Saagenu Naa Jeeva Naava Telugu Lyrics Songs Chords - సాగేను నా జీవ నావ

సాగేను నా జీవ నావ
దొరికేను ఓ ప్రేమ త్రోవ
నా యేసు పయనించు దారదీ
కల్వరిగిరి చేరే త్రోవదీ
ఆ….ఆ….ఆ….
నేనెవరో నేనెరుగని తరుణంలో
నా ఉనికిని యేర్పరచిన నాథుడు
విశ్వాసపు నా జీవనతీరంలో
ప్రేమ కెరటమై వచ్చెను యేసుడు
ఆ….ఆ….ఆ….

తన రక్త ధారలను ప్రోక్షించి
నా హృదిలో పాపము తొలగించెను
అనురాగ రసరమ్య గీతిక
నా హృదిలో ప్రేమను వెలిగించెను
ఆ….ఆ….ఆ….

ప్రభు పనిలో బలమైన యోధులుగా
ప్రతిచోటను నమ్మకముగా ఉండుటకు
నీవిచ్చిన తలాంతులను ప్రతిచోట
వాడుటకు మమ్మును బలపరచుము
ఆ….ఆ….ఆ….

Presenter Print & View

Saagenu Naa Jeeva Naava Telugu Lyrics Songs Chords - సాగేను నా జీవ నావ Lyrics in Telugish

None

Saagenu Naa Jeeva Naava Telugu Lyrics Songs Chords - సాగేను నా జీవ నావ Lyrics in Telugish

None

Saagenu Naa Jeeva Naava Telugu Lyrics Songs Chords - సాగేను నా జీవ నావ Lyrics in Telugu and English

None

Tags

సాగేను నా జీవ నావ ,Saagenu Naa Jeeva Naava,సాగేను నా జీవ నావ ,Saagenu Naa Jeeva Naava Telugu Version Lyrics Songs Chords -సాగేను నా జీవ నావ

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create