అపరాధిని యేసయ్యా కృప జూపి బ్రోవుమయ్యా
నెప మెంచకయే నీ కృపలో నపరాధములను క్షమించు
సిలువకు నిను నే గొట్టితిని తులువలతో జేరితిని
కలుషంబులను మోపితిని దోషుoడ నేను ప్రభువా
ప్రక్కలు బల్లెపు పోటు గ్రక్కున పోడిచితి నేనే
మిక్కిలి బాధించితిని మక్కువ జూపితివయ్యో
ముళ్ళతో కిరీటంబు నల్లి నీ శిరమున నిడితి
నా వల్ల నేరమాయె చల్లని దయగల తండ్రీ
ఘోరంబుగా దూరితిని నేరంబులను జేసితివి
క్రూరుoడనై గొట్టితిని ఘోరంపు పాపిని దేవా
Aparaadhini Yesayya, krupa choopi brovumayya
Nepa menchakaye nee krupalo na aparaadhaalanu kshaminchu
Siluvaku ninu nene gottithini, tuluvalatho cherithini
Kalushambalanu mopithini, doshudanu nenu Prabhuvaa
Prakkalu ballepu potu grakkuna podichithi nene
Mikkili baadhinchithini, makkuva choopithivayyo
Mullatho kireetambu nalli nee shiramuna nidithi
Naa valla neramaaye challani dayagala Thandri
Ghorambugaa doorithini nerambalanu jesithivi
Kroorudanai gottithini ghorampu paapini Devaa
Aparaadhini Yesayya, krupa choopi brovumayya Nepa menchakaye nee krupalo na aparaadhaalanu kshaminchu Siluvaku ninu nene gottithini, tuluvalatho cherithini Kalushambalanu mopithini, doshudanu nenu Prabhuvaa Prakkalu ballepu potu grakkuna podichithi nene Mikkili baadhinchithini, makkuva choopithivayyo Mullatho kireetambu nalli nee shiramuna nidithi Naa valla neramaaye challani dayagala Thandri Ghorambugaa doorithini nerambalanu jesithivi Kroorudanai gottithini ghorampu paapini Devaa
అపరాధిని యేసయ్యా కృప జూపి బ్రోవుమయ్యా
నెప మెంచకయే నీ కృపలో నపరాధములను క్షమించు
Aparaadhini Yesayya, krupa choopi brovumayya
Nepa menchakaye nee krupalo na aparaadhaalanu kshaminchu
సిలువకు నిను నే గొట్టితిని తులువలతో జేరితిని
కలుషంబులను మోపితిని దోషుడను నేను ప్రభువా
Siluvaku ninu nene gottithini, tuluvalatho cherithini
Kalushambalanu mopithini, doshudanu nenu Prabhuvaa
ప్రక్కలు బల్లెపు పోటు గ్రక్కున పొడిచితి నేనే
మిక్కిలి బాధించితిని మక్కువ జూపితివయ్యో
Prakkalu ballepu potu grakkuna podichithi nene
Mikkili baadhinchithini, makkuva choopithivayyo
ముళ్ళతో కిరీటంబు నల్లి నీ శిరమున నిడితి
నా వల్ల నేరమాయె చల్లని దయగల తండ్రీ
Mullatho kireetambu nalli nee shiramuna nidithi
Naa valla neramaaye challani dayagala Thandri
ఘోరంబుగా దూరితిని నేరంబులను జేసితివి
క్రూరుడనై గొట్టితిని ఘోరంపు పాపిని దేవా
Ghorambugaa doorithini nerambalanu jesithivi
Kroorudanai gottithini ghorampu paapini Devaa
అపరాధిని యేసయ్యా కృప జూపి బ్రోవుమయ్యా నెప మెంచకయే నీ కృపలో నపరాధములను క్షమించు Aparaadhini Yesayya, krupa choopi brovumayya Nepa menchakaye nee krupalo na aparaadhaalanu kshaminchu సిలువకు నిను నే గొట్టితిని తులువలతో జేరితిని కలుషంబులను మోపితిని దోషుడను నేను ప్రభువా Siluvaku ninu nene gottithini, tuluvalatho cherithini Kalushambalanu mopithini, doshudanu nenu Prabhuvaa ప్రక్కలు బల్లెపు పోటు గ్రక్కున పొడిచితి నేనే మిక్కిలి బాధించితిని మక్కువ జూపితివయ్యో Prakkalu ballepu potu grakkuna podichithi nene Mikkili baadhinchithini, makkuva choopithivayyo ముళ్ళతో కిరీటంబు నల్లి నీ శిరమున నిడితి నా వల్ల నేరమాయె చల్లని దయగల తండ్రీ Mullatho kireetambu nalli nee shiramuna nidithi Naa valla neramaaye challani dayagala Thandri ఘోరంబుగా దూరితిని నేరంబులను జేసితివి క్రూరుడనై గొట్టితిని ఘోరంపు పాపిని దేవా Ghorambugaa doorithini nerambalanu jesithivi Kroorudanai gottithini ghorampu paapini Devaa
అపరాధిని యేసయ్యా కృప జూపి బ్రోవుమయ్యా
నెప మెంచకయే నీ కృపలో నపరాధములను క్షమించు
O Jesus, show mercy to the sinner and forgive me.
Even though I do not deserve it, in Your grace, forgive my sins.
సిలువకు నిను నే గొట్టితిని తులువలతో జేరితిని
కలుషంబులను మోపితిని దోషుడను నేను ప్రభువా
I nailed You to the cross with my hands,
I placed all filth upon You; I am the guilty one, Lord.
ప్రక్కలు బల్లెపు పోటు గ్రక్కున పొడిచితి నేనే
మిక్కిలి బాధించితిని మక్కువ జూపితివయ్యో
I struck You with cruel blows,
I caused You so much pain, yet You showed love to me.
ముళ్ళతో కిరీటంబు నల్లి నీ శిరమున నిడితి
నా వల్ల నేరమాయె చల్లని దయగల తండ్రీ
You wore a crown of thorns upon Your head,
All because of my sin, O merciful Father.
ఘోరంబుగా దూరితిని నేరంబులను జేసితివి
క్రూరుడనై గొట్టితిని ఘోరంపు పాపిని దేవా
You endured extreme suffering and carried the weight of my sins,
I cruelly struck You, O Lord, yet You bore the agony for the sinner.
అపరాధిని యేసయ్యా కృప జూపి బ్రోవుమయ్యా ,Aparaadhini Yesayya Krupajupi,అపరాధిని యేసయ్యా కృప జూపి బ్రోవుమయ్యా ,Aparaadhini Yesayya Krupajupi Telugu Version Lyrics Songs Chords - అపరాధిని యేసయ్యా కృప జూపి బ్రోవుమయ్యా