Rakshakuni Janmastalamaa Song Lyrics
రక్షకుని జన్మస్థలమా
యూదయ బెత్లహేమా
ఆరాధనలకు ఆరంభమా
హృదయార్పణలకు నివాసమా
ఎందుకో ఇంత భాగ్యము
దాచిఉంచే ప్రభు నీకోసము
స్తుతియు మహిమ ప్రభావము
ఎల్ల వేళల ప్రభుకే చెందును
ప్రవచించే నాడు ప్రవక్తలు
క్రీస్తు జన్మ శుభవార్తను
ఆశించే నాడు కన్యలు
ప్రభువుకు జన్మ నివ్వాలని
తండ్రి చిత్తమే నెరవేరగా
కన్య మరియకే ప్రాప్తించగా
జన్మించే యేసు మహారాజుగా
కాలము విడిపోయే రెండుగా
స్తుతియు మహిమ ప్రభావము
ఎల్ల వేళల ప్రభుకే చెందును
నోటి మాటతో సృష్టిని
తనచేతులతో ఈ మనిషిని
చేసిన దేవుడు దీనుడై
పవళించెను పశువుల పాకలో
నీ చరిత్రనుమార్చు దేవుడు
తన మహిమనే నీ కిచ్చెను
యూదా ప్రధానులందరిలో
నీవు అల్పమైనదానవు కావు
స్తుతియు మహిమ ప్రభావము
ఎల్ల వేళల ప్రభుకే చెందును
దివిలోని దూతగణములు
సైన్య సమూహమై దిగివచ్చిరి
సర్వశక్తి సంపన్నునికి
స్తోత్ర గీతమే అర్పించిరి
సర్వలోక కల్యాణముకై
లోక పాప పరిహారముకై
దిగివచ్చిన యేసు పూజ్యుడని
అర్భాటించి కీర్తించెనుగా
స్తుతియు మహిమ ప్రభావము
ఎల్ల వేళల ప్రభుకే చెందును
రక్షకునిచూడవచ్చిన
ఆ గొల్లలు జ్ఞానుల సందడితో
రాజులగుమ్మమును చేరెను
అగోచరుడైన యేసువార్తలు
సింహ స్వప్నమై నిలిచెనుగా
సింహాసనములు అదిరెనుగా
శిరమువంచి శ్రీమంతునికి
సాటిలేరని కొలిచిరిగా
స్తుతియు మహిమ ప్రభావము
ఎల్ల వేళల ప్రభుకే చెందును
Rakshakuni janmasthalamaa
Yoodaya Bethlehem-aa
Aaradhanakulaku aarambhamaa
Hrudayaarpanalaku nivaasamaa
Enduko intha bhaagyamu
Daachi unche Prabhu neekosamu
Stutiyu mahima prabhaavamu
Ella vela Prabhuke chendunu
Pravachinche naadu pravaktalu
Kreestu janma shubhavaartan-u
Aaschinche naadu kanyalu
Prabhuvuku janma nivvaalani
Tandri chittame neraveragaa
Kanya Mariyake praaptinchagaa
Janminche Yesu mahaaraajugaa
Kaalamu vidipoye rendugaa
Stutiyu mahima prabhaavamu
Ella vela Prabhuke chendunu
Noti maatato srushtini
Tana chetulato ee manishini
Chesina Devudu deenudai
Pavalinchenu pashuvula paakalo
Nee charitran-u marchu Devudu
Tana mahimanee neekicchenu
Yoodaa pradhaanal-andarilo
Neevu alpamainadaanavu kaavu
Stutiyu mahima prabhaavamu
Ella vela Prabhuke chendunu
Diviloni dootaganamulu
Sainya samoohamai digivachchiri
Sarvashakti sampannuniki
Stotragheetame arpinchiri
Sarvaloka kalyaanamukai
Loka paapa pariharamukai
Digivachchina Yesu poojyudani
Arbhaatinchi keerthinchenuga
Stutiyu mahima prabhaavamu
Ella vela Prabhuke chendunu
Rakshakuni choodavacchina
Aa gollalu jnaanula sandadito
Raajulagummamunu cherenu
Agocharudaina Yesuvaarthalu
Simha swapnamai nilichenuga
Simhaasanamulu adirenuga
Shiramu vanchi Shreemanthuniki
Saatileraani kolichirigaa
Stutiyu mahima prabhaavamu
Ella vela Prabhuke chendunu
Rakshakuni janmasthalamaa Yoodaya Bethlehem-aa Aaradhanakulaku aarambhamaa Hrudayaarpanalaku nivaasamaa Enduko intha bhaagyamu Daachi unche Prabhu neekosamu Stutiyu mahima prabhaavamu Ella vela Prabhuke chendunu Pravachinche naadu pravaktalu Kreestu janma shubhavaartan-u Aaschinche naadu kanyalu Prabhuvuku janma nivvaalani Tandri chittame neraveragaa Kanya Mariyake praaptinchagaa Janminche Yesu mahaaraajugaa Kaalamu vidipoye rendugaa Stutiyu mahima prabhaavamu Ella vela Prabhuke chendunu Noti maatato srushtini Tana chetulato ee manishini Chesina Devudu deenudai Pavalinchenu pashuvula paakalo Nee charitran-u marchu Devudu Tana mahimanee neekicchenu Yoodaa pradhaanal-andarilo Neevu alpamainadaanavu kaavu Stutiyu mahima prabhaavamu Ella vela Prabhuke chendunu Diviloni dootaganamulu Sainya samoohamai digivachchiri Sarvashakti sampannuniki Stotragheetame arpinchiri Sarvaloka kalyaanamukai Loka paapa pariharamukai Digivachchina Yesu poojyudani Arbhaatinchi keerthinchenuga Stutiyu mahima prabhaavamu Ella vela Prabhuke chendunu Rakshakuni choodavacchina Aa gollalu jnaanula sandadito Raajulagummamunu cherenu Agocharudaina Yesuvaarthalu Simha swapnamai nilichenuga Simhaasanamulu adirenuga Shiramu vanchi Shreemanthuniki Saatileraani kolichirigaa Stutiyu mahima prabhaavamu Ella vela Prabhuke chendunu
రక్షకుని జన్మస్థలమా
యూదయ బెత్లహేమా
ఆరాధనలకు ఆరంభమా
హృదయార్పణలకు నివాసమా
Rakshakuni janmasthalamaa
Yoodaya Bethlehem-aa
Aaradhanakulaku aarambhamaa
Hrudayaarpanalaku nivaasamaa
ఎందుకో ఇంత భాగ్యము
దాచిఉంచే ప్రభు నీకోసము
స్తుతియు మహిమ ప్రభావము
ఎల్ల వేళల ప్రభుకే చెందును
Enduko intha bhaagyamu
Daachi unche Prabhu neekosamu
Stutiyu mahima prabhaavamu
Ella vela Prabhuke chendunu
ప్రవచించే నాడు ప్రవక్తలు
క్రీస్తు జన్మ శుభవార్తను
ఆశించే నాడు కన్యలు
ప్రభువుకు జన్మ నివ్వాలని
Pravachinche naadu pravaktalu
Kreestu janma shubhavaartanu
Aaschinche naadu kanyalu
Prabhuvuku janma nivvaalani
తండ్రి చిత్తమే నెరవేరగా
కన్య మరియకే ప్రాప్తించగా
జన్మించే యేసు మహారాజుగా
కాలము విడిపోయే రెండుగా
Tandri chittame neraveragaa
Kanya Mariyake praaptinchagaa
Janminche Yesu mahaaraajugaa
Kaalamu vidipoye rendugaa
స్తుతియు మహిమ ప్రభావము
ఎల్ల వేళల ప్రభుకే చెందును
Stutiyu mahima prabhaavamu
Ella vela Prabhuke chendunu
నోటి మాటతో సృష్టిని
తనచేతులతో ఈ మనిషిని
చేసిన దేవుడు దీనుడై
పవళించెను పశువుల పాకలో
Noti maatato srushtini
Tana chetulato ee manishini
Chesina Devudu deenudai
Pavalinchenu pashuvula paakalo
నీ చరిత్రనుమార్చు దేవుడు
తన మహిమనే నీ కిచ్చెను
యూదా ప్రధానులందరిలో
నీవు అల్పమైనదానవు కావు
Nee charitranumaarche Devudu
Tana mahimanee neekicchenu
Yoodaa pradhaanalandalilo
Neevu alpamainadaanavu kaavu
స్తుతియు మహిమ ప్రభావము
ఎల్ల వేళల ప్రభుకే చెందును
Stutiyu mahima prabhaavamu
Ella vela Prabhuke chendunu
దివిలోని దూతగణములు
సైన్య సమూహమై దిగివచ్చిరి
సర్వశక్తి సంపన్నునికి
స్తోత్ర గీతమే అర్పించిరి
Diviloni dootaganamulu
Sainya samoohamai digivachchiri
Sarvashakti sampannuniki
Stotragheetame arpinchiri
సర్వలోక కల్యాణముకై
లోక పాప పరిహారముకై
దిగివచ్చిన యేసు పూజ్యుడని
అర్భాటించి కీర్తించెనుగా
Sarvaloka kalyaanamukai
Loka paapa pariharamukai
Digivachchina Yesu poojyudani
Arbhaatinchi keerthinchenuga
స్థుతియు మహిమ ప్రభావము
ఎల్ల వేళల ప్రభుకే చెందును
Stutiyu mahima prabhaavamu
Ella vela Prabhuke chendunu
రక్షకునిచూడవచ్చిన
ఆ గొల్లలు జ్ఞానుల సందడితో
రాజులగుమ్మమును చేరెను
అగోచరుడైన యేసువార్తలు
Rakshakuni choodavacchina
Aa gollalu jnaanula sandadito
Raajulagummamunu cherenu
Agocharudaina Yesuvaartalu
సింహ స్వప్నమై నిలిచెనుగా
సింహాసనములు అదిరెనుగా
శిరమువంచి శ్రీమంతునికి
సాటిలేరని కొలిచిరిగా
Simha swapnamai nilichenuga
Simhaasanamulu adirenuga
Shiramu vanchi Shreemanthuniki
Saatileraani kolichirigaa
స్తుతియు మహిమ ప్రభావము
ఎల్ల వేళల ప్రభుకే చెందును
Stutiyu mahima prabhaavamu
Ella vela Prabhuke chendunu
రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లహేమా ఆరాధనలకు ఆరంభమా హృదయార్పణలకు నివాసమా Rakshakuni janmasthalamaa Yoodaya Bethlehem-aa Aaradhanakulaku aarambhamaa Hrudayaarpanalaku nivaasamaa ఎందుకో ఇంత భాగ్యము దాచిఉంచే ప్రభు నీకోసము స్తుతియు మహిమ ప్రభావము ఎల్ల వేళల ప్రభుకే చెందును Enduko intha bhaagyamu Daachi unche Prabhu neekosamu Stutiyu mahima prabhaavamu Ella vela Prabhuke chendunu ప్రవచించే నాడు ప్రవక్తలు క్రీస్తు జన్మ శుభవార్తను ఆశించే నాడు కన్యలు ప్రభువుకు జన్మ నివ్వాలని Pravachinche naadu pravaktalu Kreestu janma shubhavaartanu Aaschinche naadu kanyalu Prabhuvuku janma nivvaalani తండ్రి చిత్తమే నెరవేరగా కన్య మరియకే ప్రాప్తించగా జన్మించే యేసు మహారాజుగా కాలము విడిపోయే రెండుగా Tandri chittame neraveragaa Kanya Mariyake praaptinchagaa Janminche Yesu mahaaraajugaa Kaalamu vidipoye rendugaa స్తుతియు మహిమ ప్రభావము ఎల్ల వేళల ప్రభుకే చెందును Stutiyu mahima prabhaavamu Ella vela Prabhuke chendunu నోటి మాటతో సృష్టిని తనచేతులతో ఈ మనిషిని చేసిన దేవుడు దీనుడై పవళించెను పశువుల పాకలో Noti maatato srushtini Tana chetulato ee manishini Chesina Devudu deenudai Pavalinchenu pashuvula paakalo నీ చరిత్రనుమార్చు దేవుడు తన మహిమనే నీ కిచ్చెను యూదా ప్రధానులందరిలో నీవు అల్పమైనదానవు కావు Nee charitranumaarche Devudu Tana mahimanee neekicchenu Yoodaa pradhaanalandalilo Neevu alpamainadaanavu kaavu స్తుతియు మహిమ ప్రభావము ఎల్ల వేళల ప్రభుకే చెందును Stutiyu mahima prabhaavamu Ella vela Prabhuke chendunu దివిలోని దూతగణములు సైన్య సమూహమై దిగివచ్చిరి సర్వశక్తి సంపన్నునికి స్తోత్ర గీతమే అర్పించిరి Diviloni dootaganamulu Sainya samoohamai digivachchiri Sarvashakti sampannuniki Stotragheetame arpinchiri సర్వలోక కల్యాణముకై లోక పాప పరిహారముకై దిగివచ్చిన యేసు పూజ్యుడని అర్భాటించి కీర్తించెనుగా Sarvaloka kalyaanamukai Loka paapa pariharamukai Digivachchina Yesu poojyudani Arbhaatinchi keerthinchenuga స్థుతియు మహిమ ప్రభావము ఎల్ల వేళల ప్రభుకే చెందును Stutiyu mahima prabhaavamu Ella vela Prabhuke chendunu రక్షకునిచూడవచ్చిన ఆ గొల్లలు జ్ఞానుల సందడితో రాజులగుమ్మమును చేరెను అగోచరుడైన యేసువార్తలు Rakshakuni choodavacchina Aa gollalu jnaanula sandadito Raajulagummamunu cherenu Agocharudaina Yesuvaartalu సింహ స్వప్నమై నిలిచెనుగా సింహాసనములు అదిరెనుగా శిరమువంచి శ్రీమంతునికి సాటిలేరని కొలిచిరిగా Simha swapnamai nilichenuga Simhaasanamulu adirenuga Shiramu vanchi Shreemanthuniki Saatileraani kolichirigaa స్తుతియు మహిమ ప్రభావము ఎల్ల వేళల ప్రభుకే చెందును Stutiyu mahima prabhaavamu Ella vela Prabhuke chendunu
రక్షకుని జన్మస్థలమా
యూదయ బెత్లహేమా
ఆరాధనలకు ఆరంభమా
హృదయార్పణలకు నివాసమా
Is this the birthplace of the Savior?
O Judah’s Bethlehem!
The place where worship began,
The dwelling place for heartfelt offering.
ఎందుకో ఇంత భాగ్యము
దాచిఉంచే ప్రభు నీకోసము
స్తుతియు మహిమ ప్రభావము
ఎల్ల వేళల ప్రభుకే చెందును
Why such great privilege?
Kept hidden for You, O Lord.
Praise, glory, and honor
Belong to the Lord forever.
ప్రవచించే నాడు ప్రవక్తలు
క్రీస్తు జన్మ శుభవార్తను
ఆశించే నాడు కన్యలు
ప్రభువుకు జన్మ నివ్వాలని
Long ago prophets foretold
The joyful news of Christ’s birth;
Young maidens longed
To bear the Child for the Lord.
తండ్రి చిత్తమే నెరవేరగా
కన్య మరియకే ప్రాప్తించగా
జన్మించే యేసు మహారాజుగా
కాలము విడిపోయే రెండుగా
When the Father’s will was fulfilled,
It was granted to the Virgin Mary;
Jesus, the great King, was born—
Time itself was split in two.
స్తుతియు మహిమ ప్రభావము
ఎల్ల వేళల ప్రభుకే చెందును
Praise, glory, and honor
Belong to the Lord forever.
నోటి మాటతో సృష్టిని
తనచేతులతో ఈ మనిషిని
చేసిన దేవుడు దీనుడై
పవళించెను పశువుల పాకలో
The God who created the universe by His word
And formed mankind with His own hands
Humbled Himself
And lay in a simple manger.
నీ చరిత్రనుమార్చు దేవుడు
తన మహిమనే నీ కిచ్చెను
యూదా ప్రధానులందరిలో
నీవు అల్పమైనదానవు కావు
The God who can rewrite your story
Gave His glory to you;
Among the leaders of Judah,
You are not the least of them.
స్తుతియు మహిమ ప్రభావము
ఎల్ల వేళల ప్రభుకే చెందును
Praise, glory, and honor
Belong to the Lord forever.
దివిలోని దూతగణములు
సైన్య సమూహమై దిగివచ్చిరి
సర్వశక్తి సంపన్నునికి
స్తోత్ర గీతమే అర్పించిరి
The heavenly host of angels
Came down as a mighty army;
To the Almighty God
They offered songs of praise.
సర్వలోక కల్యాణముకై
లోక పాప పరిహారముకై
దిగివచ్చిన యేసు పూజ్యుడని
అర్భాటించి కీర్తించెనుగా
For the blessing of all creation,
For the redemption of the world’s sin,
Jesus came down—worthy of worship,
And the angels gloriously proclaimed Him.
స్తుతియు మహిమ ప్రభావము
ఎల్ల వేళల ప్రభుకే చెందును
Praise, glory, and honor
Belong to the Lord forever.
రక్షకునిచూడవచ్చిన
ఆ గొల్లలు జ్ఞానుల సందడితో
రాజులగుమ్మమును చేరెను
అగోచరుడైన యేసువార్తలు
The shepherds who came to see the Savior,
And the wise men rejoicing with joy,
Reached the gates of the King;
The news of Jesus, once unseen, was revealed.
సింహ స్వప్నమై నిలిచెనుగా
సింహాసనములు అదిరెనుగా
శిరమువంచి శ్రీమంతునికి
సాటిలేరని కొలిచిరిగా
It stood like a lion’s dream fulfilled,
Thrones trembled in awe;
They bowed before the Mighty One,
Declaring that none is equal to Him.
స్తుతియు మహిమ ప్రభావము
ఎల్ల వేళల ప్రభుకే చెందును
Praise, glory, and honor
Belong to the Lord forever.
Rakshakuni Janmastalamaa Song Lyrics, అగోచరుడు AGOCHARUDU, HOSANNA MINISTRIES OFFICIAL, Telugu Christmas songs Lyrics