలయము అపవిత్రమైన వేళలో
జనులెవ్వరు బలియార్పణలు అర్పించని కాలములో
నిరాశలో జనులందరు

మెస్సయ్య కోసమే ఎదురు చూసిన వేళ
మానవ రూపం దాల్చెను
యేసుక్రీస్తుగా జన్మించెను
కాలము సంపూర్ణమైన ఆ వేళలో

పరలోక మహిమను విడచి మనుజావతారునిగా
దిగివచ్చెను పరమాత్ముడే

మనపాప శాపములను తీసివేయుట కోసం
మానవ రూపం దాల్చెను
యేసుక్రీస్తుగా జన్మించెను

Presenter Print & View

Aa Madhya Raathrilo Lyrics Song Chords PPT- ఆ మధ్య రాత్రిలో బేత్లెహేము పురములో Lyrics in Telugish

Aa madhya raatrilo Bethlehemu puramulo
Pashuvula shaalalo Prabhu Yesu janmamu

Jagame velugai nindina raatri
Cheekati tolagi poyinaveḷa

Devude manaku todu undaga
Devuni pratyakshatalu leni kaalamulo
Devuni svarame vinabadani cheekati kaalamulo
Niraashalo janulandaroo

Messayya kosaame eduru choosina veḷa
Maanava roopam daalchenu
Yesu Kristhuga janminchenu

Devuni parishuddha aalayamu apavitramaaina veḷalo
Janulevvaru baliyaarpanalu arpinchani kaalamulo
Niraashalo janulandaroo
Kaalamu sampoornamaina aa veḷalo

Messayya kosaame eduru choosina veḷa
Maanava roopam daalchenu
Yesu Kristhuga janminchenu

Paraloka mahimanu vidachi manujaavataarunigaa
Digivachchenu Paramaatmude

Manapaapa shaapamulanu teesiveyuta kosam
Maanava roopam daalchenu
Yesu Kristhuga janminchenu

Aa Madhya Raathrilo Lyrics Song Chords PPT- ఆ మధ్య రాత్రిలో బేత్లెహేము పురములో Lyrics in Telugish

ఆ మధ్య రాత్రిలో బేత్లెహేము పురములో
పశువుల శాలలో ప్రభుయేసు జన్మము
Aa madhya raatrilo Bethlehemu puramulo
Pashuvula shaalalo Prabhu Yesu janmamu

జగమే వెలుగై నిండిన రాత్రి
చీకటి తొలగి పోయిన వేళ
Jagame velugai nindina raatri
Cheekati tolagi poyina veḷa

దేవుడే మనకు తోడుండగా
దేవుని ప్రత్యక్షతలు లేని కాలములో
దేవుని స్వరమే వినబడని చీకటి కాలములో
నిరాశలో జనులందరు
Devude manaku todu undaga
Devuni pratyakshatalu leni kaalamulo
Devuni svarame vinabadani cheekati kaalamulo
Niraashalo janulandaroo

మెస్సయ్య కోసమే ఎదురు చూసిన వేళ
మానవ రూపం దాల్చెను
యేసుక్రీస్తుగా జన్మించెను
Messayya kosaame eduru choosina veḷa
Maanava roopam daalchenu
Yesu Krithuga janminchenu

దేవుని పరిశుద్ధ ఆలయము అపవిత్రమైన వేళలో
జనులెవ్వరు బలియార్పణలు అర్పించని
కాలములో నిరాశలో జనులందరు
Devuni parishuddha aalayamu apavitramaaina veḷalo
Janulevvaru baliyaarpanalu arpinchani
kaalamulo Niraashalo janulandaroo

మెస్సయ్య కోసమే ఎదురు చూసిన వేళ
మానవ రూపం దాల్చెను
యేసుక్రీస్తుగా జన్మించెను
Messayya kosaame eduru choosina veḷa
Maanava roopam daalchenu
Yesu Krithuga janminchenu

కాలము సంపూర్ణమైన ఆ వేళలో
పరలోక మహిమను విడచి మనుజావతారునిగా
దిగివచ్చెను పరమాత్ముడే
Kaalamu sampoornamaina aa veḷalo
Paraloka mahimanu vidachi manujaavataarunigaa
Digivachchenu Paramaatmude

మనపాప శాపములను తీసివేయుట కోసం
మానవ రూపం దాల్చెను
యేసుక్రీస్తుగా జన్మించెను
Manapaapa shaapamulanu teesiveyuta kosam
Maanava roopam daalchenu
Yesu Krithuga janminchenu

Aa Madhya Raathrilo Lyrics Song Chords PPT- ఆ మధ్య రాత్రిలో బేత్లెహేము పురములో Lyrics in Telugu and English

ఆ మధ్య రాత్రిలో బేత్లెహేము పురములో
పశువుల శాలలో ప్రభుయేసు జన్మము
On that midnight in the town of Bethlehem,
In a humble cattle shed, Lord Jesus was born.

జగమే వెలుగై నిండినరాత్రి
చీకటి తొలగి పోయినవేళ
It was a night filled with heavenly light,
A moment when all darkness fled away.

దేవుడే మనకు తోడుండగా
దేవుని ప్రత్యక్షతలు లేని కాలములో
దేవుని స్వరమే వినబడని చీకటి కాలములో
నిరాశలో జనులందరు
Though God was with us,
It was a time without divine revelations,
A dark season when His voice wasn’t heard,
And people lived in deep despair.

మెస్సయ్య కోసమే ఎదురు చూసిన వేళ
మానవ రూపం దాల్చెను
యేసుక్రీస్తుగా జన్మించెను
In the time when all awaited the Messiah,
He took on human form
And was born as Jesus Christ.

దేవుని పరిశుద్ధ ఆలయము అపవిత్రమైన వేళలో
జనులెవ్వరు బలియార్పణలు అర్పించని
కాలములో నిరాశలో జనులందరు
When the holy temple of God had become impure,
When people no longer offered sacrifices,
The entire nation lived in hopelessness.

మెస్సయ్య కోసమే ఎదురు చూసిన వేళ
మానవ రూపం దాల్చెను
యేసుక్రీస్తుగా జన్మించెను
At that moment when they longed for a Messiah,
He clothed Himself with humanity
And was born as Jesus Christ.

కాలము సంపూర్ణమైన ఆ వేళలో
పరలోక మహిమను విడచి మనుజావతారునిగా
దిగివచ్చెను పరమాత్ముడే
When the appointed time was fully fulfilled,
Leaving behind the glory of heaven,
The Divine Himself descended as a human.

మనపాప శాపములను తీసివేయుట కోసం
మానవ రూపం దాల్చెను
యేసుక్రీస్తుగా జన్మించెను
To remove the curse of our sins,
He chose to take human form
And was born as Jesus Christ.

Tags

ఆ మధ్య రాత్రిలో బేత్లెహేము పురములో ,Aa Madhya Raathrilo, ఆ మధ్య రాత్రిలో బేత్లెహేము పురములో ,Aa Madhya Raathrilo Lyrics Song Chords PPT- ఆ మధ్య రాత్రిలో బేత్లెహేము పురములో

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create