ఆకాశ మహా-కాశంబులు
పట్టని ఆశ్చర్యకరుడా
కృప జూపి నిబంధనను
నెరవేర్చిన ఉపకారి
కాపాడితివి నడిపితివి
నీ యింటికి మమ్ములను
నీ దాసునికి నీ ప్రజలకు
నీ క్షమను కనుపరచు
నీదు కల్వరి రక్తమున
నీవే కడుగు కరుణామయా
నీతి న్యాయముల కర్త
ప్రీతి తోడ నీ ప్రజలకు
నీతి న్యాయముల నిమ్ము
స్తుతియింప నిరతంబు
రాజులనుగా యాజకులనుగా
మమ్ము చేసిన మహారాజ
విజయమిమ్ము మా విజయుండా
నిజమైన నీ ప్రజలకు
బలపరచు నీ భక్తులను
బలము తోడ ప్రవేశించి
విలువైన నీ రక్షణను
ధరింప చేయుము హల్లెలూయా
Aakāsa mahā-kāśambulu
Pattani āscharyakarudā
Krupa jūpi nibandhananu
Neravērchina upakāri
Kāpāḍitivi naḍipitivi
Nī inti ki mammunu
Nī dāsuniki nī prajalaku
Nī kshamanu kanuparachu
Nīdu Kalvari raktamuna
Nīvē kaḍugu karuṇāmayā
Nīti nyāyamula karta
Prīti tōḍa nī prajalaku
Nīti nyāyamula nimmu
Stutiyimpa niratambu
Rājulanugā yājakulanugā
Mammu chēsina mahārāja
Vijayamimmu mā vijayuṇḍā
Nijamaina nī prajalaku
Balaparachu nī bhaktulanu
Balamu tōḍa pravēśinchi
Viluvaina nī rakshaṇanu
Dharimpa chēyumu Hallelujah
Aakāsa mahā-kāśambulu Pattani āscharyakarudā Krupa jūpi nibandhananu Neravērchina upakāri Kāpāḍitivi naḍipitivi Nī inti ki mammunu Nī dāsuniki nī prajalaku Nī kshamanu kanuparachu Nīdu Kalvari raktamuna Nīvē kaḍugu karuṇāmayā Nīti nyāyamula karta Prīti tōḍa nī prajalaku Nīti nyāyamula nimmu Stutiyimpa niratambu Rājulanugā yājakulanugā Mammu chēsina mahārāja Vijayamimmu mā vijayuṇḍā Nijamaina nī prajalaku Balaparachu nī bhaktulanu Balamu tōḍa pravēśinchi Viluvaina nī rakshaṇanu Dharimpa chēyumu Hallelujah
ఆకాశ మహా-కాశంబులు
పట్టని ఆశ్చర్యకరుడా
కృప జూపి నిబంధనను
Aakāsa mahā-kāśambulu
Pattani āscharyakarudā
Krupa jūpi nibandhananu
నెరవేర్చిన ఉపకారి
కాపాడితివి నడిపితివి
నీ యింటికి మమ్ములను
Neravērchina upakāri
Kāpāḍitivi naḍipitivi
Nī inti ki mammunu
నీ దాసునికి నీ ప్రజలకు
నీ క్షమను కనుపరచు
నీదు కల్వరి రక్తమున
నీవే కడుగు కరుణామయా
Nī dāsuniki nī prajalaku
Nī kshamanu kanuparachu
Nīdu Kalvari raktamuna
Nīvē kaḍugu karuṇāmayā
నీతి న్యాయముల కర్త
ప్రీతి తోడ నీ ప్రజలకు
నీతి న్యాయముల నిమ్ము
స్తుతియింప నిరతంబు
Nīti nyāyamula karta
Prīti tōḍa nī prajalaku
Nīti nyāyamula nimmu
Stutiyimpa niratambu
రాజులనుగా యాజకులనుగా
మమ్ము చేసిన మహారాజ
విజయమిమ్ము మా విజయుండా
నిజమైన నీ ప్రజలకు
Rājulanugā yājakulanugā
Mammu chēsina mahārāja
Vijayamimmu mā vijayuṇḍā
Nijamaina nī prajalaku
బలపరచు నీ భక్తులను
బలము తోడ ప్రవేశించి
విలువైన నీ రక్షణను
ధరింప చేయుము హల్లెలూయా
Balaparachu nī bhaktulanu
Balamu tōḍa pravēśinchi
Viluvaina nī rakshaṇanu
Dharimpa chēyumu Hallelujah
ఆకాశ మహా-కాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా కృప జూపి నిబంధనను Aakāsa mahā-kāśambulu Pattani āscharyakarudā Krupa jūpi nibandhananu నెరవేర్చిన ఉపకారి కాపాడితివి నడిపితివి నీ యింటికి మమ్ములను Neravērchina upakāri Kāpāḍitivi naḍipitivi Nī inti ki mammunu నీ దాసునికి నీ ప్రజలకు నీ క్షమను కనుపరచు నీదు కల్వరి రక్తమున నీవే కడుగు కరుణామయా Nī dāsuniki nī prajalaku Nī kshamanu kanuparachu Nīdu Kalvari raktamuna Nīvē kaḍugu karuṇāmayā నీతి న్యాయముల కర్త ప్రీతి తోడ నీ ప్రజలకు నీతి న్యాయముల నిమ్ము స్తుతియింప నిరతంబు Nīti nyāyamula karta Prīti tōḍa nī prajalaku Nīti nyāyamula nimmu Stutiyimpa niratambu రాజులనుగా యాజకులనుగా మమ్ము చేసిన మహారాజ విజయమిమ్ము మా విజయుండా నిజమైన నీ ప్రజలకు Rājulanugā yājakulanugā Mammu chēsina mahārāja Vijayamimmu mā vijayuṇḍā Nijamaina nī prajalaku బలపరచు నీ భక్తులను బలము తోడ ప్రవేశించి విలువైన నీ రక్షణను ధరింప చేయుము హల్లెలూయా Balaparachu nī bhaktulanu Balamu tōḍa pravēśinchi Viluvaina nī rakshaṇanu Dharimpa chēyumu Hallelujah
ఆకాశ మహా-కాశంబులు
పట్టని ఆశ్చర్యకరుడా
కృప జూపి నిబంధనను
O Wonderful One whom even the vast heavens cannot contain,
You showed grace and fulfilled Your covenant.
నెరవేర్చిన ఉపకారి
కాపాడితివి నడిపితివి
నీ యింటికి మమ్ములను
You protected us and led us,
And brought us safely into Your dwelling place.
నీ దాసునికి నీ ప్రజలకు
నీ క్షమను కనుపరచు
నీదు కల్వరి రక్తమున
నీవే కడుగు కరుణామయా
Show Your forgiveness to Your servants and Your people,
O merciful One.
Wash us Yourself in Your Calvary blood,
And cleanse us completely.
నీతి న్యాయముల కర్త
ప్రీతి తోడ నీ ప్రజలకు
నీతి న్యాయముల నిమ్ము
స్తుతియింప నిరతంబు
O Author of righteousness and justice,
Grant righteousness and justice to Your people in love,
So that we may continually
Praise and glorify You.
రాజులనుగా యాజకులనుగా
మమ్ము చేసిన మహారాజ
విజయమిమ్ము మా విజయుండా
నిజమైన నీ ప్రజలకు
O Great King, You made us kings and priests,
Grant us victory, our Victorious Lord,
To Your true and faithful people.
బలపరచు నీ భక్తులను
బలము తోడ ప్రవేశించి
విలువైన నీ రక్షణను
ధరింప చేయుము హల్లెలూయా
Strengthen Your devoted people,
Empower them as they move forward,
Clothe us with Your precious salvation,
Hallelujah!
ఆకాశ మహాకాశంబులు ,Aakaasha Mahaa-kaashambulu,ఆకాశ మహాకాశంబులు ,Aakaasha Mahaa-kaashambulu Telugu Lyrics Songs Chords -ఆకాశ మహాకాశంబులు