ఆకాశమా ఆలకించుమా
భూమీ చెవియొగ్గుమా
అని దేవుడు మాటలడుచున్నాడు
తన వేదన నీతో చెబుతున్నాడు
నేను పెంచిన నా పిల్లలే
నా మీదనే తిరగబడిరనీ
అరచేతిలో చెక్కుకున్నవారే
నా అరచేతిపై మేకులు కొడుతూ
నను దూరంగా ఉంచారని
నా పిల్లలు బహు చెడిపోతున్నారని
విస్తారమైన బలులు నాకేల
క్రొవ్విన దూడా నాకు వెక్కసమాయే
కోడెల రక్తం గొర్రె పిల్లల రక్తం
మేకల రక్తం నాకిష్టము లేదు
కీడు చేయ మానాలని
బహు మేలు చేయ నేర్వాలని
పాపిష్టి జనమా, దుష్టసంతానమా
చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ
అక్కరలో మీ చేతులు నా వైపుకు చాచినపుడు
మిమ్మును నే చూడకనే కనులు కప్పుకొందును
ఆపదలో మీ గొంతులు నా సన్నిధి అరచినపుడు
మీ మాటలు వినకుండా చెవులు మూసుకొందును
నన్ను విసర్జించువారు లయమగుదురని
నీరులేని తోటలా నశియింతురని
ఆకాశమా భువికి చెప్పుమా
భూమీ లోకాన చాటుమా
Ākāśamā ālakinchumā
Bhūmī cheviyoggumā
Ani Dēvuḍu māṭalāḍuchunnāḍu
Tana vēdanā nītō chebutunnāḍu
Nēnu penchina nā pillalē
Nā mīdanē tiragabaḍiranī
Arachaetilō chekkukunna vāre
Nā arachaetipai mēkulu koḍutū
Nanu dūraṅgā unchāranī
Nā pillalu bahu cheḍipōtunnāranī
Vistāramaina balulu nākēla
Krovvina dūḍā nāku vekkasamāyē
Kōḍela raktam gorra pillala raktam
Mēkala raktam nākiṣṭamu lēdu
Kīḍu chēya mānālanī
Bahu mēlu chēya nērvālanī
Pāpiṣṭi janamā, duṣṭasantānamā
Cherupu chēyu pillalārā mīku śrama
Akkaralō mī chētulu nā vaipuku chāchinapuḍu
Mimmunu nē chūḍakanē kanulu kappukondunu
Āpadalō mī gontulu nā sannidhi arachinapuḍu
Mī māṭalu vinakundā chevulu mūsukondunu
Nannu visarjinchuvāru layamaguduranī
Nīrulēni tōṭalā naśiyinturanī
Ākāśamā bhuviki cheppumā
Bhūmī lōkāna chāṭumā
Ākāśamā ālakinchumā Bhūmī cheviyoggumā Ani Dēvuḍu māṭalāḍuchunnāḍu Tana vēdanā nītō chebutunnāḍu Nēnu penchina nā pillalē Nā mīdanē tiragabaḍiranī Arachaetilō chekkukunna vāre Nā arachaetipai mēkulu koḍutū Nanu dūraṅgā unchāranī Nā pillalu bahu cheḍipōtunnāranī Vistāramaina balulu nākēla Krovvina dūḍā nāku vekkasamāyē Kōḍela raktam gorra pillala raktam Mēkala raktam nākiṣṭamu lēdu Kīḍu chēya mānālanī Bahu mēlu chēya nērvālanī Pāpiṣṭi janamā, duṣṭasantānamā Cherupu chēyu pillalārā mīku śrama Akkaralō mī chētulu nā vaipuku chāchinapuḍu Mimmunu nē chūḍakanē kanulu kappukondunu Āpadalō mī gontulu nā sannidhi arachinapuḍu Mī māṭalu vinakundā chevulu mūsukondunu Nannu visarjinchuvāru layamaguduranī Nīrulēni tōṭalā naśiyinturanī Ākāśamā bhuviki cheppumā Bhūmī lōkāna chāṭumā
ఆకాశమా ఆలకించుమా
భూమీ చెవియొగ్గుమా
అని దేవుడు మాటలడుచున్నాడు
తన వేదన నీతో చెబుతున్నాడు
Ākāśamā ālakinchumā
Bhūmī cheviyoggumā
Ani Dēvuḍu māṭalāḍuchunnāḍu
Tana vēdanā nītō chebutunnāḍu
నేను పెంచిన నా పిల్లలే
నా మీదనే తిరగబడిరనీ
అరచేతిలో చెక్కుకున్నవారే
Nēnu penchina nā pillalē
Nā mīdanē tiragabaḍiranī
Arachaetilō chekkukunna vāre
నా అరచేతిపై మేకులు కొడుతూ
నను దూరంగా ఉంచారని
నా పిల్లలు బహు చెడిపోతున్నారని
Nā arachaetipai mēkulu koḍutū
Nanu dūraṅgā unchāranī
Nā pillalu bahu cheḍipōtunnāranī
విస్తారమైన బలులు నాకేల
క్రొవ్విన దూడా నాకు వెక్కసమాయే
కోడెల రక్తం గొర్రె పిల్లల రక్తం
Vistāramaina balulu nākēla
Krovvina dūḍā nāku vekkasamāyē
Kōḍela raktam gorra pillala raktam
మేకల రక్తం నాకిష్టము లేదు
కీడు చేయ మానాలని
బహు మేలు చేయ నేర్వాలని
Mēkala raktam nākiṣṭamu lēdu
Kīḍu chēya mānālanī
Bahu mēlu chēya nērvālanī
పాపిష్టి జనమా, దుష్టసంతానమా
చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ
Pāpiṣṭi janamā, duṣṭasantānamā
Cherupu chēyu pillalārā mīku śrama
అక్కరలో మీ చేతులు నా వైపుకు చాచినపుడు
మిమ్మును నే చూడకనే కనులు కప్పుకొందును
ఆపదలో మీ గొంతులు నా సన్నిధి అరచినపుడు
Akkaralō mī chētulu nā vaipuku chāchinapuḍu
Mimmunu nē chūḍakanē kanulu kappukondunu
Āpadalō mī gontulu nā sannidhi arachinapuḍu
మీ మాటలు వినకుండా చెవులు మూసుకొందును
నన్ను విసర్జించువారు లయమగుదురని
నీరులేని తోటలా నశియింతురని
Mī māṭalu vinakundā chevulu mūsukondunu
Nannu visarjinchuvāru layamaguduranī
Nīrulēni tōṭalā naśiyinturanī
ఆకాశమా భువికి చెప్పుమా
భూమీ లోకాన చాటుమా
Ākāśamā bhuviki cheppumā
Bhūmī lōkāna chāṭumā
ఆకాశమా ఆలకించుమా భూమీ చెవియొగ్గుమా అని దేవుడు మాటలడుచున్నాడు తన వేదన నీతో చెబుతున్నాడు Ākāśamā ālakinchumā Bhūmī cheviyoggumā Ani Dēvuḍu māṭalāḍuchunnāḍu Tana vēdanā nītō chebutunnāḍu నేను పెంచిన నా పిల్లలే నా మీదనే తిరగబడిరనీ అరచేతిలో చెక్కుకున్నవారే Nēnu penchina nā pillalē Nā mīdanē tiragabaḍiranī Arachaetilō chekkukunna vāre నా అరచేతిపై మేకులు కొడుతూ నను దూరంగా ఉంచారని నా పిల్లలు బహు చెడిపోతున్నారని Nā arachaetipai mēkulu koḍutū Nanu dūraṅgā unchāranī Nā pillalu bahu cheḍipōtunnāranī విస్తారమైన బలులు నాకేల క్రొవ్విన దూడా నాకు వెక్కసమాయే కోడెల రక్తం గొర్రె పిల్లల రక్తం Vistāramaina balulu nākēla Krovvina dūḍā nāku vekkasamāyē Kōḍela raktam gorra pillala raktam మేకల రక్తం నాకిష్టము లేదు కీడు చేయ మానాలని బహు మేలు చేయ నేర్వాలని Mēkala raktam nākiṣṭamu lēdu Kīḍu chēya mānālanī Bahu mēlu chēya nērvālanī పాపిష్టి జనమా, దుష్టసంతానమా చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ Pāpiṣṭi janamā, duṣṭasantānamā Cherupu chēyu pillalārā mīku śrama అక్కరలో మీ చేతులు నా వైపుకు చాచినపుడు మిమ్మును నే చూడకనే కనులు కప్పుకొందును ఆపదలో మీ గొంతులు నా సన్నిధి అరచినపుడు Akkaralō mī chētulu nā vaipuku chāchinapuḍu Mimmunu nē chūḍakanē kanulu kappukondunu Āpadalō mī gontulu nā sannidhi arachinapuḍu మీ మాటలు వినకుండా చెవులు మూసుకొందును నన్ను విసర్జించువారు లయమగుదురని నీరులేని తోటలా నశియింతురని Mī māṭalu vinakundā chevulu mūsukondunu Nannu visarjinchuvāru layamaguduranī Nīrulēni tōṭalā naśiyinturanī ఆకాశమా భువికి చెప్పుమా భూమీ లోకాన చాటుమా Ākāśamā bhuviki cheppumā Bhūmī lōkāna chāṭumā
ఆకాశమా ఆలకించుమా
భూమీ చెవియొగ్గుమా
అని దేవుడు మాటలడుచున్నాడు
తన వేదన నీతో చెబుతున్నాడు
O heavens, listen;
O earth, give ear.
Thus the Lord is speaking,
He is sharing His sorrow with you.
నేను పెంచిన నా పిల్లలే
నా మీదనే తిరగబడిరనీ
అరచేతిలో చెక్కుకున్నవారే
The children whom I raised,
Have rebelled against Me.
They are the very ones engraved on My palms.
నా అరచేతిపై మేకులు కొడుతూ
నను దూరంగా ఉంచారని
నా పిల్లలు బహు చెడిపోతున్నారని
They pierced My palms with nails,
And pushed Me far away.
My children have become deeply corrupt.
విస్తారమైన బలులు నాకేల
క్రొవ్విన దూడా నాకు వెక్కసమాయే
కోడెల రక్తం గొర్రె పిల్లల రక్తం
What use are your many sacrifices to Me?
The fat of well-fed calves disgusts Me.
The blood of bulls and lambs—
మేకల రక్తం నాకిష్టము లేదు
కీడు చేయ మానాలని
బహు మేలు చేయ నేర్వాలని
The blood of goats I do not desire.
Stop doing evil;
Learn to do good.
పాపిష్టి జనమా, దుష్టసంతానమా
చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ
O sinful nation, wicked offspring,
Children bent on corruption—
Sorrow awaits you.
అక్కరలో మీ చేతులు నా వైపుకు చాచినపుడు
మిమ్మును నే చూడకనే కనులు కప్పుకొందును
ఆపదలో మీ గొంతులు నా సన్నిధి అరచినపుడు
When you stretch out your hands to Me in need,
I will cover My eyes and not look.
When your voices cry out to Me in distress—
మీ మాటలు వినకుండా చెవులు మూసుకొందును
నన్ను విసర్జించువారు లయమగుదురని
నీరులేని తోటలా నశియింతురని
I will close My ears and not listen.
Those who forsake Me will perish,
They will fade away like a garden without water.
ఆకాశమా భువికి చెప్పుమా
భూమీ లోకాన చాటుమా
O heavens, declare it to the earth;
O earth, proclaim it to the world.
ఆకాశమా ఆలకించుమా ,Aakaashamaa Aalakinchumaa,ఆకాశమా ఆలకించుమా ,Aakaashamaa Aalakinchumaa Telugu Lyrics Songs Chords -ఆకాశమా ఆలకించుమా