ఆశ్రయుడా నా యేసయ్య
స్తుతి మహిమా ప్రభావము నీకేనయ్యా_(2)
విశ్వవిజేతవు_సత్యవిధాతవు
నిత్య మహిమకు_ఆధారము నీవు_(2)
లోకసాగరాన కృంగినవేళ
నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి
నను చేరదీసిన నిర్మలుడా
నీకేనయ్యా ఆరాధన
నీకేనయ్యా స్తుతి ఆరాధన_(2)
ఆశ్రయుడా యేసయ్య
తెల్లని వెన్నెలకాంతివి నీవు
చల్లని మమతల మనసే నీవు-(2)
కరుణని చూపి కలషము బాపి
నన్ను ప్రేమించిన ప్రేమవు నీవు-(2)
జనులకు దైవం జగతికి దీపం నీవు గాక ఎవరున్నారు
నీవే నీవే ఈ సృష్టిలో
కొనియాడబడుచున్న మహారాజవు-(2)
జీవితదినములు అధికములగునని వాగ్దానము చేసి దీవించితివి_(2)
ఆపత్కాలమున అండగనిలిచి
ఆశల జాడలు చూపించితివి_(2)
శ్రీమంతుడవై సిరికే రాజువై
వ్యధలను బాపి నా స్థితి మార్చితివి
అనురాగమే నీ ఐశ్వర్యమా
సాత్వికమే నీ సౌందర్యమా_(2)
ఆశ్రయుడా నా యేసయ్య
నీ చిత్తముకై అరుణోదయమున
అర్పించెదను నా స్తుతి అర్పణ-(2)
పరిశుద్ధులలో నీ స్వాస్థ్యముయొక్క
మహిమైశ్వర్యము నేపొందుటకు _(2)
ప్రతి విషయములలో స్తుతి చెల్లించుచు పరిశుద్ధాత్మలో
ప్రార్థించేదను
పరిశుద్ధుడా పరిపూర్ణుడా
నీ చిత్తమే నాలో నెరవేర్చుమా_(2) _ఆశ్రయుడా నా యేసయ్య-
Aashrayuda naa Yesayya
Stuti mahimaa prabhaavamu neekenaa-yya (2)
Vishwavijetavu _ satyavidhatavu
Nitya mahimaku _ aadharamu neevu (2)
Loka saagarana krunginavela
Nityamaina krupatho vatsalyamu choopi
Nanu cheradeesina nirmaluda
Neekenaa-yya aaradhana
Neekenaa-yya stuti aaradhana (2)
Aashrayuda Yesayya
Tellani vennela kaantivi neevu
Challani mamathala manase neevu (2)
Karunani choopi kalashamu baapi
Nannu preminchina premavu neevu (2)
Janulaku daivam, jagatiki deepam
Neevuka ekkada evaru unnaru
Neeve neeve ee srushtilo
Koniyaadabaduchunna maharajavu (2)
(Aashrayuda)
Jeevitadinamulu adhikamulaguni vaagdanamu chesi deevinchitivi (2)
Apathkaalamu anndaga nilichi
Aashala jaadalu choopincheti vi
Shrimantudavai sirike raajuvai
Vyadhalanu baapi naa sthiti marchitivi
Anuragame nee aishwaryama
Saathvikame nee soundaryama (2)
Aashrayuda naa Yesayya
Nee chittamukai arunodhayamuna
Arpinchedanu naa stuti arpana (2)
Parishuddulalo nee swaasthyamu yokka
Mahima aishwaryamu nepomduta (2)
Prati vishayamulalo stuti chellinchutu parishuddhatmalo
Praarthinchedanu
Parishuddhuda paripoornuda
Nee chittame naalo neraveerchuma (2)
_ Aashrayuda naa Yesayya _
Aashrayuda naa Yesayya Stuti mahimaa prabhaavamu neekenaa-yya (2) Vishwavijetavu _ satyavidhatavu Nitya mahimaku _ aadharamu neevu (2) Loka saagarana krunginavela Nityamaina krupatho vatsalyamu choopi Nanu cheradeesina nirmaluda Neekenaa-yya aaradhana Neekenaa-yya stuti aaradhana (2) Aashrayuda Yesayya Tellani vennela kaantivi neevu Challani mamathala manase neevu (2) Karunani choopi kalashamu baapi Nannu preminchina premavu neevu (2) Janulaku daivam, jagatiki deepam Neevuka ekkada evaru unnaru Neeve neeve ee srushtilo Koniyaadabaduchunna maharajavu (2) (Aashrayuda) Jeevitadinamulu adhikamulaguni vaagdanamu chesi deevinchitivi (2) Apathkaalamu anndaga nilichi Aashala jaadalu choopincheti vi Shrimantudavai sirike raajuvai Vyadhalanu baapi naa sthiti marchitivi Anuragame nee aishwaryama Saathvikame nee soundaryama (2) Aashrayuda naa Yesayya Nee chittamukai arunodhayamuna Arpinchedanu naa stuti arpana (2) Parishuddulalo nee swaasthyamu yokka Mahima aishwaryamu nepomduta (2) Prati vishayamulalo stuti chellinchutu parishuddhatmalo Praarthinchedanu Parishuddhuda paripoornuda Nee chittame naalo neraveerchuma (2) _ Aashrayuda naa Yesayya _
ఆశ్రయుడా నా యేసయ్య
స్తుతి మహిమా ప్రభావము నీకేనయ్యా_(2)
విశ్వవిజేతవు_సత్యవిధాతవు
నిత్య మహిమకు_ఆధారము నీవు_(2)
లోకసాగరాన కృంగినవేళ
నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి
నను చేరదీసిన నిర్మలుడా
Aashrayuda naa Yesayya
Stuti mahimaa prabhaavamu neekenaa-yya (2)
Vishwavijetavu _ satyavidhatavu
Nitya mahimaku _ aadharamu neevu (2)
Loka saagarana krunginavela
Nityamaina krupatho vatsalyamu choopi
Nanu cheradeesina nirmaluda
నీకేనయ్యా ఆరాధన
నీకేనయ్యా స్తుతి ఆరాధన_(2)
Neekenaa-yya aaradhana
Neekenaa-yya stuti aaradhana (2)
ఆశ్రయుడా యేసయ్య Aashrayuda Yesayya
తెల్లని వెన్నెలకాంతివి నీవు
చల్లని మమతల మనసే నీవు-(2)
కరుణని చూపి కలషము బాపి
నన్ను ప్రేమించిన ప్రేమవు నీవు-(2)
జనులకు దైవం జగతికి దీపం నీవు గాక ఎవరున్నారు
Tellani vennela kaantivi neevu
Challani mamathala manase neevu (2)
Karunani choopi kalashamu baapi
Nannu preminchina premavu neevu (2)
Janulaku daivam, jagatiki deepam
Neevuka ekkada evaru unnaru
నీవే నీవే ఈ సృష్టిలో
కొనియాడబడుచున్న మహారాజవు-(2) (ఆశ్రయుడా)
Neeve neeve ee srushtilo
Koniyaadabaduchunna maharajavu (2) (Aashrayuda)
జీవితదినములు అధికములగునని వాగ్దానము చేసి దీవించితివి_(2)
ఆపత్కాలమున అండగనిలిచి
ఆశల జాడలు చూపించితివి_(2)
శ్రీమంతుడవై సిరికే రాజువై
వ్యధలను బాపి నా స్థితి మార్చితివి
Jeevitadinamulu adhikamulaguni vaagdanamu chesi deevinchitivi (2)
Apathkaalamu anndaga nilichi
Aashala jaadalu choopincheti vi
Shrimantudavai sirike raajuvai
Vyadhalanu baapi naa sthiti marchitivi
అనురాగమే నీ ఐశ్వర్యమా
సాత్వికమే నీ సౌందర్యమా_(2)
ఆశ్రయుడా నా యేసయ్య
Anuragame nee aishwaryama
Saathvikame nee soundaryama (2)
Aashrayuda naa Yesayya
నీ చిత్తముకై అరుణోదయమున
అర్పించెదను నా స్తుతి అర్పణ-(2)
పరిశుద్ధులలో నీ స్వాస్థ్యముయొక్క
మహిమైశ్వర్యము నేపొందుటకు _(2)
ప్రతి విషయములలో స్తుతి చెల్లించుచు పరిశుద్ధాత్మలో
ప్రార్థించేదను
Nee chittamukai arunodhayamuna
Arpinchedanu naa stuti arpana (2)
Parishuddulalo nee swaasthyamu yokka
Mahima aishwaryamu nepomduta (2)
Prati vishayamulalo stuti chellinchutu parishuddhatmalo
Praarthinchedanu
పరిశుద్ధుడా పరిపూర్ణుడా
నీ చిత్తమే నాలో నెరవేర్చుమా_(2) _ఆశ్రయుడా నా యేసయ్య-
Parishuddhuda paripoornuda
Nee chittame naalo neraveerchuma (2)
_ Aashrayuda naa Yesayya _
ఆశ్రయుడా నా యేసయ్య స్తుతి మహిమా ప్రభావము నీకేనయ్యా_(2) విశ్వవిజేతవు_సత్యవిధాతవు నిత్య మహిమకు_ఆధారము నీవు_(2) లోకసాగరాన కృంగినవేళ నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి నను చేరదీసిన నిర్మలుడా Aashrayuda naa Yesayya Stuti mahimaa prabhaavamu neekenaa-yya (2) Vishwavijetavu _ satyavidhatavu Nitya mahimaku _ aadharamu neevu (2) Loka saagarana krunginavela Nityamaina krupatho vatsalyamu choopi Nanu cheradeesina nirmaluda నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా స్తుతి ఆరాధన_(2) Neekenaa-yya aaradhana Neekenaa-yya stuti aaradhana (2) ఆశ్రయుడా యేసయ్య Aashrayuda Yesayya తెల్లని వెన్నెలకాంతివి నీవు చల్లని మమతల మనసే నీవు-(2) కరుణని చూపి కలషము బాపి నన్ను ప్రేమించిన ప్రేమవు నీవు-(2) జనులకు దైవం జగతికి దీపం నీవు గాక ఎవరున్నారు Tellani vennela kaantivi neevu Challani mamathala manase neevu (2) Karunani choopi kalashamu baapi Nannu preminchina premavu neevu (2) Janulaku daivam, jagatiki deepam Neevuka ekkada evaru unnaru నీవే నీవే ఈ సృష్టిలో కొనియాడబడుచున్న మహారాజవు-(2) (ఆశ్రయుడా) Neeve neeve ee srushtilo Koniyaadabaduchunna maharajavu (2) (Aashrayuda) జీవితదినములు అధికములగునని వాగ్దానము చేసి దీవించితివి_(2) ఆపత్కాలమున అండగనిలిచి ఆశల జాడలు చూపించితివి_(2) శ్రీమంతుడవై సిరికే రాజువై వ్యధలను బాపి నా స్థితి మార్చితివి Jeevitadinamulu adhikamulaguni vaagdanamu chesi deevinchitivi (2) Apathkaalamu anndaga nilichi Aashala jaadalu choopincheti vi Shrimantudavai sirike raajuvai Vyadhalanu baapi naa sthiti marchitivi అనురాగమే నీ ఐశ్వర్యమా సాత్వికమే నీ సౌందర్యమా_(2) ఆశ్రయుడా నా యేసయ్య Anuragame nee aishwaryama Saathvikame nee soundaryama (2) Aashrayuda naa Yesayya నీ చిత్తముకై అరుణోదయమున అర్పించెదను నా స్తుతి అర్పణ-(2) పరిశుద్ధులలో నీ స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యము నేపొందుటకు _(2) ప్రతి విషయములలో స్తుతి చెల్లించుచు పరిశుద్ధాత్మలో ప్రార్థించేదను Nee chittamukai arunodhayamuna Arpinchedanu naa stuti arpana (2) Parishuddulalo nee swaasthyamu yokka Mahima aishwaryamu nepomduta (2) Prati vishayamulalo stuti chellinchutu parishuddhatmalo Praarthinchedanu పరిశుద్ధుడా పరిపూర్ణుడా నీ చిత్తమే నాలో నెరవేర్చుమా_(2) _ఆశ్రయుడా నా యేసయ్య- Parishuddhuda paripoornuda Nee chittame naalo neraveerchuma (2) _ Aashrayuda naa Yesayya _
ఆశ్రయుడా నా యేసయ్య
స్తుతి మహిమా ప్రభావము నీకేనయ్యా_(2)
విశ్వవిజేతవు_సత్యవిధాతవు
నిత్య మహిమకు_ఆధారము నీవు_(2)
లోకసాగరాన కృంగినవేళ
నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి
నను చేరదీసిన నిర్మలుడా
O Refuge, my Jesus,
Praise and glory belong to You (2)
You are the conqueror of the world, the Creator of truth,
You are the foundation of eternal glory (2)
When the world was in turmoil,
With everlasting grace, You showed Your love,
And brought me close, O Pure One.
నీకేనయ్యా ఆరాధన
నీకేనయ్యా స్తుతి ఆరాధన_(2)
To You belongs my worship,
To You belongs my praise and adoration (2)
-ఆశ్రయుడా యేసయ్య O Refuge, Jesus
తెల్లని వెన్నెలకాంతివి నీవు
చల్లని మమతల మనసే నీవు-(2)
కరుణని చూపి కలషము బాపి
నన్ను ప్రేమించిన ప్రేమవు నీవు-(2)
జనులకు దైవం జగతికి దీపం నీవు గాక ఎవరున్నారు
You are the white moonlight,
You are the heart filled with cool affection (2)
Showing mercy like a full pot,
You loved me with enduring love (2)
To the people, You are God, to the world, You are the light.
Who else is there but You?
నీవే నీవే ఈ సృష్టిలో
కొనియాడబడుచున్న మహారాజవు-(2) (ఆశ్రయుడా)
You alone, You alone in this creation
Are the reigning King (2) (O Refuge)
జీవితదినములు అధికములగునని వాగ్దానము చేసి దీవించితివి_(2)
ఆపత్కాలమున అండగనిలిచి
ఆశల జాడలు చూపించితివి_(2)
శ్రీమంతుడవై సిరికే రాజువై
వ్యధలను బాపి నా స్థితి మార్చితివి
You promised abundant life and blessed us (2)
In times of trouble, You stood as our support
And showed the path of hope.
Being wealthy, being King of kings,
You lifted my condition from suffering.
అనురాగమే నీ ఐశ్వర్యమా
సాత్వికమే నీ సౌందర్యమా_(2)
ఆశ్రయుడా నా యేసయ్య
Love is Your wealth,
Purity is Your beauty (2)
O Refuge, my Jesus
నీ చిత్తముకై అరుణోదయమున
అర్పించెదను నా స్తుతి అర్పణ-(2)
పరిశుద్ధులలో నీ స్వాస్థ్యముయొక్క
మహిమైశ్వర్యము నేపొందుటకు _(2)
ప్రతి విషయములలో స్తుతి చెల్లించుచు పరిశుద్ధాత్మలో ప్రార్థించేదను
For Your heart at the sunrise,
I offer my praise and devotion (2)
Among the holy, for the health of Your people,
May Your glory and majesty be revealed (2)
In every matter, offering praise in the Holy Spirit, I will pray.
పరిశుద్ధుడా పరిపూర్ణుడా
నీ చిత్తమే నాలో నెరవేర్చుమా_(2) _ఆశ్రయుడా నా యేసయ్య-
O Holy, Perfect One,
May Your will be fulfilled in me (2)
_ O Refuge, my Jesus _
ఆశ్రయుడా నా యేసయ్య ,Ashrayuda Naa Yesayya ,ఆశ్రయుడా నా యేసయ్య ,Ashrayuda Naa Yesayya Lyrics Song Chords PPT -ఆశ్రయుడా నా యేసయ్య