అదిగదిగో అల్లదిగో
కల్వరి మెట్టకు దారదిగో
ఆ ప్రభువును వేసిన సిలువదిగో
గెత్సేమను ఒక తోటదిగో
ఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో
అచటనే యుండి ప్రార్ధించుడని
పలికిన క్రీస్తు మాటదిగో
శిష్యులలో ఇస్కరియోతు
యూదాయను ఒక ఘాతకుడు
ప్రభువును యూదులకప్పగింప
పెట్టిన దొంగ ముద్దదిగో
లేఖనము నెరవేరుటకై
ఈ లోకపు పాపము పోవుటకై
పావనుడేసుని రక్తమును గల
ముప్పది రూకల మూటదిగో
చలి కాచుకొను గుంపదిగో
ఆ పేతురు బొంకిన స్థలమదిగో
మూడవసారి బొంకిన వెంటనే
కొక్కొరొకోయను కూతదిగో
యూదుల రాజువు నీవేనా
మోదముతో నీవన్నట్లే
నీలో దోషము కనుగొనలేక
చేతులు కడిగిన పిలాతుడాడుగో
గొల్గొతా స్థల అద్దరిని
ఆ ఇద్దరు దొంగల మధ్యమున
సాక్షాత్తు యెహోవా తనయుని
సిలువను వేసిరి చూడదిగో
గొల్లున ఏడ్చిన తల్లదిగో
ఆ తల్లికి చెప్పిన మాటదిగో
యూదుల రాజా దిగి రమ్మనుచు
హేళన చేసిన మూకదిగో
దాహము గొనుచున్నాననుచు
ప్రాణము విడిచెను పావనుడు
పరిశుద్ధుడు మన రక్షకుడేసు
మన మది యేమో గమనించు
Adigadigo alladigo
Kalvari mettaku daaradigo
Aa prabhuvunu vesina siluvadigo
Getsamenu oka totadigo
Aa totalo prardhana sthalamadigo
Achataney undi prardhinchudani
Palikina Kreeshtu matadigo
Shishyulalo Iskariyotu
Yudayanu oka ghatakudu
Prabhuvunu Yudulakappagimp
Pettina donga muddadigo
Lekhanamu neraverutakai
Ee lokapu papamu povutakai
Paavanudhesuni raktamunu gala
Muppadi rukala mootadigo
Chali kaachukonu gumpadigo
Aa peturu bonkina sthalamadigo
Moodavasari bonkina ventane
Kokkoro koyanu kootadigo
Yudula raajuve neevena
Modamutho neevannatle
Neelo doshamu kanugonaleka
Chetulu kadigina Pilatudadugo
Golgotha sthala addarani
Aa iddaru dongala madhyamuna
Sakshattu Yehova tanayuni
Siluvunu vesiri chudadigo
Gollunu edchina talladigo
Aa talliki cheppina matadigo
Yudula raaja digi rammanuchu
Helana chesina mookadigo
Daahamu gonuchunnananuchu
Praanamu vidichenu Paavanudu
Parishuddhudu mana rakshakudu Yesu
Mana madi yemmo gamaninchhu
Adigadigo alladigo Kalvari mettaku daaradigo Aa prabhuvunu vesina siluvadigo Getsamenu oka totadigo Aa totalo prardhana sthalamadigo Achataney undi prardhinchudani Palikina Kreeshtu matadigo Shishyulalo Iskariyotu Yudayanu oka ghatakudu Prabhuvunu Yudulakappagimp Pettina donga muddadigo Lekhanamu neraverutakai Ee lokapu papamu povutakai Paavanudhesuni raktamunu gala Muppadi rukala mootadigo Chali kaachukonu gumpadigo Aa peturu bonkina sthalamadigo Moodavasari bonkina ventane Kokkoro koyanu kootadigo Yudula raajuve neevena Modamutho neevannatle Neelo doshamu kanugonaleka Chetulu kadigina Pilatudadugo Golgotha sthala addarani Aa iddaru dongala madhyamuna Sakshattu Yehova tanayuni Siluvunu vesiri chudadigo Gollunu edchina talladigo Aa talliki cheppina matadigo Yudula raaja digi rammanuchu Helana chesina mookadigo Daahamu gonuchunnananuchu Praanamu vidichenu Paavanudu Parishuddhudu mana rakshakudu Yesu Mana madi yemmo gamaninchhu
అదిగదిగో అల్లదిగో
కల్వరి మెట్టకు దారదిగో
ఆ ప్రభువును వేసిన సిలువదిగో
Adigadigo alladigo
Kalvari mettaku daaradigo
Aa prabhuvunu vesina siluvadigo
గెత్సేమను ఒక తోటదిగో
ఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో
అచటనే యుండి ప్రార్ధించుడని
పలికిన క్రీస్తు మాటదిగో
Getsamenu oka totadigo
Aa totalo prardhana sthalamadigo
Achataney undi prardhinchudani
Palikina Kreeshtu matadigo
శిష్యులలో ఇస్కరియోతు
యూదాయను ఒక ఘాతకుడు
ప్రభువును యూదులకప్పగింప
పెట్టిన దొంగ ముద్దదిగో
Shishyulalo Iskariyotu
Yudayanu oka ghatakudu
Prabhuvunu Yudulakappagimp
Pettina donga muddadigo
లేఖనము నెరవేరుటకై
ఈ లోకపు పాపము పోవుటకై
పావనుడేసుని రక్తమును గల
ముప్పది రూకల మూటదిగో
Lekhanamu neraverutakai
Ee lokapu papamu povutakai
Paavanudhesuni raktamunu gala
Muppadi rukala mootadigo
చలి కాచుకొను గుంపదిగో
ఆ పేతురు బొంకిన స్థలమదిగో
మూడవసారి బొంకిన వెంటనే
కొక్కొరొకోయను కూతదిగో
Chali kaachukonu gumpadigo
Aa peturu bonkina sthalamadigo
Moodavasari bonkina ventane
Kokkoro koyanu kootadigo
యూదుల రాజువు నీవేనా
మోదముతో నీవన్నట్లే
నీలో దోషము కనుగొనలేక
చేతులు కడిగిన పిలాతుడాడుగో
Yudula raajuve neevena
Modamutho neevannatle
Neelo doshamu kanugonaleka
Chetulu kadigina Pilatudadugo
గొల్గొతా స్థల అద్దరిని
ఆ ఇద్దరు దొంగల మధ్యమున
సాక్షాత్తు యెహోవా తనయుని
సిలువను వేసిరి చూడదిగో
Golgotha sthala addarani
Aa iddaru dongala madhyamuna
Sakshattu Yehova tanayuni
Siluvunu vesiri chudadigo
గొల్లున ఏడ్చిన తల్లదిగో
ఆ తల్లికి చెప్పిన మాటదిగో
యూదుల రాజా దిగి రమ్మనుచు
హేళన చేసిన మూకదిగో
Gollunu edchina talladigo
Aa talliki cheppina matadigo
Yudula raaja digi rammanuchu
Helana chesina mookadigo
దాహము గొనుచున్నాననుచు
ప్రాణము విడిచెను పావనుడు
పరిశుద్ధుడు మన రక్షకుడేసు
మన మది యేమో గమనించు
Daahamu gonuchunnananuchu
Praanamu vidichenu Paavanudu
Parishuddhudu mana rakshakudu Yesu
Mana madi yemmo gamaninchhu
అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్టకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో Adigadigo alladigo Kalvari mettaku daaradigo Aa prabhuvunu vesina siluvadigo గెత్సేమను ఒక తోటదిగో ఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో అచటనే యుండి ప్రార్ధించుడని పలికిన క్రీస్తు మాటదిగో Getsamenu oka totadigo Aa totalo prardhana sthalamadigo Achataney undi prardhinchudani Palikina Kreeshtu matadigo శిష్యులలో ఇస్కరియోతు యూదాయను ఒక ఘాతకుడు ప్రభువును యూదులకప్పగింప పెట్టిన దొంగ ముద్దదిగో Shishyulalo Iskariyotu Yudayanu oka ghatakudu Prabhuvunu Yudulakappagimp Pettina donga muddadigo లేఖనము నెరవేరుటకై ఈ లోకపు పాపము పోవుటకై పావనుడేసుని రక్తమును గల ముప్పది రూకల మూటదిగో Lekhanamu neraverutakai Ee lokapu papamu povutakai Paavanudhesuni raktamunu gala Muppadi rukala mootadigo చలి కాచుకొను గుంపదిగో ఆ పేతురు బొంకిన స్థలమదిగో మూడవసారి బొంకిన వెంటనే కొక్కొరొకోయను కూతదిగో Chali kaachukonu gumpadigo Aa peturu bonkina sthalamadigo Moodavasari bonkina ventane Kokkoro koyanu kootadigo యూదుల రాజువు నీవేనా మోదముతో నీవన్నట్లే నీలో దోషము కనుగొనలేక చేతులు కడిగిన పిలాతుడాడుగో Yudula raajuve neevena Modamutho neevannatle Neelo doshamu kanugonaleka Chetulu kadigina Pilatudadugo గొల్గొతా స్థల అద్దరిని ఆ ఇద్దరు దొంగల మధ్యమున సాక్షాత్తు యెహోవా తనయుని సిలువను వేసిరి చూడదిగో Golgotha sthala addarani Aa iddaru dongala madhyamuna Sakshattu Yehova tanayuni Siluvunu vesiri chudadigo గొల్లున ఏడ్చిన తల్లదిగో ఆ తల్లికి చెప్పిన మాటదిగో యూదుల రాజా దిగి రమ్మనుచు హేళన చేసిన మూకదిగో Gollunu edchina talladigo Aa talliki cheppina matadigo Yudula raaja digi rammanuchu Helana chesina mookadigo దాహము గొనుచున్నాననుచు ప్రాణము విడిచెను పావనుడు పరిశుద్ధుడు మన రక్షకుడేసు మన మది యేమో గమనించు Daahamu gonuchunnananuchu Praanamu vidichenu Paavanudu Parishuddhudu mana rakshakudu Yesu Mana madi yemmo gamaninchhu
అదిగదిగో అల్లదిగో
కల్వరి మెట్టకు దారదిగో
ఆ ప్రభువును వేసిన సిలువదిగో
Here and there, everywhere
To the hill of Calvary it leads
The cross where our Lord was placed
గెత్సేమను ఒక తోటదిగో
ఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో
అచటనే యుండి ప్రార్ధించుడని
పలికిన క్రీస్తు మాటదిగో
Gethsemane was a garden
In that garden was a place to pray
There, Christ said to stay and pray
And watch with Him
శిష్యులలో ఇస్కరియోతు
యూదాయను ఒక ఘాతకుడు
ప్రభువును యూదులకప్పగింప
పెట్టిన దొంగ ముద్దదిగో
Among the disciples was Iscariot
A treacherous man of the Jews
Who handed over the Lord to the enemies
The traitor’s betrayal was done
లేఖనము నెరవేరుటకై
ఈ లోకపు పాపము పోవుటకై
పావనుడేసుని రక్తమును గల
ముప్పది రూకల మూటదిగో
To fulfill the Scriptures
And to remove sin from the world
The holy blood of Jesus
Was poured in thirty pieces of silver
చలి కాచుకొను గుంపదిగో
ఆ పేతురు బొంకిన స్థలమదిగో
మూడవసారి బొంకిన వెంటనే
కొక్కొరొకోయను కూతదిగో
In the cold, a crowd gathered
At the place where He was struck
On the third strike immediately
The body shook and He fell
యూదుల రాజువు నీవేనా
మోదముతో నీవన్నట్లే
నీలో దోషము కనుగొనలేక
చేతులు కడిగిన పిలాతుడాడుగో
Are you the king of the Jews?
Pilate asked with pride
But finding no fault in Him
He washed his hands
గొల్గొతా స్థల అద్దరిని
ఆ ఇద్దరు దొంగల మధ్యమున
సాక్షాత్తు యెహోవా తనయుని
సిలువను వేసిరి చూడదిగో
At Golgotha’s place of execution
Between the two thieves
The Son of God Himself
Was nailed to the cross
గొల్లున ఏడ్చిన తల్లదిగో
ఆ తల్లికి చెప్పిన మాటదిగో
యూదుల రాజా దిగి రమ్మనుచు
హేళన చేసిన మూకదిగో
The mother wept at His side
He spoke words to His mother
The king of the Jews mocked Him
And insulted Him
దాహము గొనుచున్నాననుచు
ప్రాణము విడిచెను పావనుడు
పరిశుద్ధుడు మన రక్షకుడేసు
మన మది యేమో గమనించు
He said, “I thirst,”
And gave up His life
The Holy One, our Savior Jesus
Behold, His heart for us
అదిగదిగో అల్లదిగో, Adhigadhigo Alladhigo,అదిగదిగో అల్లదిగో,Adhigadhigo AlladhigoTelugu Lyrics Songs Chords- అదిగదిగో అల్లదిగో