Aathma Deepamunu Telugu Lyrics Songs Chords - ఆత్మ దీపమును

ఆత్మ దీపమును
వెలిగించు యేసు ప్రభు

వసియించుము నా హృదయమునందు
వసియించు నా నయనములందు
అన్నియు నిర్వహించుచున్నావు
నన్ను నిర్వహించుము ప్రభువా

కలుషాత్ములకై ప్రాణము బెట్టి
కష్టములంతరింప జేసి
కల్వరి సిలువలో కార్చిన రక్త
కాలువ యందు కడుగుము నన్ను

Presenter Print & View

Aathma Deepamunu Telugu Lyrics Songs Chords - ఆత్మ దీపమును Lyrics in Telugish

None

Aathma Deepamunu Telugu Lyrics Songs Chords - ఆత్మ దీపమును Lyrics in Telugish

None

Aathma Deepamunu Telugu Lyrics Songs Chords - ఆత్మ దీపమును Lyrics in Telugu and English

None

Tags

ఆత్మ దీపమును ,Aathma Deepamunu,ఆత్మ దీపమును ,Aathma Deepamunu Telugu Lyrics Songs Chords -ఆత్మ దీపమును

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create