Ankitham Lyrics Song Chords PPT - అంకితం ప్రభూ నా జీవితం

అంకితం ప్రభూ నా జీవితం - నీ చరణాల సేవకే అంకితమయ్యా - 2

నీ సేవకై ఈ సమర్పణా - అంగీకరించుము నాదు రక్షకా - 2

మోడుబారిన నా జీవితం - చిగురింపజేసావు దేవా

నిష్ఫలమైన నా జీవితం - ఫలియింపజేసావు ప్రభువా

నీ కృపలో బహుగా ఫలించుటకు - ఫలింపని వారికి ప్రకటించుటకు - 2

అంగీకరించుము నా సమర్పణ

కారు చీకటి కాఠిన్య కడలిలో - నీ కాంతినిచ్చావు దేవా

చీకటిలోనున్న నా జీవితం - చిరుదివ్వెగా చేసావు ప్రభువా

నీ సన్నిధిలో ప్రకాశించుటకు - అంధకార ఛాయలను తొలగించుటకు - 2

Presenter Print & View

Ankitham Lyrics Song Chords PPT - అంకితం ప్రభూ నా జీవితం Lyrics in Telugish

Ankitam Prabhu naa jeevitham - nee charanala sevake ankitamayya (2)

Nee sevakai ee samarpanaa - angeekarinchumu naadu rakshakaa (2)

Modubaarina naa jeevitham - chigurimpa jesaavu Devaa

Nishphalamaaina naa jeevitham - phaliyimpa jesaavu Prabhuvaa

Nee krupalo bahuga phalinchutaku - phalimpani vaariki prakatinchutaku (2)

Angeekarinchumu naa samarpana

Kaaru cheekati kaathinya kadalilo - nee kaantinichchaavu Devaa

Cheekatilonunna naa jeevitham - chirudivvega chesaavu Prabhuvaa

Nee sannidhilo prakaashinchutaku - andhakara chaayalanu tholaginchutaku (2)

అంకితం ప్రభూ నా జీవితం - నీ చరణాల సేవకే అంకితమయ్యా (2)

నీ సేవకై ఈ సమర్పణా - అంగీకరించుము నాదు రక్షకా (2)
Nee sevakai ee samarpanaa - angeekarinchumu naadu rakshakaa (2)

మోడుబారిన నా జీవితం - చిగురింపజేసావు దేవా
Modubaarina naa jeevitham - chigurimpa jesaavu Devaa

నిష్ఫలమైన నా జీవితం - ఫలియింపజేసావు ప్రభువా
Nishphalamaaina naa jeevitham - phaliyimpa jesaavu Prabhuvaa

నీ కృపలో బహుగా ఫలించుటకు - ఫలింపని వారికి ప్రకటించుటకు (2)
Nee krupalo bahuga phalinchutaku - phalimpani vaariki prakatinchutaku (2)

అంగీకరించుము నా సమర్పణ
Angeekarinchumu naa samarpana

కారు చీకటి కాఠిన్య కడలిలో - నీ కాంతినిచ్చావు దేవా
Kaaru cheekati kaathinya kadalilo - nee kaantinichchaavu Devaa

చీకటిలోనున్న నా జీవితం - చిరుదివ్వెగా చేసావు ప్రభువా
Cheekatilonunna naa jeevitham - chirudivvega chesaavu Prabhuvaa

నీ సన్నిధిలో ప్రకాశించుటకు - అంధకార ఛాయలను తొలగించుటకు (2)
Nee sannidhilo prakaashinchutaku - andhakara chaayalanu tholaginchutaku (2)

Ankitham Lyrics Song Chords PPT - అంకితం ప్రభూ నా జీవితం Lyrics in Telugu and English

అంకితం ప్రభూ నా జీవితం - నీ చరణాల సేవకే అంకితమయ్యా (2)
Dedication, Lord, my life – devoted to serving Your feet (2)

నీ సేవకై ఈ సమర్పణా - అంగీకరించుము నాడు రక్షకా (2)
This offering is for Your service – accept it, my Savior (2)

మోడుబారిన నా జీవితం - చిగురింపజేసావు దేవా
My barren life – You made it blossom, O God

నిష్ఫలమైన నా జీవితం - ఫలియింపజేసావు ప్రభువా
My fruitless life – You made it fruitful, O Lord

నీ కృపలో బహుగా ఫలించుటకు - ఫలింపని వారికి ప్రకటించుటకు (2)
To bear abundant fruit by Your grace – to declare it to those without fruit (2)

అంగీకరించుము నా సమర్పణ
Accept my offering

కారు చీకటి కాఠిన్య కడలిలో - నీ కాంతినిచ్చావు దేవా
In the seas of cold darkness and hardship – You gave Your light, O God

చీకటిలోనున్న నా జీవితం - చిరుదివ్వెగా చేసావు ప్రభువా
My life in darkness – You made it a shining lamp, O Lord

నీ సన్నిధిలో ప్రకాశించుటకు - అంధకార ఛాయలను తొలగించుటకు (2)
To shine in Your presence – to remove the shadows of darkness (2)

Tags

అంకితం ప్రభూ నా జీవితం ,Ankitham , అంకితం ప్రభూ నా జీవితం ,Ankitham Lyrics Song Chords PPT- అంకితం ప్రభూ నా జీవితం

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create