అపాయం అంత్యకాలం – చుట్టూరా అంధకారం
వికారం భ్రష్ఠలోకం – సమస్తం మోసకారం
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
సువార్త సారం తెలిసుండీ
నిస్సార సాక్ష్యం మనదేనా
పరలోక వెలుగును కలిగుండీ
మరుగైన దీపం మనమేనా
ఇకనైనా లేవరా ఎలుగెత్తి సత్యాన్ని ప్రకటించరా
ఇప్పుడైనా కదలరా లోకాన్ని ఎదిరించి పోరాడరా
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
జాతివిద్వేషపు జాడ్యంలో
మతోన్మాద విషమౌఢ్యంలో
దేశం ఆరని జ్వాలాయె
సంఘం హింసలపాలాయె
అబద్ద బోధల మోసాలు
అణగారుతున్నవి సంఘాలు
వేలకువేల కుటుంబాలు
నశించిపోతున్నవి చూడు
జెండరు గందరగోళాలు
లింగద్రవత్వపు ఘోరాలు
సంధిగ్ధంలో నేటితరం
సంక్షోభంలో మనిషితనం
సాక్ష్యమై ప్రకాశమై – జీవించరా సువార్తకై
చీకట్లని చీల్చెడి – పోరాటం చేయరా…
బహుళ సవాళ్ళను ఎదురుకొని
ఐక్యత బంధం నిలుపుకుని
రేపటి తరాన్ని శిష్యులుగా
నిలిపే బాధ్యత మనదేరా
Apāyam antyakālam – chuṭṭūrā andhakāram
Vikāram bhraṣṭhalōkam – samastam mōsakāram
Suvārtē pariṣkāram suvārtē pariṣkāram
Suvārtē pariṣkāram suvārtē pariṣkāram
Suvārta sāram telisundī
Nissāra sākṣyam manadēnā
Paralōka velugunu kaligundī
Marugaina dīpam manamēnā
Ikanainā lēvarā elughetti satyānni prakatincharā
Ippudainā kadalarā lōkānni edirinchi pōrāḍarā
Suvārtē pariṣkāram suvārtē pariṣkāram
Suvārtē pariṣkāram suvārtē pariṣkāram
Jātividvēṣapu jāḍhyanlō
Matōnmāda viṣamauḍhyanlō
Dēśam ārani jvālāyye
Saṅgham hiṃsalapālāyye
Abadda bōdhala mōsālu
Aṇagārutunnavi saṅghālu
Vēlakuvēla kuṭumbālu
Naśinchipōtunnavi chūḍu
Jendaru gandaragōḷālu
Liṅgadravatvapu ghōrālu
Sandhigdhanlō nēti taram
Saṅkṣōbhanlō manishitanam
Sākṣyamai prakāśamai – jīvincharā suvārtakai
Chīkaṭlani chīlcheḍi – pōrāṭam chēyarā…
Bahuḷa savāḷḷanu edurukoni
Aikyata bandham nilupukoni
Rēpaṭi tarānni śiṣyulugā
Nilipē bādhyata manadērā
Apāyam antyakālam – chuṭṭūrā andhakāram Vikāram bhraṣṭhalōkam – samastam mōsakāram Suvārtē pariṣkāram suvārtē pariṣkāram Suvārtē pariṣkāram suvārtē pariṣkāram Suvārta sāram telisundī Nissāra sākṣyam manadēnā Paralōka velugunu kaligundī Marugaina dīpam manamēnā Ikanainā lēvarā elughetti satyānni prakatincharā Ippudainā kadalarā lōkānni edirinchi pōrāḍarā Suvārtē pariṣkāram suvārtē pariṣkāram Suvārtē pariṣkāram suvārtē pariṣkāram Jātividvēṣapu jāḍhyanlō Matōnmāda viṣamauḍhyanlō Dēśam ārani jvālāyye Saṅgham hiṃsalapālāyye Abadda bōdhala mōsālu Aṇagārutunnavi saṅghālu Vēlakuvēla kuṭumbālu Naśinchipōtunnavi chūḍu Jendaru gandaragōḷālu Liṅgadravatvapu ghōrālu Sandhigdhanlō nēti taram Saṅkṣōbhanlō manishitanam Sākṣyamai prakāśamai – jīvincharā suvārtakai Chīkaṭlani chīlcheḍi – pōrāṭam chēyarā… Bahuḷa savāḷḷanu edurukoni Aikyata bandham nilupukoni Rēpaṭi tarānni śiṣyulugā Nilipē bādhyata manadērā
అపాయం అంత్యకాలం – చుట్టూరా అంధకారం
వికారం భ్రష్ఠలోకం – సమస్తం మోసకారం
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
Apāyam antyakālam – chuṭṭūrā andhakāram
Vikāram bhraṣṭhalōkam – samastam mōsakāram
Suvārtē pariṣkāram suvārtē pariṣkāram
Suvārtē pariṣkāram suvārtē pariṣkāram
సువార్త సారం తెలిసుండీ
నిస్సార సాక్ష్యం మనదేనా
పరలోక వెలుగును కలిగుండీ
మరుగైన దీపం మనమేనా
Suvārta sāram telisundī
Nissāra sākṣyam manadēnā
Paralōka velugunu kaligundī
Marugaina dīpam manamēnā
ఇకనైనా లేవరా ఎలుగెత్తి సత్యాన్ని ప్రకటించరా
ఇప్పుడైనా కదలరా లోకాన్ని ఎదిరించి పోరాడరా
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
Ikanainā lēvarā elughetti satyānni prakatincharā
Ippudainā kadalarā lōkānni edirinchi pōrāḍarā
Suvārtē pariṣkāram suvārtē pariṣkāram
Suvārtē pariṣkāram suvārtē pariṣkāram
జాతివిద్వేషపు జాడ్యంలో
మతోన్మాద విషమౌఢ్యంలో
దేశం ఆరని జ్వాలాయె
సంఘం హింసలపాలాయె
Jātividvēṣapu jāḍhyanlō
Matōnmāda viṣamauḍhyanlō
Dēśam ārani jvālāyye
Saṅgham hiṃsalapālāyye
అబద్ద బోధల మోసాలు
అణగారుతున్నవి సంఘాలు
వేలకువేల కుటుంబాలు
నశించిపోతున్నవి చూడు
Abadda bōdhala mōsālu
Aṇagārutunnavi saṅghālu
Vēlakuvēla kuṭumbālu
Naśinchipōtunnavi chūḍu
జెండరు గందరగోళాలు
లింగద్రవత్వపు ఘోరాలు
సంధిగ్ధంలో నేటితరం
సంక్షోభంలో మనిషితనం
Jendaru gandaragōḷālu
Liṅgadravatvapu ghōrālu
Sandhigdhanlō nēti taram
Saṅkṣōbhanlō manishitanam
సాక్ష్యమై ప్రకాశమై – జీవించరా సువార్తకై
చీకట్లని చీల్చెడి – పోరాటం చేయరా…
Sākṣyamai prakāśamai – jīvincharā suvārtakai
Chīkaṭlani chīlcheḍi – pōrāṭam chēyarā…
బహుళ సవాళ్ళను ఎదురుకొని
ఐక్యత బంధం నిలుపుకుని
రేపటి తరాన్ని శిష్యులుగా
నిలిపే బాధ్యత మనదేరా
Bahuḷa savāḷḷanu edurukoni
Aikyata bandham nilupukoni
Rēpaṭi tarānni śiṣyulugā
Nilipē bādhyata manadērā
అపాయం అంత్యకాలం – చుట్టూరా అంధకారం వికారం భ్రష్ఠలోకం – సమస్తం మోసకారం సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం Apāyam antyakālam – chuṭṭūrā andhakāram Vikāram bhraṣṭhalōkam – samastam mōsakāram Suvārtē pariṣkāram suvārtē pariṣkāram Suvārtē pariṣkāram suvārtē pariṣkāram సువార్త సారం తెలిసుండీ నిస్సార సాక్ష్యం మనదేనా పరలోక వెలుగును కలిగుండీ మరుగైన దీపం మనమేనా Suvārta sāram telisundī Nissāra sākṣyam manadēnā Paralōka velugunu kaligundī Marugaina dīpam manamēnā ఇకనైనా లేవరా ఎలుగెత్తి సత్యాన్ని ప్రకటించరా ఇప్పుడైనా కదలరా లోకాన్ని ఎదిరించి పోరాడరా సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం Ikanainā lēvarā elughetti satyānni prakatincharā Ippudainā kadalarā lōkānni edirinchi pōrāḍarā Suvārtē pariṣkāram suvārtē pariṣkāram Suvārtē pariṣkāram suvārtē pariṣkāram జాతివిద్వేషపు జాడ్యంలో మతోన్మాద విషమౌఢ్యంలో దేశం ఆరని జ్వాలాయె సంఘం హింసలపాలాయె Jātividvēṣapu jāḍhyanlō Matōnmāda viṣamauḍhyanlō Dēśam ārani jvālāyye Saṅgham hiṃsalapālāyye అబద్ద బోధల మోసాలు అణగారుతున్నవి సంఘాలు వేలకువేల కుటుంబాలు నశించిపోతున్నవి చూడు Abadda bōdhala mōsālu Aṇagārutunnavi saṅghālu Vēlakuvēla kuṭumbālu Naśinchipōtunnavi chūḍu జెండరు గందరగోళాలు లింగద్రవత్వపు ఘోరాలు సంధిగ్ధంలో నేటితరం సంక్షోభంలో మనిషితనం Jendaru gandaragōḷālu Liṅgadravatvapu ghōrālu Sandhigdhanlō nēti taram Saṅkṣōbhanlō manishitanam సాక్ష్యమై ప్రకాశమై – జీవించరా సువార్తకై చీకట్లని చీల్చెడి – పోరాటం చేయరా… Sākṣyamai prakāśamai – jīvincharā suvārtakai Chīkaṭlani chīlcheḍi – pōrāṭam chēyarā… బహుళ సవాళ్ళను ఎదురుకొని ఐక్యత బంధం నిలుపుకుని రేపటి తరాన్ని శిష్యులుగా నిలిపే బాధ్యత మనదేరా Bahuḷa savāḷḷanu edurukoni Aikyata bandham nilupukoni Rēpaṭi tarānni śiṣyulugā Nilipē bādhyata manadērā
అపాయం అంత్యకాలం – చుట్టూరా అంధకారం
వికారం భ్రష్ఠలోకం – సమస్తం మోసకారం
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
These are perilous end times—darkness all around,
A corrupted and broken world, everything filled with deceit.
The Gospel alone is the solution, the Gospel alone is the answer,
The Gospel alone is the solution, the Gospel alone is the answer.
సువార్త సారం తెలిసుండీ
నిస్సార సాక్ష్యం మనదేనా
పరలోక వెలుగును కలిగుండీ
మరుగైన దీపం మనమేనా
Though we know the essence of the Gospel,
Is our witness empty and powerless?
Though we carry the light of heaven,
Have we become hidden lamps?
ఇకనైనా లేవరా ఎలుగెత్తి సత్యాన్ని ప్రకటించరా
ఇప్పుడైనా కదలరా లోకాన్ని ఎదిరించి పోరాడరా
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
Rise up now and boldly proclaim the truth,
Move now and stand against the world to fight.
The Gospel alone is the solution, the Gospel alone is the answer,
The Gospel alone is the solution, the Gospel alone is the answer.
జాతివిద్వేషపు జాడ్యంలో
మతోన్మాద విషమౌఢ్యంలో
దేశం ఆరని జ్వాలాయె
సంఘం హింసలపాలాయె
In the madness of racial hatred,
In the poisonous grip of religious extremism,
The nation burns like an unquenchable fire,
And the church has become a target of persecution.
అబద్ద బోధల మోసాలు
అణగారుతున్నవి సంఘాలు
వేలకువేల కుటుంబాలు
నశించిపోతున్నవి చూడు
Deceitful teachings and false doctrines,
Are weakening and crushing the churches.
Thousands upon thousands of families
Are perishing—see and be aware.
జెండరు గందరగోళాలు
లింగద్రవత్వపు ఘోరాలు
సంధిగ్ధంలో నేటితరం
సంక్షోభంలో మనిషితనం
Gender confusion and chaos,
The horrors of distorted identities,
Today’s generation stands in uncertainty,
Humanity itself is in deep crisis.
సాక్ష్యమై ప్రకాశమై – జీవించరా సువార్తకై
చీకట్లని చీల్చెడి – పోరాటం చేయరా…
Live as a witness, shine as a light—for the sake of the Gospel,
Rise up and fight to pierce through the darkness.
బహుళ సవాళ్ళను ఎదురుకొని
ఐక్యత బంధం నిలుపుకుని
రేపటి తరాన్ని శిష్యులుగా
నిలిపే బాధ్యత మనదేరా
Facing many challenges,
Holding firmly to the bond of unity,
The responsibility to raise the next generation as disciples
Belongs to us alone.
సువార్తే పరిష్కారం,Apaayam Anthya Kaalam,సువార్తే పరిష్కారం ,Apaayam Anthya Kaalam Telugu Version Lyrics Songs Chords -సువార్తే పరిష్కారం