ఆరాధించెదము ఆత్మతో నిరతము
యెహోవా దేవుని మనమంతా
ఆనంద గానము మనసారా పాడుచు
అనుదినం కీర్తింతుము రారాజును
అక్షయ నాథుడు అద్వితీయుడు
పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు
ఆద్యంత రహితుడు అదృశ్య రూపుడు
అమరుడై యున్నవాడు మన దేవుడు
సత్య స్వరూపి మహోన్నతుడు
మహిమాన్వితుడు మనకును తండ్రియే
ప్రభువైన క్రీస్తుకు తండ్రియైన దేవుడు
పరమందు ఆసీనుడు పూజార్హుడు
సమస్తమునకు జీవాధారుడై
శ్రేష్ఠ ఈవులనిడు జ్యోతిర్మయుడై
భువియందు కృప జూపు కరుణా సంపన్నుడు
యుగములకు కర్తయే శ్రీమంతుడు
Aaraadhinchedamu aatmatho nirathamu
Yehova Devuni manamanthaa
Aananda gaanamu manasaaraa paaduchu
Anudinam keerthinthumu raaraajunu
Akshaya Naathudu advitheeyudu
Parishuddha Devudu nithya nivaasiyu
Aadyantha rahithudu adrushya roopudu
Amarudai yunnavaadu mana Devudu
Sathya swaroopi mahonnathudu
Mahimaanvithudu manakunu thandriye
Prabhuvaina Kreesthuku thandriaina Devudu
Paramandu aaseenudu poojaarhudu
Samasthamunaku jeevaadhaarudai
Shreshta eevulanidu jyothirmayudai
Bhuviyandu krupa joopu karunaa sampannudu
Yugamulaku karthaye sree manthudu
Aaraadhinchedamu aatmatho nirathamu Yehova Devuni manamanthaa Aananda gaanamu manasaaraa paaduchu Anudinam keerthinthumu raaraajunu Akshaya Naathudu advitheeyudu Parishuddha Devudu nithya nivaasiyu Aadyantha rahithudu adrushya roopudu Amarudai yunnavaadu mana Devudu Sathya swaroopi mahonnathudu Mahimaanvithudu manakunu thandriye Prabhuvaina Kreesthuku thandriaina Devudu Paramandu aaseenudu poojaarhudu Samasthamunaku jeevaadhaarudai Shreshta eevulanidu jyothirmayudai Bhuviyandu krupa joopu karunaa sampannudu Yugamulaku karthaye sree manthudu
ఆరాధించెదము ఆత్మతో నిరతము
యెహోవా దేవుని మనమంతా
ఆనంద గానము మనసారా పాడుచు
అనుదినం కీర్తింతుము రారాజును
Aaraadhinchedamu aatmatho nirathamu
Yehova Devuni manamanthaa
Aananda gaanamu manasaaraa paaduchu
Anudinam keerthinthumu raaraajunu
అక్షయ నాథుడు అద్వితీయుడు
పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు
ఆద్యంత రహితుడు అదృశ్య రూపుడు
అమరుడై యున్నవాడు మన దేవుడు
Akshaya Naathudu advitheeyudu
Parishuddha Devudu nithya nivaasiyu
Aadyantha rahithudu adrushya roopudu
Amarudai yunnavaadu mana Devudu
సత్య స్వరూపి మహోన్నతుడు
మహిమాన్వితుడు మనకును తండ్రియే
ప్రభువైన క్రీస్తుకు తండ్రియైన దేవుడు
పరమందు ఆసీనుడు పూజార్హుడు
Sathya swaroopi mahonnathudu
Mahimaanvithudu manakunu thandriye
Prabhuvaina Kreesthuku thandriaina Devudu
Paramandu aaseenudu poojaarhudu
సమస్తమునకు జీవాధారుడై
శ్రేష్ఠ ఈవులనిడు జ్యోతిర్మయుడై
భువియందు కృప జూపు కరుణా సంపన్నుడు
యుగములకు కర్తయే శ్రీమంతుడు
Samasthamunaku jeevaadhaarudai
Shreshta eevulanidu jyothirmayudai
Bhuviyandu krupa joopu karunaa sampannudu
Yugamulaku karthaye sree manthudu
ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా ఆనంద గానము మనసారా పాడుచు అనుదినం కీర్తింతుము రారాజును Aaraadhinchedamu aatmatho nirathamu Yehova Devuni manamanthaa Aananda gaanamu manasaaraa paaduchu Anudinam keerthinthumu raaraajunu అక్షయ నాథుడు అద్వితీయుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు ఆద్యంత రహితుడు అదృశ్య రూపుడు అమరుడై యున్నవాడు మన దేవుడు Akshaya Naathudu advitheeyudu Parishuddha Devudu nithya nivaasiyu Aadyantha rahithudu adrushya roopudu Amarudai yunnavaadu mana Devudu సత్య స్వరూపి మహోన్నతుడు మహిమాన్వితుడు మనకును తండ్రియే ప్రభువైన క్రీస్తుకు తండ్రియైన దేవుడు పరమందు ఆసీనుడు పూజార్హుడు Sathya swaroopi mahonnathudu Mahimaanvithudu manakunu thandriye Prabhuvaina Kreesthuku thandriaina Devudu Paramandu aaseenudu poojaarhudu సమస్తమునకు జీవాధారుడై శ్రేష్ఠ ఈవులనిడు జ్యోతిర్మయుడై భువియందు కృప జూపు కరుణా సంపన్నుడు యుగములకు కర్తయే శ్రీమంతుడు Samasthamunaku jeevaadhaarudai Shreshta eevulanidu jyothirmayudai Bhuviyandu krupa joopu karunaa sampannudu Yugamulaku karthaye sree manthudu
ఆరాధించెదము ఆత్మతో నిరతము
యెహోవా దేవుని మనమంతా
ఆనంద గానము మనసారా పాడుచు
అనుదినం కీర్తింతుము రారాజును
Let us worship continually in spirit
All of us worship the Lord Jehovah
Singing joyful songs with our whole heart
Every day let us praise the King of kings
అక్షయ నాథుడు అద్వితీయుడు
పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు
ఆద్యంత రహితుడు అదృశ్య రూపుడు
అమరుడై యున్నవాడు మన దేవుడు
He is the eternal Lord, the one and only
The holy God, dwelling forever
Without beginning or end, invisible in form
Our God who lives forever, the immortal One
సత్య స్వరూపి మహోన్నతుడు
మహిమాన్వితుడు మనకును తండ్రియే
ప్రభువైన క్రీస్తుకు తండ్రియైన దేవుడు
పరమందు ఆసీనుడు పూజార్హుడు
He is the embodiment of truth, the Most High
The glorious One who is our Father
The God and Father of our Lord Jesus Christ
Seated in heaven, worthy of all worship
సమస్తమునకు జీవాధారుడై
శ్రేష్ఠ ఈవులనిడు జ్యోతిర్మయుడై
భువియందు కృప జూపు కరుణా సంపన్నుడు
యుగములకు కర్తయే శ్రీమంతుడు
He is the source of life for all creation
The giver of every perfect gift, full of light
Rich in mercy, showing grace upon the earth
The Lord of all ages, the glorious King
ఆరాధించెదము ఆత్మతో ,Aaraadhinchedamu Aathmatho Nirathamu,ఆరాధించెదము ఆత్మతో,Aaraadhinchedamu Aathmatho Nirathamu Telugu Lyrics Songs Chords -ఆరాధించెదము ఆత్మతో