Inti Peru Thallidhandrulevarainaa Lyrics Song Chords PPT - తల్లితండ్రులెవరైనా ఇంటి పేరేది నీకున్నా

తల్లితండ్రులెవరైనా ఇంటి పేరేది నీకున్నా
పుట్టింది తోలినరుడే దేవునికి కుమారుడిగా
మనమంతా పిల్లలుగా ఉండాలి కుటుంబముగా "తల్లితండ్రు"

ఆదామునైనా, ఆ హవ్వనైనా ఆ దేవుడే చేసాడుగా
ఆ ఒకని నుండే ఎ జాతియైన నరులందరు వచ్చారుగా
తల్లితండ్రి పెరుముందు ఇంటి పెరుంటే
ప్రతి తండ్రి పెరుముందు ఇంటి పేరుంటే

మన ఇంటికి పెరూ ఉంటె - ఆదాము ఇల్లే ఆ దేవుడే
తన ఇంటి పెరె ఆ దేవుడే
ఆదాము దేవునికి కుమారుడు "తల్లితండ్రు"

ఆదాము హవ్వ తన తరము వారికి దేవుని సంతానమణి చెప్పారుగా
తమ పిల్లలంతా దేవుని కుమారులని ఆనాడు అందరికి చెప్పారుగా

నేడున్న ఇంటిపెరు ఎలా వచ్చిందనీయంటే
మన తండ్రి ఇంటి పేరే మనకొచ్చిదనియాంటే

మన ఇంటికి పెరు ఉంటె
ఆదాము తాండ్రే ఆ దేవుడే
ఆ ఇంటి పేరే మనకుండలీలే.."తల్లితండ్రు "

Presenter Print & View

Inti Peru Thallidhandrulevarainaa Lyrics Song Chords PPT - తల్లితండ్రులెవరైనా ఇంటి పేరేది నీకున్నా Lyrics in Telugish

Tallithandrul evaraina inti peredi neekunna
Puttindi tholin arudee devuniki kumarudiga
Manamantha pillaluga undali kutumbamuga "Tallithandru"

Aadhamunaina, aa Havvanaina aa Devudee chesaduga
Aa okani nunde e jaathiyaina narulandaroo vacharuga
Tallithandri perumundu inti perunte
Prathi thandri perumundu inti perunte

Mana intiki peru unte – Aadamu ille aa Devudee
Tana inti pere aa Devudee
Aadamu Devuniki kumarudu "Tallithandru"

Aadamu Havva tana taramu vaariki Devuni santhaanamani chepparuga
Tama pillalantaa Devuni kumarulani aanadu andariki chepparuga

Nedunna intiperu ela vachindaniyante
Mana thandri inti pere manakochidananiyante

Mana intiki peru unte
Aadamu thandree aa Devudee
Aa inti pere manakundaleele.. "Tallithandru"

Inti Peru Thallidhandrulevarainaa Lyrics Song Chords PPT - తల్లితండ్రులెవరైనా ఇంటి పేరేది నీకున్నా Lyrics in Telugish

తల్లితండ్రులెవరైనా ఇంటి పేరేది నీకున్నా
పుట్టింది తోలినరుడే దేవునికి కుమారుడిగా
మనమంతా పిల్లలుగా ఉండాలి కుటుంబముగా
Tallithandrul evaraina inti peredi neekunna
Puttindi tholin arudee devuniki kumarudiga
Manamantha pillaluga undali kutumbamuga

ఆదామునైనా, ఆ హవ్వనైనా ఆ దేవుడే చేసాడుగా
ఆ ఒకని నుండే ఎ జాతియైన నరులందరు వచ్చారుగా
తల్లితండ్రి పెరుముందు ఇంటి పెరుంటే
ప్రతి తండ్రి పెరుముందు ఇంటి పేరుంటే
Aadhamunaina, aa Havvanaina aa Devudee chesaduga
Aa okani nunde e jaathiyaina narulandaroo vacharuga
Tallithandri perumundu inti perunte
Prathi thandri perumundu inti perunte

మన ఇంటికి పెరూ ఉంటె - ఆదాము ఇల్లే ఆ దేవుడే
తన ఇంటి పెరె ఆ దేవుడే
ఆదాము దేవునికి కుమారుడు
Mana intiki peru unte – Aadamu ille aa Devudee
Tana inti pere aa Devudee
Aadamu Devuniki kumarudu

ఆదాము హవ్వ తన తరము వారికి దేవుని సంతానమణి చెప్పారుగా
తమ పిల్లలంతా దేవుని కుమారులని ఆనాడు అందరికి చెప్పారుగా
Aadamu Havva tana taramu vaariki Devuni santhaanamani chepparuga
Tama pillalantaa Devuni kumarulani aanadu andariki chepparuga

నేడున్న ఇంటిపెరు ఎలా వచ్చిందనీయంటే
మన తండ్రి ఇంటి పేరే మనకొచ్చిదనియాంటే
Nedunna intiperu ela vachindaniyante
Mana thandri inti pere manakochidananiyante

మన ఇంటికి పెరు ఉంటె
ఆదాము తాండ్రే ఆ దేవుడే
ఆ ఇంటి పేరే మనకుండలీలే..
Mana intiki peru unte
Aadamu thandree aa Devudee
Aa inti pere manakundaleele..

Inti Peru Thallidhandrulevarainaa Lyrics Song Chords PPT - తల్లితండ్రులెవరైనా ఇంటి పేరేది నీకున్నా Lyrics in Telugu and English

తల్లితండ్రులెవరైనా ఇంటి పేరేది నీకున్నా
పుట్టింది తోలినరుడే దేవునికి కుమారుడిగా
మనమంతా పిల్లలుగా ఉండాలి కుటుంబముగా "తల్లితండ్రు"
Whoever your parents are or whatever your family name,
You were born of the first man, a child of God.
We all must live as children, as one family under Him.

ఆదామునైనా, ఆ హవ్వనైనా ఆ దేవుడే చేసాడుగా
ఆ ఒకని నుండే ఎ జాతియైన నరులందరు వచ్చారుగా
తల్లితండ్రి పెరుముందు ఇంటి పెరుంటే
ప్రతి తండ్రి పెరుముందు ఇంటి పేరుంటే
Be it Adam or Eve, it was God who made them both;
From that one came every race and every people.
If parents have names before their home,
Every father’s home bears his name first.

మన ఇంటికి పెరూ ఉంటె - ఆదాము ఇల్లే ఆ దేవుడే
తన ఇంటి పెరె ఆ దేవుడే
ఆదాము దేవునికి కుమారుడు "తల్లితండ్రు"
If our home has a name, it is God’s own house;
The name above all is His.
Adam himself was the Son of God.

ఆదాము హవ్వ తన తరము వారికి దేవుని సంతానమణి చెప్పారుగా
తమ పిల్లలంతా దేవుని కుమారులని ఆనాడు అందరికి చెప్పారుగా
Adam and Eve told their generations,
“You are the offspring of God,”
Teaching their children they are all God’s sons.

నేడున్న ఇంటిపెరు ఎలా వచ్చిందనీయంటే
మన తండ్రి ఇంటి పేరే మనకొచ్చిదనియాంటే
How did today’s family names come to be?
They came from our Father’s own house.

మన ఇంటికి పెరు ఉంటె
ఆదాము తాండ్రే ఆ దేవుడే
ఆ ఇంటి పేరే మనకుండలీలే.."తల్లితండ్రు"
If our home bears a name,
It is Adam’s Father, God Himself —
His house’s name belongs to us forever.

Tags

తల్లితండ్రులెవరైనా ఇంటి పేరేది నీకున్నా,Inti Peru Thallidhandrulevarainaa,తల్లితండ్రులెవరైనా ఇంటి పేరేది నీకున్నా ,Inti Peru Thallidhandrulevarainaa Lyrics Song Chords PPT - తల్లితండ్రులెవరైనా ఇంటి పేరేది నీకున్నా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create