అదిగదిగో అల్లదిగో
కల్వరి మెట్టకు దారదిగో
ఆ ప్రభువును వేసిన సిలువదిగో
గెత్సేమను ఒక తోటదిగో
ఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో
అచటనే యుండి ప్రార్ధించుడని
పలికిన క్రీస్తు మాటదిగో
శిష్యులలో ఇస్కరియోతు
యూదాయను ఒక ఘాతకుడు
ప్రభువును యూదులకప్పగింప
పెట్టిన దొంగ ముద్దదిగో
లేఖనము నెరవేరుటకై
ఈ లోకపు పాపము పోవుటకై
పావనుడేసుని రక్తమును గల
ముప్పది రూకల మూటదిగో
చలి కాచుకొను గుంపదిగో
ఆ పేతురు బొంకిన స్థలమదిగో
మూడవసారి బొంకిన వెంటనే
కొక్కొరొకోయను కూతదిగో
యూదుల రాజువు నీవేనా
మోదముతో నీవన్నట్లే
నీలో దోషము కనుగొనలేక
చేతులు కడిగిన పిలాతుడాడుగో
గొల్గొతా స్థల అద్దరిని
ఆ ఇద్దరు దొంగల మధ్యమున
సాక్షాత్తు యెహోవా తనయుని
సిలువను వేసిరి చూడదిగో
గొల్లున ఏడ్చిన తల్లదిగో
ఆ తల్లికి చెప్పిన మాటదిగో
యూదుల రాజా దిగి రమ్మనుచు
హేళన చేసిన మూకదిగో
దాహము గొనుచున్నాననుచు
ప్రాణము విడిచెను పావనుడు
పరిశుద్ధుడు మన రక్షకుడేసు
మన మది యేమో గమనించు
Adigadigo alladigo
Kalvari mettaku daradigo
Aa prabhuvunu vesina siluvadigo
Getsemanu oka totadigo
Aa totalo prardhana sthalamadigo
Achatanē yundi prardhinchudani
Palikina Kristu matadigo
Shishyulalo Iskariotu
Yudayanu oka ghatakudu
Prabhuvunu yudulakappagimpa
Pettina donga muddadigo
Lekhanamu neraverutakai
Ee lokapu papamu povutakai
Pavanudesuni raktamunu gala
Muppadi rukala mutadigo
Chali kachukonu gumpadigo
Aa peturu bonkina sthalamadigo
Moodavasari bonkina ventane
Kokkorokoyanu kootadigo
Yudula rajuvu neevena
Modamuto neevannatle
Neelo doshamu kanugonaleka
Chetulu kadigina Pilatudadugo
Golgotha sthala addharini
Aa iddaru dongala madhyamuna
Sakshattu Yehova tanayuni
Siluvanu vesiri chudadigo
Gollunu edchina talladigo
Aa talliki cheppina matadigo
Yudula raja digi rammanuchu
Helana chesina mookadigo
Dahamu gonuchunnananuchu
Pranamu vidichenu pavanudu
Parishuddudu mana rakshakudesu
Mana madi yemo gamaninch
Adigadigo alladigo Kalvari mettaku daradigo Aa prabhuvunu vesina siluvadigo Getsemanu oka totadigo Aa totalo prardhana sthalamadigo Achatanē yundi prardhinchudani Palikina Kristu matadigo Shishyulalo Iskariotu Yudayanu oka ghatakudu Prabhuvunu yudulakappagimpa Pettina donga muddadigo Lekhanamu neraverutakai Ee lokapu papamu povutakai Pavanudesuni raktamunu gala Muppadi rukala mutadigo Chali kachukonu gumpadigo Aa peturu bonkina sthalamadigo Moodavasari bonkina ventane Kokkorokoyanu kootadigo Yudula rajuvu neevena Modamuto neevannatle Neelo doshamu kanugonaleka Chetulu kadigina Pilatudadugo Golgotha sthala addharini Aa iddaru dongala madhyamuna Sakshattu Yehova tanayuni Siluvanu vesiri chudadigo Gollunu edchina talladigo Aa talliki cheppina matadigo Yudula raja digi rammanuchu Helana chesina mookadigo Dahamu gonuchunnananuchu Pranamu vidichenu pavanudu Parishuddudu mana rakshakudesu Mana madi yemo gamaninch
అదిగదిగో అల్లదిగో
కల్వరి మెట్టకు దారదిగో
ఆ ప్రభువును వేసిన సిలువదిగో
Adigadigo alladigo
Kalvari mettaku daaradigo
Aa Prabhuvunu vesina siluvadigo
గెత్సేమను ఒక తోటదిగో
ఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో
అచటనే యుండి ప్రార్ధించుడని
పలికిన క్రీస్తు మాటదిగో
Getsemanu oka tothadigo
Aa tothalo praarthana sthalamadigo
Achathane yundi praarthinchudani
Palikina Kreestu maatadigo
శిష్యులలో ఇస్కరియోతు
యూదాయను ఒక ఘాతకుడు
ప్రభువును యూదులకప్పగింప
పెట్టిన దొంగ ముద్దదిగో
Shishyulalo Iskariyotu
Yoodayanu oka ghaatakudu
Prabhuvunu Yoodulakappagimpa
Pettina donga muddadigo
లేఖనము నెరవేరుటకై
ఈ లోకపు పాపము పోవుటకై
పావనుడేసుని రక్తమును గల
ముప్పది రూకల మూటదిగో
Lekhanamu neraverutakai
Ee lokapu paapamu povutakai
Paavanudyesuni raktamunu gala
Muppadi rukala mootadigo
చలి కాచుకొను గుంపదిగో
ఆ పేతురు బొంకిన స్థలమదిగో
మూడవసారి బొంకిన వెంటనే
కొక్కొరొకోయను కూతదిగో
Chali kaachukonu gumpadigo
Aa peturu bonkina sthalamadigo
Moodavasaari bonkina ventane
Kokkorokoyanu kootadigo
యూదుల రాజువు నీవేనా
మోదముతో నీవన్నట్లే
నీలో దోషము కనుగొనలేక
చేతులు కడిగిన పిలాతుడాడుగో
Yoodula raajuve neevenaa
Modamuto neevanntale
Neelo doshamu kanugonelaka
Chetulu kadigina Pilatudadugo
గొల్గొతా స్థల అద్దరిని
ఆ ఇద్దరు దొంగల మధ్యమున
సాక్షాత్తు యెహోవా తనయుని
సిలువను వేసిరి చూడదిగో
Golgotha sthaala addharini
Aa iddaru dongala madhyamuna
Saakshaat Yahova tanayuni
Siluvunu vesiri choosadigo
గొల్లున ఏడ్చిన తల్లదిగో
ఆ తల్లికి చెప్పిన మాటదిగో
యూదుల రాజా దిగి రమ్మనుచు
హేళన చేసిన మూకదిగో
Gollunu edchina talladigo
Aa talliki cheppina maatadigo
Yoodula raaja digi rammnuchu
Helana chesina mukadigo
దాహము గొనుచున్నాననుచు
ప్రాణము విడిచెను పావనుడు
పరిశుద్ధుడు మన రక్షకుడేసు
మన మది యేమో గమనించు
Daahamu gonuchunnananuchu
Praanamu vidichenu paavanudu
Parishuddudu mana rakshakudu Yesu
Mana madi yemoo gamaninchhu
అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్టకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో Adigadigo alladigo Kalvari mettaku daaradigo Aa Prabhuvunu vesina siluvadigo గెత్సేమను ఒక తోటదిగో ఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో అచటనే యుండి ప్రార్ధించుడని పలికిన క్రీస్తు మాటదిగో Getsemanu oka tothadigo Aa tothalo praarthana sthalamadigo Achathane yundi praarthinchudani Palikina Kreestu maatadigo శిష్యులలో ఇస్కరియోతు యూదాయను ఒక ఘాతకుడు ప్రభువును యూదులకప్పగింప పెట్టిన దొంగ ముద్దదిగో Shishyulalo Iskariyotu Yoodayanu oka ghaatakudu Prabhuvunu Yoodulakappagimpa Pettina donga muddadigo లేఖనము నెరవేరుటకై ఈ లోకపు పాపము పోవుటకై పావనుడేసుని రక్తమును గల ముప్పది రూకల మూటదిగో Lekhanamu neraverutakai Ee lokapu paapamu povutakai Paavanudyesuni raktamunu gala Muppadi rukala mootadigo చలి కాచుకొను గుంపదిగో ఆ పేతురు బొంకిన స్థలమదిగో మూడవసారి బొంకిన వెంటనే కొక్కొరొకోయను కూతదిగో Chali kaachukonu gumpadigo Aa peturu bonkina sthalamadigo Moodavasaari bonkina ventane Kokkorokoyanu kootadigo యూదుల రాజువు నీవేనా మోదముతో నీవన్నట్లే నీలో దోషము కనుగొనలేక చేతులు కడిగిన పిలాతుడాడుగో Yoodula raajuve neevenaa Modamuto neevanntale Neelo doshamu kanugonelaka Chetulu kadigina Pilatudadugo గొల్గొతా స్థల అద్దరిని ఆ ఇద్దరు దొంగల మధ్యమున సాక్షాత్తు యెహోవా తనయుని సిలువను వేసిరి చూడదిగో Golgotha sthaala addharini Aa iddaru dongala madhyamuna Saakshaat Yahova tanayuni Siluvunu vesiri choosadigo గొల్లున ఏడ్చిన తల్లదిగో ఆ తల్లికి చెప్పిన మాటదిగో యూదుల రాజా దిగి రమ్మనుచు హేళన చేసిన మూకదిగో Gollunu edchina talladigo Aa talliki cheppina maatadigo Yoodula raaja digi rammnuchu Helana chesina mukadigo దాహము గొనుచున్నాననుచు ప్రాణము విడిచెను పావనుడు పరిశుద్ధుడు మన రక్షకుడేసు మన మది యేమో గమనించు Daahamu gonuchunnananuchu Praanamu vidichenu paavanudu Parishuddudu mana rakshakudu Yesu Mana madi yemoo gamaninchhu
అదిగదిగో అల్లదిగో
కల్వరి మెట్టకు దారదిగో
ఆ ప్రభువును వేసిన సిలువదిగో
He was arrested, He was bound,
He was led to Calvary’s hill,
The cross that the Lord carried.
గెత్సేమను ఒక తోటదిగో
ఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో
అచటనే యుండి ప్రార్ధించుడని
పలికిన క్రీస్తు మాటదిగో
Gethsemane was a garden,
A place for prayer and pleading,
There Christ said to stay and pray.
శిష్యులలో ఇస్కరియోతు
యూదాయను ఒక ఘాతకుడు
ప్రభువును యూదులకప్పగింప
పెట్టిన దొంగ ముద్దదిగో
Among the disciples was
Judas Iscariot, a traitor,
Who betrayed the Lord to the Jews.
లేఖనము నెరవేరుటకై
ఈ లోకపు పాపము పోవుటకై
పావనుడేసుని రక్తమును గల
ముప్పది రూకల మూటదిగో
To fulfill the scripture,
To take away the world’s sin,
The holy one’s blood was shed—
Thirty pieces of silver.
చలి కాచుకొను గుంపదిగో
ఆ పేతురు బొంకిన స్థలమదిగో
మూడవసారి బొంకిన వెంటనే
కొక్కొరొకోయను కూతదిగో
A cold and shivering group,
The place where Peter denied,
The third denial happened,
And the rooster crowed
యూదుల రాజువు నీవేనా
మోదముతో నీవన్నట్లే
నీలో దోషము కనుగొనలేక
చేతులు కడిగిన పిలాతుడాడుగో
Are you the King of the Jews?
Pilate asked with arrogance,
Unable to find fault in Him,
He washed his hands and handed Him over.
గొల్గొతా స్థల అద్దరిని
ఆ ఇద్దరు దొంగల మధ్యమున
సాక్షాత్తు యెహోవా తనయుని
సిలువను వేసిరి చూడదిగో
On Golgotha’s place of skull,
Between two thieves,
Jehovah’s son was crucified,
Hanging on the cross.
గొల్లున ఏడ్చిన తల్లదిగో
ఆ తల్లికి చెప్పిన మాటదిగో
యూదుల రాజా దిగి రమ్మనుచు
హేళన చేసిన మూకదిగో
The shepherd’s mother wept,
Words spoken to that mother,
The King of the Jews said,
The mocking was intense
దాహము గొనుచున్నాననుచు
ప్రాణము విడిచెను పావనుడు
పరిశుద్ధుడు మన రక్షకుడేసు
మన మది యేమో గమనించు
Thirst was overwhelming,
The holy one gave up His life,
Our Savior is holy,
Let our hearts understand.
అదిగదిగో అల్లదిగో ,Adhigadhigo Alladhigo,అదిగదిగో అల్లదిగో ,Adhigadhigo Alladhigo Telugu Lyrics Songs Chords -అదిగదిగో అల్లదిగో