కీర్తనీయుడా- నా ఆశ్రయుడా
కన్నీరు తుడిచే -కనికర పూర్ణుడా
మేలుతో హృదయమును - తృప్తి పరచుచున్నావు
స్తోత్రరూపమైన- క్రొత్త పాట పాడేద
అ. ప
పరవసింతును నీ సన్నిధిలో-
ప్రహర్షితును - పరిపూర్ణ హృదయముతో
1. ఆత్మీయులే అవమానించిన -ఓదార్చు వారే దూరమైన
నీదు వాత్సల్యత నాపై చూపి -అనురాగ బంధమైతివి
నీ చిత్తమును
నే చేయుటకు- నూతన బలము ఇచ్చితివి
2.నీ కొరకు కనిపెట్టు వారికి-
కార్యముసఫలము - చేసేదవు
కమ్మిన చీకటిని వెలుగుగా మార్చి.
కృపతో నడిపితివి
నీ ఉపదేశంలో నను స్థిరపరచి సాక్షిగా నిలిపితివి
3.ఆరాధ్యుడా నీ కౌగిలిలో
నిత్యమైన ఆదరణ నే పొందితిని
విశ్వాస యాత్రలో విజయము నిచ్చి నా తోడు నిలిచితివి
ఇశ్రాయేలు కాపరివై నను నడిపించుము నీ సత్యమార్గములో
None
None
None
None
None
కీర్తనీయుడా- నా ఆశ్రయుడా,Anuraga Bandham,కీర్తనీయుడా- నా ఆశ్రయుడా ,Anuraga Bandham Lyrics Song Chords PPT -కీర్తనీయుడా- నా ఆశ్రయుడా