ఆహా ఆనందమే పరమానందమే
ప్రియ యేసు నొసగె నాకు
కొలత లేనిది బుద్ధికందనిది
ప్రేమన్ వివరింప వీలగునా
నీచ ద్రోహినైన నన్
ప్రేమతో చేర్చుకొనే
పాప ఊభి నుండి నన్
పైకి లేవనెత్తెను
నిత్య నాశన పురమునకు
నే పరుగిడి వెళ్ళుచుండ
నిత్య జీవ మార్గములో
నన్ను నడిపితివి
నీ ప్రేమ స్వరమున్ విని
నేను మేలుకొంటిని
ప్రియుని రొమ్మును చేరను
నాలో వాంఛ ఉప్పొంగుచుండె
మధ్యాకాశము నందున
ప్రభుని చేరెడు వేళలో
ఆనందమానందమే
ఎల్లప్పుడానందమే
Āhā ānandamē paramānandamē
Priya Ēsu nosage nāku
Kolata lēnidi buddhikandanidi
Prēman vivarinpa vēlagunā
Nīcha drōhinaina nan
Prēmatō chērchukonē
Pāpa ūbhi nundi nan
Paiki lēvanettenu
Nitya nāshana puramunaku
Nē parugidi velluchunda
Nitya jīva mārgamulō
Nannu nadipitivi
Nī prēma svaramun vini
Nēnu mēlukontini
Priyuni rommunu chēranu
Nālo vāñcha upponguchundē
Madhyākāshamu nanduna
Prabhuni chēredu vēlalō
Ānandamānandamē
Ellappudu ānandamē
Āhā ānandamē paramānandamē Priya Ēsu nosage nāku Kolata lēnidi buddhikandanidi Prēman vivarinpa vēlagunā Nīcha drōhinaina nan Prēmatō chērchukonē Pāpa ūbhi nundi nan Paiki lēvanettenu Nitya nāshana puramunaku Nē parugidi velluchunda Nitya jīva mārgamulō Nannu nadipitivi Nī prēma svaramun vini Nēnu mēlukontini Priyuni rommunu chēranu Nālo vāñcha upponguchundē Madhyākāshamu nanduna Prabhuni chēredu vēlalō Ānandamānandamē Ellappudu ānandamē
ఆహా ఆనందమే పరమానందమే
ప్రియ యేసు నొసగె నాకు
కొలత లేనిది బుద్ధికందనిది
ప్రేమన్ వివరింప వీలగునా
Āhā ānandamē paramānandamē
Priya Ēsu nosage nāku
Kolata lēnidi buddhikandanidi
Prēman vivarinpa vēlagunā
నీచ ద్రోహినైన నన్
ప్రేమతో చేర్చుకొనే
పాప ఊభి నుండి నన్
పైకి లేవనెత్తెను
Nīcha drōhinaina nan
Prēmatō chērchukonē
Pāpa ūbhi nundi nan
Paiki lēvanettenu
నిత్య నాశన పురమునకు
నే పరుగిడి వెళ్ళుచుండ
నిత్య జీవ మార్గములో
నన్ను నడిపితివి
Nitya nāshana puramunaku
Nē parugidi velluchunda
Nitya jīva mārgamulō
Nannu nadipitivi
నీ ప్రేమ స్వరమున్ విని
నేను మేలుకొంటిని
ప్రియుని రొమ్మును చేరను
నాలో వాంఛ ఉప్పొంగుచుండె
Nī prēma svaramun vini
Nēnu mēlukontini
Priyuni rommunu chēranu
Nālo vāñcha upponguchundē
మధ్యాకాశము నందున
ప్రభుని చేరెడు వేళలో
ఆనందమానందమే
ఎల్లప్పుడానందమే
Madhyākāshamu nanduna
Prabhuni chēredu vēlalō
Ānandamānandamē
Ellappudu ānandamē
ఆహా ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగె నాకు కొలత లేనిది బుద్ధికందనిది ప్రేమన్ వివరింప వీలగునా Āhā ānandamē paramānandamē Priya Ēsu nosage nāku Kolata lēnidi buddhikandanidi Prēman vivarinpa vēlagunā నీచ ద్రోహినైన నన్ ప్రేమతో చేర్చుకొనే పాప ఊభి నుండి నన్ పైకి లేవనెత్తెను Nīcha drōhinaina nan Prēmatō chērchukonē Pāpa ūbhi nundi nan Paiki lēvanettenu నిత్య నాశన పురమునకు నే పరుగిడి వెళ్ళుచుండ నిత్య జీవ మార్గములో నన్ను నడిపితివి Nitya nāshana puramunaku Nē parugidi velluchunda Nitya jīva mārgamulō Nannu nadipitivi నీ ప్రేమ స్వరమున్ విని నేను మేలుకొంటిని ప్రియుని రొమ్మును చేరను నాలో వాంఛ ఉప్పొంగుచుండె Nī prēma svaramun vini Nēnu mēlukontini Priyuni rommunu chēranu Nālo vāñcha upponguchundē మధ్యాకాశము నందున ప్రభుని చేరెడు వేళలో ఆనందమానందమే ఎల్లప్పుడానందమే Madhyākāshamu nanduna Prabhuni chēredu vēlalō Ānandamānandamē Ellappudu ānandamē
ఆహా ఆనందమే పరమానందమే
ప్రియ యేసు నొసగె నాకు
కొలత లేనిది బుద్ధికందనిది
ప్రేమన్ వివరింప వీలగునా
Ah! This joy, the supreme joy,
My beloved Jesus has given me.
It is immeasurable, beyond understanding,
How can I explain this love?
నీచ ద్రోహినైన నన్
ప్రేమతో చేర్చుకొనే
పాప ఊభి నుండి నన్
పైకి లేవనెత్తెను
Even though I was lowly and rebellious,
You took me with love,
Lifted me from the pit of sin,
And raised me up.
నిత్య నాశన పురమునకు
నే పరుగిడి వెళ్ళుచుండ
నిత్య జీవ మార్గములో
నన్ను నడిపితివి
To the path of eternal salvation,
You lead me to run steadily,
On the path of eternal life,
You guide me faithfully.
నీ ప్రేమ స్వరమున్ విని
నేను మేలుకొంటిని
ప్రియుని రొమ్మును చేరను
నాలో వాంఛ ఉప్పొంగుచుండె
Hearing the melody of Your love,
I awaken to life,
I draw close to my beloved,
And my desires overflow within me.
మధ్యాకాశము నందున
ప్రభుని చేరెడు వేళలో
ఆనందమానందమే
ఎల్లప్పుడానందమే
In the midst of the heavens,
At the hour of meeting the Lord,
It is joy upon joy,
Everlasting joy always.
ఆహా ఆనందమే పరమానందమే , Aahaa Aanandame Paramaanandame,ఆహా ఆనందమే పరమానందమే ,Aahaa Aanandame Paramaanandame Telugu Lyrics Songs Chords -ఆహా ఆనందమే పరమానందమే