అల్ఫా ఒమేగయైన – మహిమాన్వితుడా
అద్వితీయ సత్యవంతుడా – నిరంతరం స్తోత్రార్హుడా
రాత్రిలో కాంతి కిరణమా – పగటిలో కృపా నిలయమా
ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా
నాతో స్నేహమై నా సౌఖ్యమై
నను నడిపించే నా యేసయ్యా
కనికర పూర్ణుడా – నీ కృప బాహుల్యమే
ఉన్నతముగా నిను ఆరాధించుటకు
అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి
నూతన వసంతములు చేర్చెను
జీవించెద నీ కొరకే
హర్షించెద నీలోనే
తేజోమయుడా – నీ దివ్య సంకల్పమే
ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు
ఆశ నిరాశల వలయాలు తప్పించి
అగ్ని జ్వాలగా నను చేసెను
నా స్తుతి కీర్తన నీవే
స్తుతి ఆరాధన నీకే
నిజస్నేహితుడా – నీ స్నేహ మాధుర్యమే
శుభ సూచనగా నను నిలుపుటకు
అంతులేని అగాధాలు దాటించి
అందని శిఖరాలు ఎక్కించెను
నా చెలిమి నీతోనే
నా కలిమి నీలోనే
Alpha Omegayaina – mahimānvitudā
Advitīya satyavantudā – nirantaram stōtrārhudā
Rātrilō kānti kiraṇamā – pagalilō krupā nilayamā
Mudimi varaku nannādarim̐chē satya vākyamā
Nātō snēhamai nā saukhyamai
Nanu naḍipin̄chē nā Yēsayyā
Kanikara pūrṇuḍā – nī krupa bāhulyamē
Unnatamugā ninu ārādhin̄chuṭaku
Anukshaṇamuna nī mukha kāntilō nilipi
Nūtana vasantamulu chērchenu
Jīvin̄cheda nī korakē
Harshin̄cheda nīlōnē
Tējōmayuḍā – nī divya saṅkalpamē
Āshcharyakaramaina velugulō naḍupuṭaku
Āśa nirāśala valayālu tappin̄chi
Agni jvālāgā nanu chēsenu
Nā stuti kīrtana nīvē
Stuti ārādhana nīkē
Nija-snēhituḍā – nī snēha mādhuryamē
Śubha sūchanagā nanu nilupuṭaku
Antulēni agādhālu dāṭin̄chi
Andani śikharālu ekkin̄chenu
Nā chelimi nītōnē
Nā kalimi nīlōnē
Alpha Omegayaina – mahimānvitudā Advitīya satyavantudā – nirantaram stōtrārhudā Rātrilō kānti kiraṇamā – pagalilō krupā nilayamā Mudimi varaku nannādarim̐chē satya vākyamā Nātō snēhamai nā saukhyamai Nanu naḍipin̄chē nā Yēsayyā Kanikara pūrṇuḍā – nī krupa bāhulyamē Unnatamugā ninu ārādhin̄chuṭaku Anukshaṇamuna nī mukha kāntilō nilipi Nūtana vasantamulu chērchenu Jīvin̄cheda nī korakē Harshin̄cheda nīlōnē Tējōmayuḍā – nī divya saṅkalpamē Āshcharyakaramaina velugulō naḍupuṭaku Āśa nirāśala valayālu tappin̄chi Agni jvālāgā nanu chēsenu Nā stuti kīrtana nīvē Stuti ārādhana nīkē Nija-snēhituḍā – nī snēha mādhuryamē Śubha sūchanagā nanu nilupuṭaku Antulēni agādhālu dāṭin̄chi Andani śikharālu ekkin̄chenu Nā chelimi nītōnē Nā kalimi nīlōnē
అల్ఫా ఒమేగయైన – మహిమాన్వితుడా
అద్వితీయ సత్యవంతుడా – నిరంతరం స్తోత్రార్హుడా
రాత్రిలో కాంతి కిరణమా – పగటిలో కృపా నిలయమా
Alpha Omegayaina – mahimānvitudā
Advitīya satyavantudā – nirantaram stōtrārhudā
Rātrilō kānti kiraṇamā – pagalilō krupā nilayamā
ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా
నాతో స్నేహమై నా సౌఖ్యమై
నను నడిపించే నా యేసయ్యా
Mudimi varaku nannādarim̐chē satya vākyamā
Nātō snēhamai nā saukhyamai
Nanu naḍipin̄chē nā Yēsayyā
కనికర పూర్ణుడా – నీ కృప బాహుల్యమే
ఉన్నతముగా నిను ఆరాధించుటకు
అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి
నూతన వసంతములు చేర్చెను
Kanikara pūrṇuḍā – nī krupa bāhulyamē
Unnatamugā ninu ārādhin̄chuṭaku
Anukshaṇamuna nī mukha kāntilō nilipi
Nūtana vasantamulu chērchenu
జీవించెద నీ కొరకే
హర్షించెద నీలోనే
Jīvin̄cheda nī korakē
Harshin̄cheda nīlōnē
తేజోమయుడా – నీ దివ్య సంకల్పమే
ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు
ఆశ నిరాశల వలయాలు తప్పించి
అగ్ని జ్వాలగా నను చేసెను
Tējōmayuḍā – nī divya saṅkalpamē
Āshcharyakaramaina velugulō naḍupuṭaku
Āśa nirāśala valayālu tappin̄chi
Agni jvālāgā nanu chēsenu
నా స్తుతి కీర్తన నీవే
స్తుతి ఆరాధన నీకే
Nā stuti kīrtana nīvē
Stuti ārādhana nīkē
నిజస్నేహితుడా – నీ స్నేహ మాధుర్యమే
శుభ సూచనగా నను నిలుపుటకు
అంతులేని అగాధాలు దాటించి
అందని శిఖరాలు ఎక్కించెను
Nija-snēhituḍā – nī snēha mādhuryamē
Śubha sūchanagā nanu nilupuṭaku
Antulēni agādhālu dāṭin̄chi
Andani śikharālu ekkin̄chenu
నా చెలిమి నీతోనే
నా కలిమి నీలోనే
Nā chelimi nītōnē
Nā kalimi nīlōnē
అల్ఫా ఒమేగయైన – మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా – నిరంతరం స్తోత్రార్హుడా రాత్రిలో కాంతి కిరణమా – పగటిలో కృపా నిలయమా Alpha Omegayaina – mahimānvitudā Advitīya satyavantudā – nirantaram stōtrārhudā Rātrilō kānti kiraṇamā – pagalilō krupā nilayamā ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా నాతో స్నేహమై నా సౌఖ్యమై నను నడిపించే నా యేసయ్యా Mudimi varaku nannādarim̐chē satya vākyamā Nātō snēhamai nā saukhyamai Nanu naḍipin̄chē nā Yēsayyā కనికర పూర్ణుడా – నీ కృప బాహుల్యమే ఉన్నతముగా నిను ఆరాధించుటకు అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతములు చేర్చెను Kanikara pūrṇuḍā – nī krupa bāhulyamē Unnatamugā ninu ārādhin̄chuṭaku Anukshaṇamuna nī mukha kāntilō nilipi Nūtana vasantamulu chērchenu జీవించెద నీ కొరకే హర్షించెద నీలోనే Jīvin̄cheda nī korakē Harshin̄cheda nīlōnē తేజోమయుడా – నీ దివ్య సంకల్పమే ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు ఆశ నిరాశల వలయాలు తప్పించి అగ్ని జ్వాలగా నను చేసెను Tējōmayuḍā – nī divya saṅkalpamē Āshcharyakaramaina velugulō naḍupuṭaku Āśa nirāśala valayālu tappin̄chi Agni jvālāgā nanu chēsenu నా స్తుతి కీర్తన నీవే స్తుతి ఆరాధన నీకే Nā stuti kīrtana nīvē Stuti ārādhana nīkē నిజస్నేహితుడా – నీ స్నేహ మాధుర్యమే శుభ సూచనగా నను నిలుపుటకు అంతులేని అగాధాలు దాటించి అందని శిఖరాలు ఎక్కించెను Nija-snēhituḍā – nī snēha mādhuryamē Śubha sūchanagā nanu nilupuṭaku Antulēni agādhālu dāṭin̄chi Andani śikharālu ekkin̄chenu నా చెలిమి నీతోనే నా కలిమి నీలోనే Nā chelimi nītōnē Nā kalimi nīlōnē
అల్ఫా ఒమేగయైన – మహిమాన్వితుడా
అద్వితీయ సత్యవంతుడా – నిరంతరం స్తోత్రార్హుడా
రాత్రిలో కాంతి కిరణమా – పగటిలో కృపా నిలయమా
Alpha and Omega – glorious One
Unique and truthful – ever worthy of praise
Light in the night – dwelling of mercy by day
ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా
నాతో స్నేహమై నా సౌఖ్యమై
నను నడిపించే నా యేసయ్యా
The Word that protects me until the end
Being my friend and my comfort
My Jesus, who guides me
కనికర పూర్ణుడా – నీ కృప బాహుల్యమే
ఉన్నతముగా నిను ఆరాధించుటకు
అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి
నూతన వసంతములు చేర్చెను
O compassionate One – Your grace is abundant
To worship You in the highest
I place myself in Your radiant presence
And receive new seasons of blessing
జీవించెద నీ కొరకే
హర్షించెద నీలోనే
I will live for You
I will rejoice in You
తేజోమయుడా – నీ దివ్య సంకల్పమే
ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు
ఆశ నిరాశల వలయాలు తప్పించి
అగ్ని జ్వాలగా నను చేసెను
Radiant One – Your divine will
Leads me in wondrous light
Removing the circles of hope and despair
You have made me as a flame of fire
నా స్తుతి కీర్తన నీవే
స్తుతి ఆరాధన నీకే
You are my praise and my song
All worship and adoration belong to You
నిజస్నేహితుడా – నీ స్నేహ మాధుర్యమే
శుభ సూచనగా నను నిలుపుటకు
అంతులేని అగాధాలు దాటించి
అందని శిఖరాలు ఎక్కించెను
True Friend – Your friendship is sweet
To uphold me as a blessing
You have led me through endless depths
And set me upon unscalable heights
నా చెలిమి నీతోనే
నా కలిమి నీలోనే
My companionship is with You
My union is in You
అల్ఫా ఒమేగయైన ,Alphaa Omegayaina ,అల్ఫా ఒమేగయైన,Alphaa Omegayaina Telugu Lyrics Songs Chords -అల్ఫా ఒమేగయైన