అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామము
ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది – క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్
పాపముల నుండి విడిపించును
యేసుని నామము
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును
క్రీస్తేసు నామము
సాతాను పై అధికార మిచ్చును
శక్తి గల యేసు నామము
శత్రు సమూహము పై జయమునిచ్చును
జయశీలుడైన యేసు నామము
స్తుతి ఘన మహిమలు చెల్లించుచు
క్రొత్త కీర్తన పాడెదము
జయ ధ్వజమును పైకెత్తి కేకలతో
స్తోత్ర గానము చేయుదము
Anni naamamula kanna pai naamamu – Yesuni naamamu
Enni taramulakainaa ghanaparacha daginadi – Kreesthesu naamamu
Yesu naamamu jayam jayam
Saathaanu shakthul layam layam
Halleluya Hosanna Halleluyaa – Halleluyaa Aamen
Paapamula nundi vidipinchunu
Yesuni naamamu
Nithya narakaagnilo nundi rakshinchunu
Kreesthesu naamamu
Saathaanu pai adhikaara michchunu
Shakthi gala Yesu naamamu
Shatru samoohamu pai jayamunichchunu
Jayashīludaina Yesu naamamu
Stuthi ghana mahimalu chellinchuchu
Krotta keerthana paadedamu
Jaya dhvajamunu paikeththi kekalatho
Sthothra gaanamu cheyudamu
Anni naamamula kanna pai naamamu – Yesuni naamamu Enni taramulakainaa ghanaparacha daginadi – Kreesthesu naamamu Yesu naamamu jayam jayam Saathaanu shakthul layam layam Halleluya Hosanna Halleluyaa – Halleluyaa Aamen Paapamula nundi vidipinchunu Yesuni naamamu Nithya narakaagnilo nundi rakshinchunu Kreesthesu naamamu Saathaanu pai adhikaara michchunu Shakthi gala Yesu naamamu Shatru samoohamu pai jayamunichchunu Jayashīludaina Yesu naamamu Stuthi ghana mahimalu chellinchuchu Krotta keerthana paadedamu Jaya dhvajamunu paikeththi kekalatho Sthothra gaanamu cheyudamu
అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామము
ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది – క్రీస్తేసు నామము
Anni naamamula kanna pai naamamu – Yesuni naamamu
Enni taramulakainaa ghanaparacha daginadi – Kreesthesu naamamu
యేసు నామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్
Yesu naamamu jayam jayam
Saathaanu shakthul layam layam
Halleluya Hosanna Halleluyaa – Halleluyaa Aamen
పాపముల నుండి విడిపించును
యేసుని నామము
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును
క్రీస్తేసు నామము
Paapamula nundi vidipinchunu
Yesuni naamamu
Nithya narakaagnilo nundi rakshinchunu
Kreesthesu naamamu
సాతాను పై అధికార మిచ్చును
శక్తి గల యేసు నామము
శత్రు సమూహము పై జయమునిచ్చును
జయశీలుడైన యేసు నామము
Saathaanu pai adhikaara michchunu
Shakthi gala Yesu naamamu
Shatru samoohamu pai jayamunichchunu
Jayashīludaina Yesu naamamu
స్తుతి ఘన మహిమలు చెల్లించుచు
క్రొత్త కీర్తన పాడెదము
జయ ధ్వజమును పైకెత్తి కేకలతో
స్తోత్ర గానము చేయుదము
Stuthi ghana mahimalu chellinchuchu
Krotta keerthana paadedamu
Jaya dhvajamunu paikeththi kekalatho
Sthothra gaanamu cheyudamu
అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది – క్రీస్తేసు నామము Anni naamamula kanna pai naamamu – Yesuni naamamu Enni taramulakainaa ghanaparacha daginadi – Kreesthesu naamamu యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము హల్లెలూయ హొసన్న హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్ Yesu naamamu jayam jayam Saathaanu shakthul layam layam Halleluya Hosanna Halleluyaa – Halleluyaa Aamen పాపముల నుండి విడిపించును యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము Paapamula nundi vidipinchunu Yesuni naamamu Nithya narakaagnilo nundi rakshinchunu Kreesthesu naamamu సాతాను పై అధికార మిచ్చును శక్తి గల యేసు నామము శత్రు సమూహము పై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము Saathaanu pai adhikaara michchunu Shakthi gala Yesu naamamu Shatru samoohamu pai jayamunichchunu Jayashīludaina Yesu naamamu స్తుతి ఘన మహిమలు చెల్లించుచు క్రొత్త కీర్తన పాడెదము జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్ర గానము చేయుదము Stuthi ghana mahimalu chellinchuchu Krotta keerthana paadedamu Jaya dhvajamunu paikeththi kekalatho Sthothra gaanamu cheyudamu
అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామము
ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది – క్రీస్తేసు నామము
Above every other name is the name of Jesus,
Worthy to be glorified through all generations is the name of Christ Jesus.
యేసు నామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్
The name of Jesus is victory, victory,
The powers of Satan are destroyed, destroyed.
Hallelujah, Hosanna, Hallelujah – Hallelujah, Amen.
పాపముల నుండి విడిపించును
యేసుని నామము
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును
క్రీస్తేసు నామము
The name of Jesus delivers us from sins,
The name of Christ Jesus saves us from eternal fire.
సాతాను పై అధికార మిచ్చును
శక్తి గల యేసు నామము
శత్రు సమూహము పై జయమునిచ్చును
జయశీలుడైన యేసు నామము
The powerful name of Jesus gives authority over Satan,
The victorious name of Jesus grants triumph over every enemy.
స్తుతి ఘన మహిమలు చెల్లించుచు
క్రొత్త కీర్తన పాడెదము
జయ ధ్వజమును పైకెత్తి కేకలతో
స్తోత్ర గానము చేయుదము
Offering praise, honor, and glory,
Let us sing a new song.
Lifting high the banner of victory with shouts of joy,
Let us raise songs of thanksgiving.
అన్ని నామముల కన్న ,Anni Naamamula Kanna Pai Naamau ,అన్ని నామముల కన్న ,Anni Naamamula Kanna Pai Naamau Telugu Lyrics Songs Chords -అన్ని నామముల కన్న