Asaadhyamainadi Lene Ledu Telugu Lyrics Songs Chords - అసాధ్యమైనది లేనే లేదు

అసాధ్యమైనది లేనే లేదు
నన్ను బలపరచువాడు నాతో ఉండగా
ఊహించలేని ఆశ్చర్యక్రియలలో

నా దేవుడు నన్ను నడిపించును
సాధ్యమే అన్ని సాధ్యమే
నా యేసు తోడైయుండగా

శోధన శ్రమలు వచ్చినను
ఏ మాత్రము నేను వెనుతిరిగినను
సత్య స్వరూపి సర్వోన్నతుడైన
గొప్ప దేవుడు నన్ను బలపరచును

సాతాను శక్తులు ఎదిరించిన
వాక్యమనే ఖడ్గముతో జయించెదను
సర్వశక్తుడు తన శక్తితో నింపి
సాతానుపై నాకు జయమిచ్చును

Presenter Print & View

Asaadhyamainadi Lene Ledu Telugu Lyrics Songs Chords - అసాధ్యమైనది లేనే లేదు Lyrics in Telugish

Asādhyamainadi lēnē lēdu
Nannu balaparachuvāḍu nātō uṇḍagā
Ūhinchalēni āshcharya kriyalalō

Nā dēvudu nannu naḍipinchunu
Sādhyamē anni sādhyamē
Nā Yēsu tōḍaiyundagā

Shōdhana shramalu vachchinanu
Ē māthramu nēnu venuthiriginanu
Sathya svarūpi sarvōnnatudaina
Goppa dēvudu nannu balaparachunu

Sātānu shakthulu edhirinchina
Vākyamanē khaḍgamuto jayinchedanu
Sarva shakthudu tana shakthitō nimpi
Sātānupai nāku jayamichchunu

Asaadhyamainadi Lene Ledu Telugu Lyrics Songs Chords - అసాధ్యమైనది లేనే లేదు Lyrics in Telugish

అసాధ్యమైనది లేనే లేదు
నన్ను బలపరచువాడు నాతో ఉండగా
ఊహించలేని ఆశ్చర్యక్రియలలో
Asādhyamainadi lēnē lēdu
Nannu balaparachuvāḍu nātō uṇḍagā
Ūhinchalēni āshcharya kriyalalō

నా దేవుడు నన్ను నడిపించును
సాధ్యమే అన్ని సాధ్యమే
నా యేసు తోడైయుండగా
Nā dēvudu nannu naḍipinchunu
Sādhyamē anni sādhyamē
Nā Yēsu tōḍaiyundagā

శోధన శ్రమలు వచ్చినను
ఏ మాత్రము నేను వెనుతిరిగినను
సత్య స్వరూపి సర్వోన్నతుడైన
గొప్ప దేవుడు నన్ను బలపరచును
Shōdhana shramalu vachchinanu
Ē māthramu nēnu venuthiriginanu
Sathya svarūpi sarvōnnatudaina
Goppa dēvudu nannu balaparachunu

సాతాను శక్తులు ఎదిరించిన
వాక్యమనే ఖడ్గముతో జయించెదను
సర్వశక్తుడు తన శక్తితో నింపి
సాతానుపై నాకు జయమిచ్చును
Sātānu shakthulu edhirinchina
Vākyamanē khaḍgamuto jayinchedanu
Sarva shakthudu tana shakthitō nimpi
Sātānupai nāku jayamichchunu

Asaadhyamainadi Lene Ledu Telugu Lyrics Songs Chords - అసాధ్యమైనది లేనే లేదు Lyrics in Telugu and English

అసాధ్యమైనది లేనే లేదు
నన్ను బలపరచువాడు నాతో ఉండగా
ఊహించలేని ఆశ్చర్యక్రియలలో
Nothing is impossible
When the One who strengthens me is with me
Even through unimaginable and wondrous works

నా దేవుడు నన్ను నడిపించును
సాధ్యమే అన్ని సాధ్యమే
నా యేసు తోడైయుండగా
My God will lead me
Everything is possible, yes all is possible
When my Jesus walks beside me

శోధన శ్రమలు వచ్చినను
ఏ మాత్రము నేను వెనుతిరిగినను
సత్య స్వరూపి సర్వోన్నతుడైన
గొప్ప దేవుడు నన్ను బలపరచును
Even when trials and sufferings come
Even if I am tempted to turn back
The great God, the highest One, the embodiment of truth
Will strengthen me

సాతాను శక్తులు ఎదిరించిన
వాక్యమనే ఖడ్గముతో జయించెదను
సర్వశక్తుడు తన శక్తితో నింపి
సాతానుపై నాకు జయమిచ్చును
When the powers of Satan rise against me
I will overcome with the sword of the Word
The Almighty will fill me with His power
And give me victory over Satan

Tags

అసాధ్యమైనది లేనే లేదు ,Asaadhyamainadi Lene Ledu,అసాధ్యమైనది లేనే లేదు ,Asaadhyamainadi Lene Ledu Telugu Lyrics Songs Chords -అసాధ్యమైనది లేనే లేదు

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create