అందాల బాలుడు ఉదయించినాడు
లోకాలు వెలిగించు నీతి సూరీడు (2)
రండయ్యో మన కొరకు రారాజు పుట్టెను
ప్రేమను పంచేటి రక్షణను తెచ్చెను (2) ||అందాల||
భీతిల్లి పోయాము ఆ వెలుగునే జూసి
ఎన్నడూ ఎరుగని తేజస్సునే గాంచి (2)
గొల్లలము మేము కల్లలు ఎరుగము (2)
కళ్లారా జూసాము తేజోమయుని మోము (2) ||రండయ్యో||
తూరుపు జ్ఞానులము వెలిగే తారను జూసి
లెక్కలెన్నో వేసి మాహరాజు-నెతికాము (2)
దారి చూపే తార రారాజునే జేర (2)
మొక్కాము మోకరిల్లి బాలున్ని మనసారా (2) ||రండయ్యో||
తనలోని వెలుగంత పంచేటి పావనుడు
మనలోని పాపమంత తీసేయు రక్షకుడు (2)
చీకట్లు తొలగించ ఉదయించినాడు నేడు (2)
నీ తప్పులెన్ని ఉన్నా మన్నించుతాడు రేడు (2) ||రండయ్యో||
Andala baaludu udayinchinadu
Lokaalu veliginchu neeti sooridu (2)
Randayyo mana koraku raaraju puttenu
Premanu panchēti rakshananu techhenu (2) ||Andala||
Bheetilli poyamu aa velugune jusi
Ennadu erugani tejasune gaanchi (2)
Gollalamu memu kallalu erugamu
Kallara juusamu tejomayuni momu (2) ||Randayyo||
Toorupu jnaanulamu velige taaranu jusi
Lekkalenno vesi maaharaju - netikamu (2)
Daari choope taar raarajune jera
Mokkamu mokarilli baalunni manasaara (2) ||Randayyo||
Tanaloni veluganta panchēti paavanudu
Manaloni paapamanta teeseyu rakshakudu (2)
Cheekatlu tolagi udayinchinadu nēdu
Nee tappulennu unna mannishtadu reḍu (2) ||Randayyo||
Andala baaludu udayinchinadu Lokaalu veliginchu neeti sooridu (2) Randayyo mana koraku raaraju puttenu Premanu panchēti rakshananu techhenu (2) ||Andala|| Bheetilli poyamu aa velugune jusi Ennadu erugani tejasune gaanchi (2) Gollalamu memu kallalu erugamu Kallara juusamu tejomayuni momu (2) ||Randayyo|| Toorupu jnaanulamu velige taaranu jusi Lekkalenno vesi maaharaju - netikamu (2) Daari choope taar raarajune jera Mokkamu mokarilli baalunni manasaara (2) ||Randayyo|| Tanaloni veluganta panchēti paavanudu Manaloni paapamanta teeseyu rakshakudu (2) Cheekatlu tolagi udayinchinadu nēdu Nee tappulennu unna mannishtadu reḍu (2) ||Randayyo||
అందాల బాలుడు ఉదయించినాడు
లోకాలు వెలిగించు నీతి సూరీడు (2)
రండయ్యో మన కొరకు రారాజు పుట్టెను
ప్రేమను పంచేటి రక్షణను తెచ్చెను (2) ||అందాల||
Andala baaludu udayinchinadu
Lokaalu veliginchu neeti sooridu (2)
Randayyo mana koraku raaraju puttenu
Premanu panchēti rakshananu techhenu (2) ||Andala||
భీతిల్లి పోయాము ఆ వెలుగునే జూసి
ఎన్నడూ ఎరుగని తేజస్సునే గాంచి (2)
గొల్లలము మేము కల్లలు ఎరుగము (2)
కళ్లారా జూసాము తేజోమయుని మోము (2) ||రండయ్యో||
Bheetilli poyamu aa velugune jusi
Ennadu erugani tejasune gaanchi (2)
Gollalamu memu kallalu erugamu
Kallara juusamu tejomayuni momu (2) ||Randayyo||
తూరుపు జ్ఞానులము వెలిగే తారను జూసి
లెక్కలెన్నో వేసి మాహరాజు-నెతికాము (2)
దారి చూపే తార రారాజునే జేర (2)
మొక్కాము మోకరిల్లి బాలున్ని మనసారా (2) ||రండయ్యో||
Toorupu jnaanulamu velige taaranu jusi
Lekkalenno vesi maaharaju - netikamu (2)
Daari choope taar raarajune jera
Mokkamu mokarilli baalunni manasaara (2) ||Randayyo||
తనలోని వెలుగంత పంచేటి పావనుడు
మనలోని పాపమంత తీసేయు రక్షకుడు (2)
చీకట్లు తొలగించ ఉదయించినాడు నేడు (2)
నీ తప్పులెన్ని ఉన్నా మన్నించుతాడు రేడు (2) ||రండయ్యో||
Tanaloni veluganta panchēti paavanudu
Manaloni paapamanta teeseyu rakshakudu (2)
Cheekatlu tolagi udayinchinadu nēdu
Nee tappulennu unna mannishtadu reḍu (2) ||Randayyo||
అందాల బాలుడు ఉదయించినాడు లోకాలు వెలిగించు నీతి సూరీడు (2) రండయ్యో మన కొరకు రారాజు పుట్టెను ప్రేమను పంచేటి రక్షణను తెచ్చెను (2) ||అందాల|| Andala baaludu udayinchinadu Lokaalu veliginchu neeti sooridu (2) Randayyo mana koraku raaraju puttenu Premanu panchēti rakshananu techhenu (2) ||Andala|| భీతిల్లి పోయాము ఆ వెలుగునే జూసి ఎన్నడూ ఎరుగని తేజస్సునే గాంచి (2) గొల్లలము మేము కల్లలు ఎరుగము (2) కళ్లారా జూసాము తేజోమయుని మోము (2) ||రండయ్యో|| Bheetilli poyamu aa velugune jusi Ennadu erugani tejasune gaanchi (2) Gollalamu memu kallalu erugamu Kallara juusamu tejomayuni momu (2) ||Randayyo|| తూరుపు జ్ఞానులము వెలిగే తారను జూసి లెక్కలెన్నో వేసి మాహరాజు-నెతికాము (2) దారి చూపే తార రారాజునే జేర (2) మొక్కాము మోకరిల్లి బాలున్ని మనసారా (2) ||రండయ్యో|| Toorupu jnaanulamu velige taaranu jusi Lekkalenno vesi maaharaju - netikamu (2) Daari choope taar raarajune jera Mokkamu mokarilli baalunni manasaara (2) ||Randayyo|| తనలోని వెలుగంత పంచేటి పావనుడు మనలోని పాపమంత తీసేయు రక్షకుడు (2) చీకట్లు తొలగించ ఉదయించినాడు నేడు (2) నీ తప్పులెన్ని ఉన్నా మన్నించుతాడు రేడు (2) ||రండయ్యో|| Tanaloni veluganta panchēti paavanudu Manaloni paapamanta teeseyu rakshakudu (2) Cheekatlu tolagi udayinchinadu nēdu Nee tappulennu unna mannishtadu reḍu (2) ||Randayyo||
అందాల బాలుడు ఉదయించినాడు
లోకాలు వెలిగించు నీతి సూరీడు (2)
రండయ్యో మన కొరకు రారాజు పుట్టెను
ప్రేమను పంచేటి రక్షణను తెచ్చెను (2)
The beautiful child has risen,
The righteous sun illuminates the worlds (2)
O Lord, born for us, the King has come,
Bringing love to share and protection (2)
భీతిల్లి పోయాము ఆ వెలుగునే జూసి
ఎన్నడూ ఎరుగని తేజస్సునే గాంచి (2)
గొల్లలము మేము కల్లలు ఎరుగము (2)
కళ్లారా జూసాము తేజోమయుని మోము (2)
We trembled, gazing at that light,
Receiving the brilliance we had never known (2)
We were mere shepherds, unaware of the heights,
Our eyes beheld the radiant face (2)
తూరుపు జ్ఞానులము వెలిగే తారను జూసి
లెక్కలెన్నో వేసి మాహరాజు-నెతికాము (2)
దారి చూపే తార రారాజునే జేర (2)
మొక్కాము మోకరిల్లి బాలున్ని మనసారా (2)
The wise in the east saw the shining star,
Making countless calculations, they approached the King (2)
The guiding star led to the King’s arrival,
We knelt down, offering our hearts to the child (2)
తనలోని వెలుగంత పంచేటి పావనుడు
మనలోని పాపమంత తీసేయు రక్షకుడు (2)
చీకట్లు తొలగించ ఉదయించినాడు నేడు (2)
నీ తప్పులెన్ని ఉన్నా మన్నించుతాడు రేడు (2)
The One who shares all His light, the holy One,
The Savior who removes all our sins (2)
He rose today, driving away the darkness,
No matter your mistakes, He forgives (2)
అందాల బాలుడు ఉదయించినాడు,Andaala Baaludu Udayinchinaadu,నీ పిలుపు వలన నేను నశించిపొలెదు,Andaala Baaludu Udayinchinaadu Lyrics Song Chords PPT -అందాల బాలుడు ఉదయించినాడు