Amdhaala Thaara Arudhemchi Lyrics Song Chords PPT - అందాల తార అరుదెంచి నాకై అంభర వీధిలో

అందాల తార అరుదెంచి నాకై అంభర వీధిలో
అవతార మూర్తి యేసయ్య కీర్తి అవకుని చోటుచున్‌
ఆనంద సాంద్రముప్పొంగె నాలో అమర వెంతిలో
ఆది దేవుని జాడ ఆశింప మనస్సు పయనమైతిని

1.విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగ తోచెను
ఎంతైన కాంతి వర్షించె నాలో విజయ పధమున
విశ్వాల నేలెడి దేవ కుమారుని వీక్షించు దీక్షతో
విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నసగుచున్‌ ||అందాల||

2.యేరుషలేము రాజనగరిలో యేసుని వెదకుచూ
ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితిన్‌
యేసయ్య తార ఎప్పటివోలె ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు విస్మయమొందుచు ఎగితి స్వామి కడకు ||అందాల||

3.ప్రభు జన్మ స్థలము పాకయేగానీ పరలోక సాధమే
బాలుని జూడ జీవితమంత పావన మాయెను
ప్రభు పాద పూజ దీవెన కాగ ప్రసరించెపుణ్యము
బ్రతకే మందిరమాయె - అర్పణలే సిరులాయే ఫలించె ప్రార్ధన ||అందాల||

Presenter Print & View

Amdhaala Thaara Arudhemchi Lyrics Song Chords PPT - అందాల తార అరుదెంచి నాకై అంభర వీధిలో Lyrics in Telugish

Andala taara arudenchhi naakai ambhara veedhilo
Avatar moorthi Yesayya keerthi avakuni chotuchun
Aananda saandramupponge naalo amara venthilo
Aadi Devuni jaada aashimp manaasu payanamaitini

Vishwasayaatra dooramentaina vinduga tochenu
Entaina kaanti varshinche naalo vijaya padhamun
Vishwaala neledi Deva kumaruni veekshinchudi deekshato
Virajimme balamu pravahince prema vishraanti nasaguchun ||Andala||

Yerushalemu rajanagarilo Yesuni vedukuchu
Erigina daari tolagina vela edalo krungitin
Yesayya taara eppativole eduraye trovalu
Emtho yabburpaduchu vismayamonduchu egiti swami kadaku ||Andala||

Prabhu janma sthalamu paakaye gani paraloka saadhame
Baaluni juuda jeevitamanta paavana mayenu
Prabhu paada pooja deevena kaaga prasarinche punyamu
Bratake mandiramaye - arpanaale sirulaaye phalince praarthana ||Andala||

Amdhaala Thaara Arudhemchi Lyrics Song Chords PPT - అందాల తార అరుదెంచి నాకై అంభర వీధిలో Lyrics in Telugu and English

అందాల తార అరుదెంచి నాకై అంభర వీధిలో
అవతార మూర్తి యేసయ్య కీర్తి అవకుని చోటుచున్‌
ఆనంద సాంద్రముప్పొంగె నాలో అమర వెంతిలో
ఆది దేవుని జాడ ఆశింప మనస్సు పయనమైతిని
The beautiful star shone brightly in the sky for me,
The incarnate form, Jesus, praised in every place,
Joy overflowing within me in eternal wind,
Following the traces of the First God, my heart journeys.

1.విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగ తోచెను
ఎంతైన కాంతి వర్షించె నాలో విజయ పధమున
విశ్వాల నేలెడి దేవ కుమారుని వీక్షించు దీక్షతో
విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నసగుచున్‌
On the journey of faith, however long the distance, He appeared,
Showering light within me along the path of victory.
Across the vast world, witnessing the Son of God with devotion,
The power flowed, love and peace blossomed

2.యేరుషలేము రాజనగరిలో యేసుని వెదకుచూ
ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితిన్‌
యేసయ్య తార ఎప్పటివోలె ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు విస్మయమొందుచు ఎగితి స్వామి కడకు ||అందాల||
In Jerusalem, searching for Jesus,
When the known paths were gone, my heart trembled.
The star of Jesus shone unexpectedly in the valley,
Filled with wonder, awe, and joy, rushing to the Lord ||Beautiful||

3.ప్రభు జన్మ స్థలము పాకయేగానీ పరలోక సాధమే
బాలుని జూడ జీవితమంత పావన మాయెను
ప్రభు పాద పూజ దీవెన కాగ ప్రసరించెపుణ్యము
బ్రతకే మందిరమాయె - అర్పణలే సిరులాయే ఫలించె ప్రార్ధన
Though the Lord’s birthplace is humble, heaven is attainable,
Seeing the child, all life becomes sacred.
The blessings of worshiping His feet spread widely,
Life becomes a temple – offerings become jewels, prayers bear fruit

Tags

అందాల తార అరుదెంచి నాకై అంభర వీధిలో,Amdhaala Thaara Arudhemchi,నీ పిలుపు వలన నేను నశించిపొలెదు,Amdhaala Thaara Arudhemchi Lyrics Song Chords PPT -అందాల తార అరుదెంచి నాకై అంభర వీధిలో

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create