యేసు దేవా సీయోను రాజా స్తుతులకు అర్హుడవు
శుద్దుడవు పరిశుద్దుడవు నీవే యోగ్యుడవు - 2
విలువైనది నీ బంధము అతీత మైనది నీ అనురాగము
నీ ప్రేమ ఎన్నటికీ నన్ను మరిచిపోలేదు
నీ కృప ఎన్నటికీ నన్ను దాటిపోలేదు
నీవే నా ప్రాణం - నీవే నా జీవం
నీవే నా గమ్యం - నీవే నా ఆధారం - 2
చెప్పలేని బాధలలో - మదనపడే వేళలో మమతనే పంచావు
చింతలెన్ని చుట్టుముట్టున - చెంతనే వుండి చెలిమినే మాకిచ్చావు - 2
చీకటి క్షణాలలో చిరు వెలుగువై నా వెంట నీవు వున్నావు
నీ చేతి నీడలలో నన్ను చెక్కుకున్నావయ్యా
శ్రేష్ఠమైన సహవాసం ఇచ్చావయ్యా
నీవే నా ప్రాణం - నీవే నా జీవం
నీవే నా గమ్యం - నీవే నా ఆధారం - 2
హృదయమంత వేదనతో - కలవరమే చెందగా ధైర్యమునే నీవిచ్చావు
అడుగులే తడబడిన పరిస్థితులే చేజారిన చేయూతనే అందించావు - 2
అలసిన ప్రతి క్షణం ఆదరణవై నెమ్మదినే మాకిచ్చావు
విడువను ఎడబాయనని నన్ను బలపరచావయ్యా
ఉన్నత ఉపదేశం ఇచ్చావయ్యా
నీవే నా ప్రాణం - నీవే నా జీవం
నీవే నా గమ్యం - నీవే నా ఆధారం - 2
నా అన్నవారే నిందలు మోపగా స్నేహితులే కీడే చేయగా
మేలులెన్నో పొందినవారే అవమానించగా న్యాయాధిపతివై ఘనత
నీచ్చావు - 2
ఎనలేని నన్ను నీవు గొప్పచేయ మొదలు పెట్టావయ్యా
నే ఓడిన చోటనే నా పక్ష్యమై పితరుల అభిషేకం ఇచ్చావయ్యా
Yesu Devaa SeeYonuu Raajaa stutulaku arhudavu
Shuddudavu parishuddudavu neevé yogyudavu (2)
Viluvainadi nee bandhamu
Ateeta mainadi nee anuraagamu
Nee prema ennatikii nannu marichipolédhu
Nee krupa ennatikii nannu daatipolédhu
Neevé naa praanam – neevé naa jeevam
Neevé naa gamyam – neevé naa aadhaaram (2)
Cheppaleni baadhalalo – madanapadé vélalo mamathané panchavu
Chintalénni chuttumuttuna – chentané vundi cheliminé maakicchaavu (2)
Cheekati kshanamlo chiru veluguvai naa ventané neevu vunnavu
Nee cheti needalo nannu chekkukunnavayya
Sreshthamainaa sahavaasam icchaavayya
Hrudayamanta vedanatO – kalavarame chendagaa dhairyamuné neevichchaavu
Adugulé tadabadina paristhitulO – chejaarina cheyouthané andinchchaavu (2)
Alasina prati kshanam aadaranavai nemmadiné maakicchaavu
Viduvanu edabaayanani nannu balaparachaavayya
Unnata upadesam icchaavayya
Neevé naa praanam – neevé naa jeevam
Neevé naa gamyam – neevé naa aadhaaram (2)
Naa annavare nindalu mopagaa
Snehitule keedé cheyagaa
MélulennO pondinavare
Avamaaninchagaa nyaayaadhipativai
Ghanata neechchaavu (2)
Enaleni nannu neevu goppachéya modalu pettavayya
Né Oodina chotané naa pakshyamai
Pitarula abhishekam icchaavayya
Yesu Devaa SeeYonuu Raajaa stutulaku arhudavu Shuddudavu parishuddudavu neevé yogyudavu (2) Viluvainadi nee bandhamu Ateeta mainadi nee anuraagamu Nee prema ennatikii nannu marichipolédhu Nee krupa ennatikii nannu daatipolédhu Neevé naa praanam – neevé naa jeevam Neevé naa gamyam – neevé naa aadhaaram (2) Cheppaleni baadhalalo – madanapadé vélalo mamathané panchavu Chintalénni chuttumuttuna – chentané vundi cheliminé maakicchaavu (2) Cheekati kshanamlo chiru veluguvai naa ventané neevu vunnavu Nee cheti needalo nannu chekkukunnavayya Sreshthamainaa sahavaasam icchaavayya Hrudayamanta vedanatO – kalavarame chendagaa dhairyamuné neevichchaavu Adugulé tadabadina paristhitulO – chejaarina cheyouthané andinchchaavu (2) Alasina prati kshanam aadaranavai nemmadiné maakicchaavu Viduvanu edabaayanani nannu balaparachaavayya Unnata upadesam icchaavayya Neevé naa praanam – neevé naa jeevam Neevé naa gamyam – neevé naa aadhaaram (2) Naa annavare nindalu mopagaa Snehitule keedé cheyagaa MélulennO pondinavare Avamaaninchagaa nyaayaadhipativai Ghanata neechchaavu (2) Enaleni nannu neevu goppachéya modalu pettavayya Né Oodina chotané naa pakshyamai Pitarula abhishekam icchaavayya
యేసు దేవా సీయోను రాజా స్తుతులకు అర్హుడవు
శుద్దుడవు పరిశుద్దుడవు నీవే యోగ్యుడవు (2)
Yesu Devaa Seeyonu Raajaa stutulaku arhudavu
Shuddudavu Parishuddudavu neeve yogyudavu (2)
విలువైనది నీ బంధము అతీత మైనది నీ అనురాగము
నీ ప్రేమ ఎన్నటికీ నన్ను మరిచిపోలేదు
నీ కృప ఎన్నటికీ నన్ను దాటిపోలేదు
Viluvainadi nee bandhamu, ateeta mainadi nee anuraagamu
Nee prema ennatiki nannu marichipolēdu
Nee krupa ennatiki nannu daatipolēdu
నీవే నా ప్రాణం – నీవే నా జీవం
నీవే నా గమ్యం – నీవే నా ఆధారం (2)
Neeve naa praanam – neeve naa jeevam
Neeve naa gamyam – neeve naa aadhaaram
చెప్పలేని బాధలలో – మదనపడే వేళలో మమతనే పంచావు
చింతలెన్ని చుట్టుముట్టున – చెంతనే వుండి చెలిమినే మాకిచ్చావు (2)
Cheppalēni baadhalalo – madanapade velalo mamatanē panchāvu
Chintalennī chuttumuttuna – chentanē undi cheliminē maakichchāvu (2)
చీకటి క్షణాలలో చిరు వెలుగువై నా వెంట నీవు వున్నావు
నీ చేతి నీడలలో నన్ను చెక్కుకున్నావయ్యా
శ్రేష్ఠమైన సహవాసం ఇచ్చావయ్యా
Cheekati kshanālalo chiru veluguvai naa venta neevu unnāvu
Nee cheti needalalo nannu chekkukunnāvayya
Shreshtamainaa sahavaasam ichchāvayya
హృదయమంత వేదనతో – కలవరమే చెందగా ధైర్యమునే నీవిచ్చావు
అడుగులే తడబడిన పరిస్థితులే చేజారిన చేయూతనే అందించావు (2)
Hridayamanta vedanato – kalavarame chendaga dairymune neevichchāvu
Adugule tadabadina paristhitule chejaarina cheyoothanē andinchāvu (2)
అలసిన ప్రతి క్షణం ఆదరణవై నెమ్మదినే మాకిచ్చావు
విడువను ఎడబాయనని నన్ను బలపరచావయ్యా
ఉన్నత ఉపదేశం ఇచ్చావయ్యా
Alasina prati kshanam aadharanavai nemmadine maakichchāvu
Viduvanu edabaayanani nannu balaparachāvayya
Unnata upadesam ichchāvayya
నీవే నా ప్రాణం – నీవే నా జీవం
నీవే నా గమ్యం – నీవే నా ఆధారం (2)
Neeve naa praanam – neeve naa jeevam
Neeve naa gamyam – neeve naa aadhaaram
నా అన్నవారే నిందలు మోపగా స్నేహితులే కీడే చేయగా
మేలులెన్నో పొందినవారే అవమానించగా
న్యాయాధిపతివై ఘనత నీచ్చావు (2)
Naa annavaare nindalu mopagā, snehitule keede chēyagā
Melulennō pondinavāre avamāninchagā
Nyaayaadhipativai ghanata neechchāvu (2)
ఎనలేని నన్ను నీవు గొప్పచేయ మొదలు పెట్టావయ్యా
నే ఓడిన చోటనే నా పక్ష్యమై పితరుల అభిషేకం ఇచ్చావయ్యా
Enalēni nannu neevu goppacheya modalupettāvayya
Nē odina chōtanē naa pakshyamai pitarula abhishēkam ichchāvayya
యేసు దేవా సీయోను రాజా స్తుతులకు అర్హుడవు శుద్దుడవు పరిశుద్దుడవు నీవే యోగ్యుడవు (2) Yesu Devaa Seeyonu Raajaa stutulaku arhudavu Shuddudavu Parishuddudavu neeve yogyudavu (2) విలువైనది నీ బంధము అతీత మైనది నీ అనురాగము నీ ప్రేమ ఎన్నటికీ నన్ను మరిచిపోలేదు నీ కృప ఎన్నటికీ నన్ను దాటిపోలేదు Viluvainadi nee bandhamu, ateeta mainadi nee anuraagamu Nee prema ennatiki nannu marichipolēdu Nee krupa ennatiki nannu daatipolēdu నీవే నా ప్రాణం – నీవే నా జీవం నీవే నా గమ్యం – నీవే నా ఆధారం (2) Neeve naa praanam – neeve naa jeevam Neeve naa gamyam – neeve naa aadhaaram చెప్పలేని బాధలలో – మదనపడే వేళలో మమతనే పంచావు చింతలెన్ని చుట్టుముట్టున – చెంతనే వుండి చెలిమినే మాకిచ్చావు (2) Cheppalēni baadhalalo – madanapade velalo mamatanē panchāvu Chintalennī chuttumuttuna – chentanē undi cheliminē maakichchāvu (2) చీకటి క్షణాలలో చిరు వెలుగువై నా వెంట నీవు వున్నావు నీ చేతి నీడలలో నన్ను చెక్కుకున్నావయ్యా శ్రేష్ఠమైన సహవాసం ఇచ్చావయ్యా Cheekati kshanālalo chiru veluguvai naa venta neevu unnāvu Nee cheti needalalo nannu chekkukunnāvayya Shreshtamainaa sahavaasam ichchāvayya హృదయమంత వేదనతో – కలవరమే చెందగా ధైర్యమునే నీవిచ్చావు అడుగులే తడబడిన పరిస్థితులే చేజారిన చేయూతనే అందించావు (2) Hridayamanta vedanato – kalavarame chendaga dairymune neevichchāvu Adugule tadabadina paristhitule chejaarina cheyoothanē andinchāvu (2) అలసిన ప్రతి క్షణం ఆదరణవై నెమ్మదినే మాకిచ్చావు విడువను ఎడబాయనని నన్ను బలపరచావయ్యా ఉన్నత ఉపదేశం ఇచ్చావయ్యా Alasina prati kshanam aadharanavai nemmadine maakichchāvu Viduvanu edabaayanani nannu balaparachāvayya Unnata upadesam ichchāvayya నీవే నా ప్రాణం – నీవే నా జీవం నీవే నా గమ్యం – నీవే నా ఆధారం (2) Neeve naa praanam – neeve naa jeevam Neeve naa gamyam – neeve naa aadhaaram నా అన్నవారే నిందలు మోపగా స్నేహితులే కీడే చేయగా మేలులెన్నో పొందినవారే అవమానించగా న్యాయాధిపతివై ఘనత నీచ్చావు (2) Naa annavaare nindalu mopagā, snehitule keede chēyagā Melulennō pondinavāre avamāninchagā Nyaayaadhipativai ghanata neechchāvu (2) ఎనలేని నన్ను నీవు గొప్పచేయ మొదలు పెట్టావయ్యా నే ఓడిన చోటనే నా పక్ష్యమై పితరుల అభిషేకం ఇచ్చావయ్యా Enalēni nannu neevu goppacheya modalupettāvayya Nē odina chōtanē naa pakshyamai pitarula abhishēkam ichchāvayya
యేసు దేవా సీయోను రాజా స్తుతులకు అర్హుడవు
శుద్దుడవు పరిశుద్దుడవు నీవే యోగ్యుడవు (2)
Jesus God, Zion’s King — You alone are worthy of praises.
You are pure, You are holy — You alone are deserving. (2)
విలువైనది నీ బంధము అతీత మైనది నీ అనురాగము
నీ ప్రేమ ఎన్నటికీ నన్ను మరిచిపోలేదు
నీ కృప ఎన్నటికీ నన్ను దాటిపోలేదు
Your relationship is precious; Your love is beyond measure.
Your love has never forgotten me.
Your grace has never passed me by.
నీవే నా ప్రాణం – నీవే నా జీవం
నీవే నా గమ్యం – నీవే నా ఆధారం (2)
You are my life — You are my breath.
You are my destination — You are my foundation. (2)
చెప్పలేని బాధలలో – మదనపడే వేళలో మమతనే పంచావు
చింతలెన్ని చుట్టుముట్టున – చెంతనే వుండి చెలిమినే మాకిచ్చావు (2)
In pains I couldn’t express — in moments of deep distress,
You shared Your tender love.
When worries surrounded me — You stayed close
and gave me Your companionship. (2)
చీకటి క్షణాలలో చిరు వెలుగువై నా వెంట నీవు వున్నావు
నీ చేతి నీడలలో నన్ను చెక్కుకున్నావయ్యా
శ్రేష్ఠమైన సహవాసం ఇచ్చావయ్యా
In the dark moments, You stayed with me
as a small but steady light.
You carved me with Your own hands, keeping me in Your shadow.
You gave me the most precious fellowship.
హృదయమంత వేదనతో – కలవరమే చెందగా ధైర్యమునే నీవిచ్చావు
అడుగులే తడబడిన పరిస్థితులే చేజారిన చేయూతనే అందించావు (2)
When my heart was filled with sorrow — when I was troubled,
You gave me courage.
When my steps stumbled — in situations where support failed,
You lifted me with Your helping hand. (2)
అలసిన ప్రతి క్షణం ఆదరణవై నెమ్మదినే మాకిచ్చావు
విడువను ఎడబాయనని నన్ను బలపరచావయ్యా
ఉన్నత ఉపదేశం ఇచ్చావయ్యా
In every weary moment, You became my comfort
and gave me peace.
You strengthened me, promising never to leave me.
You gave me noble teachings.
నీవే నా ప్రాణం – నీవే నా జీవం
నీవే నా గమ్యం – నీవే నా ఆధారం (2)
You are my life — You are my breath.
You are my destination — You are my foundation.
నా అన్నవారే నిందలు మోపగా స్నేహితులే కీడే చేయగా
మేలులెన్నో పొందినవారే అవమానించగా న్యాయాధిపతివై ఘనత నీచ్చావు (2)
When my own brothers accused me,
and friends caused harm,
when those I helped greatly insulted me —
You became my Judge and gave me honor.
ఎనలేని నన్ను నీవు గొప్పచేయ మొదలు పెట్టావయ్యా
నే ఓడిన చోటనే నా పక్ష్యమై పితరుల అభిషేకం ఇచ్చావయ్యా
You began to lift up someone like me who was unworthy.
In the very place where I was defeated,
You stood for me
and gave me the anointing of my forefathers.
యేసు దేవా సీయోను రాజా స్తుతులకు అర్హుడవు ,Ateethamaina Anuragamu, యేసు దేవా సీయోను రాజా స్తుతులకు అర్హుడవు ,Ateethamaina Anuragamu Lyrics Song Chords PPT- యేసు దేవా సీయోను రాజా స్తుతులకు అర్హుడవు