ఆనందముగా యెహోవా నీ కృపలన్ని
అన్ని కాలంబులందు కీర్తించెదన్
చావు గోతినుండి లెవనెత్తి నాకు – జీవమిచ్చిన జీవ దాత
వివరింతు నే నీదు విశ్వాస్యత నెంతయో
సవ్యంబుగా ఈ భువియందున
సింహపు పిల్లలు – ఆకలిగొనిన- యెహొవ సహాయుడందరికి
ఇహమందునా ఏ మేలు కొదువ యుండదు
అహా! ఏమందు నీ విశ్వాస్యతన్
ఎన్నెన్నో శోధన బాధలు రేగి – నన్ను కృంగదీయ పోరాడినన్
ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన
కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్
పర్వతంబులు – పారిపోయినను- ఉర్విలోమార్పు కలిగిననూ
తరుణములు విరోధముగపై లేచినా –
స్మరియించెద నీ విశ్వాస్యతన్
Aanandamugaa Yehovaa nee krupalanni
Anni kaalanbulandu keerthinchedan
Chaavu gothinundi levanetthi naaku – jeevamichchina jeeva daatha
Vivarinthu ne needu vishwaasyatha enthayo
Savyambugaa ee bhuviyanduna
Simhapu pillalu – aakali gonina – Yehovaa sahaayudandariki
Ihamandunaa ae melu koduva undadu
Ahaa! Aemandu nee vishwaasyathan
Ennenno shodhana baadhalu regi – nannu krungadeeya poraadinan
Ghanamaina nee vishwaasyathan naaku choopina
Kanna thandri ninnu koniyaadedan
Parvathambulu – paaripoyinanū – urvilo maarpu kaliginanū
Tharunamulu virodhamugapai lechinaa –
Smariyinchedha nee vishwaasyathan
Aanandamugaa Yehovaa nee krupalanni Anni kaalanbulandu keerthinchedan Chaavu gothinundi levanetthi naaku – jeevamichchina jeeva daatha Vivarinthu ne needu vishwaasyatha enthayo Savyambugaa ee bhuviyanduna Simhapu pillalu – aakali gonina – Yehovaa sahaayudandariki Ihamandunaa ae melu koduva undadu Ahaa! Aemandu nee vishwaasyathan Ennenno shodhana baadhalu regi – nannu krungadeeya poraadinan Ghanamaina nee vishwaasyathan naaku choopina Kanna thandri ninnu koniyaadedan Parvathambulu – paaripoyinanū – urvilo maarpu kaliginanū Tharunamulu virodhamugapai lechinaa – Smariyinchedha nee vishwaasyathan
ఆనందముగా యెహోవా నీ కృపలన్ని
అన్ని కాలంబులందు కీర్తించెదన్
Aanandamugaa Yehovaa nee krupalanni
Anni kaalanbulandu keerthinchedan
చావు గోతినుండి లెవనెత్తి నాకు – జీవమిచ్చిన జీవ దాత
వివరింతు నే నీదు విశ్వాస్యత నెంతయో
సవ్యంబుగా ఈ భువియందున
Chaavu gothinundi levanetthi naaku – jeevamichchina jeeva daatha
Vivarinthu ne needu vishwaasyatha enthayo
Savyambugaa ee bhuviyanduna
సింహపు పిల్లలు – ఆకలిగొనిన – యెహోవ సహాయుడందరికి
ఇహమందునా ఏ మేలు కొదువ యుండదు
అహా! ఏమందు నీ విశ్వాస్యతన్
Simhapu pillalu – aakali gonina – Yehovaa sahaayudandariki
Ihamandunaa ae melu koduva undadu
Ahaa! Aemandu nee vishwaasyathan
ఎన్నెన్నో శోధన బాధలు రేగి – నన్ను కృంగదీయ పోరాడినన్
ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన
కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్
Ennenno shodhana baadhalu regi – nannu krungadeeya poraadinan
Ghanamaina nee vishwaasyathan naaku choopina
Kanna thandri ninnu koniyaadedan
పర్వతంబులు – పారిపోయినను – ఉర్విలో మార్పు కలిగిననూ
తరుణములు విరోధముగపై లేచినా –
స్మరియించెద నీ విశ్వాస్యతన్
Parvathambulu – paaripoyinanū – urvilo maarpu kaliginanū
Tharunamulu virodhamugapai lechinaa –
Smariyinchedha nee vishwaasyathan
ఆనందముగా యెహోవా నీ కృపలన్ని అన్ని కాలంబులందు కీర్తించెదన్ Aanandamugaa Yehovaa nee krupalanni Anni kaalanbulandu keerthinchedan చావు గోతినుండి లెవనెత్తి నాకు – జీవమిచ్చిన జీవ దాత వివరింతు నే నీదు విశ్వాస్యత నెంతయో సవ్యంబుగా ఈ భువియందున Chaavu gothinundi levanetthi naaku – jeevamichchina jeeva daatha Vivarinthu ne needu vishwaasyatha enthayo Savyambugaa ee bhuviyanduna సింహపు పిల్లలు – ఆకలిగొనిన – యెహోవ సహాయుడందరికి ఇహమందునా ఏ మేలు కొదువ యుండదు అహా! ఏమందు నీ విశ్వాస్యతన్ Simhapu pillalu – aakali gonina – Yehovaa sahaayudandariki Ihamandunaa ae melu koduva undadu Ahaa! Aemandu nee vishwaasyathan ఎన్నెన్నో శోధన బాధలు రేగి – నన్ను కృంగదీయ పోరాడినన్ ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్ Ennenno shodhana baadhalu regi – nannu krungadeeya poraadinan Ghanamaina nee vishwaasyathan naaku choopina Kanna thandri ninnu koniyaadedan పర్వతంబులు – పారిపోయినను – ఉర్విలో మార్పు కలిగిననూ తరుణములు విరోధముగపై లేచినా – స్మరియించెద నీ విశ్వాస్యతన్ Parvathambulu – paaripoyinanū – urvilo maarpu kaliginanū Tharunamulu virodhamugapai lechinaa – Smariyinchedha nee vishwaasyathan
ఆనందముగా యెహోవా నీ కృపలన్ని
అన్ని కాలంబులందు కీర్తించెదన్
With joy, O Lord, I will proclaim all Your mercies,
At all times I will sing Your praise.
చావు గోతినుండి లెవనెత్తి నాకు – జీవమిచ్చిన జీవ దాత
వివరింతు నే నీదు విశ్వాస్యత నెంతయో
సవ్యంబుగా ఈ భువియందున
You lifted me from the pit of death and gave me life, O Giver of life;
I will declare how great is Your faithfulness
Rightly throughout this earth.
సింహపు పిల్లలు – ఆకలిగొనిన – యెహోవ సహాయుడందరికి
ఇహమందునా ఏ మేలు కొదువ యుండదు
అహా! ఏమందు నీ విశ్వాస్యతన్
Though young lions may suffer hunger,
Those who seek the Lord lack no good thing on this earth;
Oh, how great is Your faithfulness!
ఎన్నెన్నో శోధన బాధలు రేగి – నన్ను కృంగదీయ పోరాడినన్
ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన
కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్
Though many trials and afflictions rose to crush me,
You revealed to me Your glorious faithfulness;
O loving Father, I will praise You.
పర్వతంబులు – పారిపోయినను – ఉర్విలో మార్పు కలిగిననూ
తరుణములు విరోధముగపై లేచినా –
స్మరియించెద నీ విశ్వాస్యతన్
Even if mountains depart and the earth is shaken,
Even if times rise against me in opposition,
I will remember Your faithfulness.
ఆనందముగా యెహోవా నీ ,Aanandamugaa Yehovaa Nee,ఆనందముగా యెహోవా నీ ,Aanandamugaa Yehovaa Nee Telugu Lyrics Songs Chords -ఆనందముగా యెహోవా నీ