Abba Thandri Lyrics Song Chords PPT - అబ్బా తండ్రీ

ప్రియమైన దేవా నా కన్నా తండ్రి
నా ఆత్మ దీపమును వెలిగించిన నాన్న
ఆత్మలో పెల్లుబికిన అంక్రదన కేక

ఆత్మతో సత్యముతో ఆరాధించేదా
అబ్బా తండ్రీ అని ఆరాధించక మౌనముగా నేనెట్లు ఉండగలనయ

ఉండలేనయ్య – నే నుండలేనయ్య

దోషబారితమైన ఆత్మకు ప్రతిగా
దత్త పుత్రత్మను ఇచ్చిన నా తండ్రి
ఏకైక పుత్రునే నాకై వెనుదీయక నీ ప్రేమ మరచి భయమెుందుదునా

నా జీవిత భారం భరియించలేకా
నా అక్కరలన్ని వెక్కిరించుచుండగా
భూమి ఆకాశము సమస్తము నావని
నావన్నియు నీ వన్న మాటే చాలయా

నా పాపము బట్టి రాళ్లూ రువ్వునోయని
ఇంకా దూరంగా నే వచ్చుచుండగా
నాకై పరుగెత్తి నాన్ను హత్తుకొని
ఏ రాయి తాకకుండా అడ్డుగా నిలిచావే

Presenter Print & View

Abba Thandri Lyrics Song Chords PPT - అబ్బా తండ్రీ Lyrics in Telugish

Priyamaina Devaa naa kanna tandri
Naa aatma deepamunu veliginchina nanna
Aatmaloo pellubikina ankradana keka

Aatmato satyamuto aaraadhinchedaa
Abba Tandree ani aaraadhinchaka
Maunamuga neneṭlu undagalanaya

Undalenaayya – ne undalenaayya (2)

Doshabaaritamaina aatmaku pratiga
Datta putratmanu ichchina naa tandri
Ekaika putrune naakai venudeyyaka
Nee prema marachi bhayamundudunaa

Naa jeevita bhaaramu bhariyinchaleka
Naa akkaralanni vekkirinchuchundaga
Bhoomi aakaashamu samastamu naavani
Naavanniyu nee vanna maate chaalaya-

Naa paapamu batti raallu ruvvunoyani
Inkaa dooranga ne vachuchundaga
Naakai parugetti nannu hattukoni
Ee raayi taakakunda adduga nilichaave

Abba Thandri Lyrics Song Chords PPT - అబ్బా తండ్రీ Lyrics in Telugish

ప్రియమైన దేవా నా కన్నా తండ్రి
నా ఆత్మ దీపమును వెలిగించిన నాన్న
ఆత్మలో పెల్లుబికిన అంక్రదన కేక
Priyamaina devaa naa kanna tandri
Naa aathma deepamunu veliginchina naanna
Aathmalo pellubikina ankradana keka

ఆత్మతో సత్యముతో ఆరాధించేదా
అబ్బా తండ్రీ అని ఆరాధించక మౌనముగా నేనెట్లు ఉండగలనయ
Aathmatho satyamutho aaraadhinchedaa
Abbaa tandri ani aaraadhinchaka maunamugaa nenetlu undagalanaya

ఉండలేనయ్య – నే నుండలేనయ్య
Undalenayya – ne nundalenayya

దోషబారితమైన ఆత్మకు ప్రతిగా
దత్త పుత్రత్మను ఇచ్చిన నా తండ్రి
ఏకైక పుత్రునే నాకై వెనుదీయక
నీ ప్రేమ మరచి భయమెుందుదునా
Doshabaarithamaina aathmaku pratiga
Datta putrathmanu ichchina naa tandri
Ekaika putrune naakai venudiyaka
Nee prema marachi bhayamundudunaa

నా జీవిత భారం భరియించలేకా
నా అక్కరలన్ని వెక్కిరించుచుండగా
భూమి ఆకాశము సమస్తము నావని
నావన్నియు నీ వన్న మాటే చాలయా
Naa jeevita bhaaram bhariyinchaleka
Naa akkaralanni vekkirinchuchundaga
Bhoomi aakaashamu samastamu naavani
Naavanniyu nee vanna maate chaalaya

నా పాపము బట్టి రాళ్లూ రువ్వునోయని
ఇంకా దూరంగా నే వచ్చుచుండగా
నాకై పరుగెత్తి నాన్ను హత్తుకొని
ఏ రాయి తాకకుండా అడ్డుగా నిలిచావే
Naa paapamu batti raalloo ruvvunooyani
Inkaa dooranga ne vacchuchundaga
Naakai parugedthi naannu hattukoni
Ee raayi taakakunda adduga nilichaave

Abba Thandri Lyrics Song Chords PPT - అబ్బా తండ్రీ Lyrics in Telugu and English

ప్రియమైన దేవా నా కన్నా తండ్రి
నా ఆత్మ దీపమును వెలిగించిన నాన్న
ఆత్మలో పెల్లుబికిన అంక్రదన కేక
Beloved God, my dearest Father
You are the one who lit the lamp of my soul
The groaning cry that erupted in my soul

ఆత్మతో సత్యముతో ఆరాధించేదా
అబ్బా తండ్రీ అని ఆరాధించక మౌనముగా నేనెట్లు ఉండగలనయ
Is it to worship in spirit and in truth?
How can I stay silent without calling you ‘Abba Father’?

ఉండలేనయ్య – నే నుండలేనయ్య
I cannot stay silent – no, I cannot!

దోషబారితమైన ఆత్మకు ప్రతిగా
దత్త పుత్రత్మను ఇచ్చిన నా తండ్రి
ఏకైక పుత్రునే నాకై వెనుదీయక
నీ ప్రేమ మరచి భయమెుందుదునా
To my sin-stained soul, instead
You gave the Spirit of adoption, my Father
You did not withhold Your only Son for me
How can I forget that love and live in fear?

నా జీవిత భారం భరియించలేకా
నా అక్కరలన్ని వెక్కిరించుచుండగా
భూమి ఆకాశము సమస్తము నావని
నావన్నియు నీ వన్న మాటే చాలయా
When I couldn’t carry the burdens of my life
While all my needs were being mocked
The earth and sky and all things are Yours
Isn’t it enough for me that I belong to You?

నా పాపము బట్టి రాళ్లూ రువ్వునోయని
ఇంకా దూరంగా నే వచ్చుచుండగా
నాకై పరుగెత్తి నాన్ను హత్తుకొని
ఏ రాయి తాకకుండా అడ్డుగా నిలిచావే
Because of my sin, I deserved to be stoned
And while I was still far away
You ran toward me and embraced me, Father
You stood in the way so no stone would touch me

Tags

అబ్బా తండ్రీ , Abba Thandri , అబ్బా తండ్రీ ,Abba Thandri Lyrics Song Chords PPT -అబ్బా తండ్రీ

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create