ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా
నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా
ముళ్ళతో కిరీట – మల్లి నీ శిరముపై – జల్లాటమున మొత్తిరా
ముళ్ళ పోట్లకు శిరము – తల్లడిల్లగ సోమ్మ – సిల్లిపోతివ రక్షకా
కలువరి గిరి దనుక – సిలువ మోయలేక – కలవరము నొందినావా
సిలువ నీతో మోయ – తులువలు వేరొకని – తోడుగా నిచ్చినారా
చెడుగు యూదులు బెట్టు – పడరాని పాట్లకు – సుడివడి నడచినావా
కడకు కల్వరి గిరి – కడ కేగి సిల్వను – గ్రక్కున దించినావా
ఆ కాల కర్ములు – భీకరంబుగ నిన్ను – ఆ కొయ్యపై నుంచిరా
నీ కాలు సేతులు – ఆ కొయ్యకే సూది – మేకులతో గ్రుచ్చినారా
పలువిధంబుల శ్రమలు – చెలరేగ దండ్రికి – నెలుగెత్తి మొరలిడితివా
సిలువపై పలుమారు – కలుగుచుండెడి బాధ – వలన దాహము నాయెనా
బల్లిదుండగు బంటు – బల్లెమున నీ ప్రక్క – జిల్లి బడ బొడచినాడా
ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగ జల్లారె గద కోపము
కట కటా పాప సం – కటము బాపుట కింత – పటు బాధ నొందినావా
ఎటువంటిదీ ప్రేమ – యెటువంటిదీ శాంత – మెటుల వర్ణింతు స్వామి
Ae paapamerugani yo paavana moorthi paapa vimochakunda
Naa paali Daivamaa naa paapamula kora ki paatlu nondinaavaa
Mullatho kireeta – malli nee shiramupai – jallatamuna mothiraa
Mullaa potlaku shiramu – thalladillaga somma – sillipothiva rakshakaa
Kalivari giri danuka – siluva moayaleka – kalavaramu nondinaavaa
Siluva neetho moya – tuluvulu verokani – thoduga nichhinaaraa
Chedugu yoodulu bettu – padaraani paatlaku – sudivadi nadachinavaa
Kadaku kalvari giri – kadakegi silvanu – grakkuna dinchinaavaa
Aa kaala karmulu – bheekarambuga ninnu – aa koyyapai nunchiraa
Nee kaalu sethulu – aa koyyake soodi – mekuthulo gruchchinaaraa
Paluvidhambula shramaalu – chelareg dandhriki – nelugetthi moraliditivaa
Siluva pai palumaara – kaluguchundedi baadha – valana daahamu naayenaa
Ballidundagu bantu – ballemuni nee prakka – jilli bada bodachinaadaa
Ullolamulavale nalla neerubukanga jallaare gada kopamu
Kata kata paapa sam – katamu baaputa kinta – patu baadha nondinaavaa
Etuvantidi prema – yetuvantidi shaanta – metula varnintu swaami
Ae paapamerugani yo paavana moorthi paapa vimochakunda Naa paali Daivamaa naa paapamula kora ki paatlu nondinaavaa Mullatho kireeta – malli nee shiramupai – jallatamuna mothiraa Mullaa potlaku shiramu – thalladillaga somma – sillipothiva rakshakaa Kalivari giri danuka – siluva moayaleka – kalavaramu nondinaavaa Siluva neetho moya – tuluvulu verokani – thoduga nichhinaaraa Chedugu yoodulu bettu – padaraani paatlaku – sudivadi nadachinavaa Kadaku kalvari giri – kadakegi silvanu – grakkuna dinchinaavaa Aa kaala karmulu – bheekarambuga ninnu – aa koyyapai nunchiraa Nee kaalu sethulu – aa koyyake soodi – mekuthulo gruchchinaaraa Paluvidhambula shramaalu – chelareg dandhriki – nelugetthi moraliditivaa Siluva pai palumaara – kaluguchundedi baadha – valana daahamu naayenaa Ballidundagu bantu – ballemuni nee prakka – jilli bada bodachinaadaa Ullolamulavale nalla neerubukanga jallaare gada kopamu Kata kata paapa sam – katamu baaputa kinta – patu baadha nondinaavaa Etuvantidi prema – yetuvantidi shaanta – metula varnintu swaami
ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా
నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా
Ae paapamerugani yo paavana moorthi paapa vimochakunda
Naa paali Daivamaa naa paapamula kora ki paatlu nondinaavaa
ముళ్ళతో కిరీట – మల్లి నీ శిరముపై – జల్లాటమున మొత్తిరా
ముళ్ళ పోట్లకు శిరము – తల్లడిల్లగ సోమ్మ – సిల్లిపోతివ రక్షకా
Mullatho kireeta – malli nee shiramupai – jallatamuna mothiraa
Mullaa potlaku shiramu – thalladillaga somma – sillipothiva rakshakaa
కలువరి గిరి దనుక – సిలువ మోయలేక – కలవరము నొందినావా
సిలువ నీతో మోయ – తులువలు వేరొకని – తోడుగా నిచ్చినారా
Kalivari giri danuka – siluva moayaleka – kalavaramu nondinaavaa
Siluva neetho moya – tuluvulu verokani – thoduga nichhinaaraa
చెడుగు యూదులు బెట్టు – పడరాని పాట్లకు – సుడివడి నడచినావా
కడకు కల్వరి గిరి – కడ కేగి సిల్వను – గ్రక్కున దించినావా
Chedugu yoodulu bettu – padaraani paatlaku – sudivadi nadachinavaa
Kadaku kalvari giri – kadakegi silvanu – grakkuna dinchinaavaa
ఆ కాల కర్ములు – భీకరంబుగ నిన్ను – ఆ కొయ్యపై నుంచిరా
నీ కాలు సేతులు – ఆ కొయ్యకే సూది – మేకులతో గ్రుచ్చినారా
Aa kaala karmulu – bheekarambuga ninnu – aa koyyapai nunchiraa
Nee kaalu sethulu – aa koyyake soodi – mekuthulo gruchchinaaraa
పలువిధంబుల శ్రమలు – చెలరేగ దండ్రికి – నెలుగెత్తి మొరలిడితివా
సిలువపై పలుమారు – కలుగుచుండెడి బాధ – వలన దాహము నాయెనా
Paluvidhambula shramaalu – chelareg dandhriki – nelugetthi moraliditivaa
Siluva pai palumaara – kaluguchundedi baadha – valana daahamu naayenaa
బల్లిదుండగు బంటు – బల్లెమున నీ ప్రక్క – జిల్లి బడ బొడచినాడా
ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగ జల్లారె గద కోపము
Ballidundagu bantu – ballemuni nee prakka – jilli bada bodachinaadaa
Ullolamulavale nalla neerubukanga jallaare gada kopamu
కట కటా పాప సం – కటము బాపుట కింత – పటు బాధ నొందినావా
ఎటువంటిదీ ప్రేమ – యెటువంటిదీ శాంత – మెటుల వర్ణింతు స్వామి
Kata kata paapa sam – katamu baaputa kinta – patu baadha nondinaavaa
Etuvantidi prema – yetuvantidi shaanta – metula varnintu swaami
ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా Ae paapamerugani yo paavana moorthi paapa vimochakunda Naa paali Daivamaa naa paapamula kora ki paatlu nondinaavaa ముళ్ళతో కిరీట – మల్లి నీ శిరముపై – జల్లాటమున మొత్తిరా ముళ్ళ పోట్లకు శిరము – తల్లడిల్లగ సోమ్మ – సిల్లిపోతివ రక్షకా Mullatho kireeta – malli nee shiramupai – jallatamuna mothiraa Mullaa potlaku shiramu – thalladillaga somma – sillipothiva rakshakaa కలువరి గిరి దనుక – సిలువ మోయలేక – కలవరము నొందినావా సిలువ నీతో మోయ – తులువలు వేరొకని – తోడుగా నిచ్చినారా Kalivari giri danuka – siluva moayaleka – kalavaramu nondinaavaa Siluva neetho moya – tuluvulu verokani – thoduga nichhinaaraa చెడుగు యూదులు బెట్టు – పడరాని పాట్లకు – సుడివడి నడచినావా కడకు కల్వరి గిరి – కడ కేగి సిల్వను – గ్రక్కున దించినావా Chedugu yoodulu bettu – padaraani paatlaku – sudivadi nadachinavaa Kadaku kalvari giri – kadakegi silvanu – grakkuna dinchinaavaa ఆ కాల కర్ములు – భీకరంబుగ నిన్ను – ఆ కొయ్యపై నుంచిరా నీ కాలు సేతులు – ఆ కొయ్యకే సూది – మేకులతో గ్రుచ్చినారా Aa kaala karmulu – bheekarambuga ninnu – aa koyyapai nunchiraa Nee kaalu sethulu – aa koyyake soodi – mekuthulo gruchchinaaraa పలువిధంబుల శ్రమలు – చెలరేగ దండ్రికి – నెలుగెత్తి మొరలిడితివా సిలువపై పలుమారు – కలుగుచుండెడి బాధ – వలన దాహము నాయెనా Paluvidhambula shramaalu – chelareg dandhriki – nelugetthi moraliditivaa Siluva pai palumaara – kaluguchundedi baadha – valana daahamu naayenaa బల్లిదుండగు బంటు – బల్లెమున నీ ప్రక్క – జిల్లి బడ బొడచినాడా ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగ జల్లారె గద కోపము Ballidundagu bantu – ballemuni nee prakka – jilli bada bodachinaadaa Ullolamulavale nalla neerubukanga jallaare gada kopamu కట కటా పాప సం – కటము బాపుట కింత – పటు బాధ నొందినావా ఎటువంటిదీ ప్రేమ – యెటువంటిదీ శాంత – మెటుల వర్ణింతు స్వామి Kata kata paapa sam – katamu baaputa kinta – patu baadha nondinaavaa Etuvantidi prema – yetuvantidi shaanta – metula varnintu swaami
ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా
నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా
O Holy One, who loves the sinner,
You delivered me from all my sins and cared for my soul.
ముళ్ళతో కిరీట – మల్లి నీ శిరముపై – జల్లాటమున మొత్తిరా
ముళ్ళ పోట్లకు శిరము – తల్లడిల్లగ సోమ్మ – సిల్లిపోతివ రక్షకా
With a crown of thorns upon Your head,
And the thorns pressing on my head, O Savior, You endured it all.
కలువరి గిరి దనుక – సిలువ మోయలేక – కలవరము నొందినావా
సిలువ నీతో మోయ – తులువలు వేరొకని – తోడుగా నిచ్చినారా
You bore the hill of suffering – unable to move the cross – yet You endured the agony.
And the cross carried with You, You became my companion in suffering.
చెడుగు యూదులు బెట్టు – పడరాని పాట్లకు – సుడివడి నడచినావా
కడకు కల్వరి గిరి – కడ కేగి సిల్వను – గ్రక్కున దించినావా
Even as the wicked Jews struck You,
And paths were blocked by heavy burdens,
You climbed Calvary’s hill and carried the cross to its place.
ఆ కాల కర్ములు – భీకరంబుగ నిన్ను – ఆ కొయ్యపై నుంచిరా
నీ కాలు సేతులు – ఆ కొయ్యకే సూది – మేకులతో గ్రుచ్చినారా
Those cruel hands – they held You on the hill,
Your feet were pierced – and surrounded by thieves, You endured.
పలువిధంబుల శ్రమలు – చెలరేగ దండ్రికి – నెలుగెత్తి మొరలిడితివా
సిలువపై పలుమారు – కలుగుచుండెడి బాధ – వలన దాహము నాయెనా
All kinds of suffering – the lashes and blows – You bore them.
On the cross, You endured endless pain and thirst for our sake.
బల్లిదుండగు బంటు – బల్లెమున నీ ప్రక్క – జిల్లి బడ బొడచినాడా
ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగ జల్లారె గద కోపము
Even as the hammer struck, Your side was pierced,
And Your anger like waves poured out as You suffered.
కట కటా పాప సం – కటము బాపుట కింత – పటు బాధ నొందినావా
ఎటువంటిదీ ప్రేమ – యెటువంటిదీ శాంత – మెటుల వర్ణింతు స్వామి
You bore the sins of the world, endured the punishment, and suffered greatly.
Such is Your love, such is Your peace, O Lord, we will praise and proclaim.
ఏ పాపమెరుగని ,Ae Paapamerugani Yo Paavana,ఏ పాపమెరుగని ,Ae Paapamerugani Yo Paavana Telugu Version Lyrics Songs Chords -ఏ పాపమెరుగని చేరెదను