Agni Mandinchu – Naalo Agni Mandinchu Telugu Version Lyrics Songs Chords - అగ్ని మండించు – నాలో అగ్ని మండించు

అగ్ని మండించు – నాలో అగ్ని మండించు (2)
పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు (2)

అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా (2)
ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (2)

అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను (2)
ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే (2)

అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే (2)
నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే (2)

ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా (2)
నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా (2)

Presenter Print & View

Agni Mandinchu – Naalo Agni Mandinchu Telugu Version Lyrics Songs Chords - అగ్ని మండించు – నాలో అగ్ని మండించు Lyrics in Telugish

Agni mandinchu – naalo agni mandinchu (2)
Parishuddhatmuda – naalo agni mandinchu (2)

Agni manduchundene – poda kaalipoleduga (2)
Aa agni lo nunde – neevu Moshe nu darshinchanave (2)

Agni kaalchi vesene – siddham chesina arpananu (2)
Aa agni dvarane – neevu Gidyonni dairya parachitive (2)

Agni kaana raananduna – vaaru siggu padipoyire (2)
Nee agni digiraaga – neevu Eliaanu ghana parachinave (2)

Praana aatma shareeramu – neeke arpinchu chunnanayyaa (2)
Nee aatma varamulatO – nanu alankarinchumayaa (2)

Agni Mandinchu – Naalo Agni Mandinchu Telugu Version Lyrics Songs Chords - అగ్ని మండించు – నాలో అగ్ని మండించు Lyrics in Telugu and English

అగ్ని మండించు – నాలో అగ్ని మండించు (2)
పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు (2)
Set fire ablaze – set fire ablaze in me (2)
O Holy Spirit – set fire ablaze in me (2)

అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా (2)
ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (2)
When the fire burned – the brush was not consumed (2)
From that fire – You revealed Yourself to Moses (2)

అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను (2)
ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే (2)
The fire consumed – the prepared offering (2)
Through that fire – You strengthened Gideon with courage

అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే (2)
నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే (2)
When fire did not come – they were ashamed (2)
When Your fire descended – You glorified Elijah (2)

ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా (2)
నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా (2)
I offer my life, spirit, and body – to You alone (2)
With the gifts of Your Spirit – adorn me, O Lord (2)

Tags

అగ్ని మండించు – నాలో అగ్ని మండించు,Agni Mandinchu – Naalo Agni Mandinchu, అగ్ని మండించు – నాలో అగ్ని మండించు, Agni Mandinchu – Naalo Agni Mandinchu Telugu Version Lyrics Songs Chords - అగ్ని మండించు – నాలో అగ్ని మండించు

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create