Athikankshaniyuda Lyrics Song Chords PPT - అతికాంక్షనీయుడా ఆరాధ్య దైవమా

అతికాంక్షనీయుడా ఆరాధ్య దైవమా
దినమెల్ల నిన్ను పొగిడెదనయ్యా 2
సెరాపులతో కెరూబులతో 2
పరలోక సమూహముతో పొగిడెదనయ్యా 2
పరిశుద్ధుడు....... 6

పదివేల మధ్యలో ఎక్కడున్నా
కనుగొనగలనయ్యా నా ప్రాణ ప్రియుడా 2
ధవళవర్ణుడా సుగుణాల సుందరుడా 2

నా ప్రియుడా నిన్నే పొగిడెదనయ్యా
యేసయ్యా నిన్నే పొగిడెదనయ్యా
పరిశుద్ధుడు....... 6

నిన్ను పొగడటానికి సరిపోదున దేవా
నా భాష సరిపోతుందా నా ప్రాణ ప్రియుడా 2
వర్ణనకు అందనివాడా అతికాంక్షనీయుడా 2

Presenter Print & View

Athikankshaniyuda Lyrics Song Chords PPT - అతికాంక్షనీయుడా ఆరాధ్య దైవమా Lyrics in Telugish

Atikaankshaneeyudaa aaraadhya daivamaa
Dinamella ninnu pogidedanaayyaa (2)
Seraapulatho kerubulatho (2)
Paraloka samoochamutho pogidedanaayyaa (2)
Parishuddhuduuu… (×6)

Padiveela madhyalo ekkadunnaa
Kanugonagalanaayyaa naa praana priyudaa (2)
Dhavalavarnudaa, sugunaala sundarudaa (2)

Naa priyudaa ninnē pogidedanaayyaa
Yesayya ninnē pogidedanaayyaa
Parishuddhuduuu… (×6)

Ninnu pogadatāniki saripoduna Devaa
Naa bhaasha saripothundaa naa praana priyudaa (2)
Varnanaku andanivaadaa atikaankshaneeyudaa (2)

Athikankshaniyuda Lyrics Song Chords PPT - అతికాంక్షనీయుడా ఆరాధ్య దైవమా Lyrics in Telugish

అతికాంక్షనీయుడా ఆరాధ్య దైవమా
దినమెల్ల నిన్ను పొగిడెదనయ్యా 2
సెరాపులతో కెరూబులతో 2
పరలోక సమూహముతో పొగిడెదనయ్యా 2
పరిశుద్ధుడు....... 6
Atikaankshaneeyudaa aaraadhya daivamaa
Dinamella ninnu pogidedanaayyaa (2)
Seraapulatho kerubulatho (2)
Paraloka samoochamutho pogidedanaayyaa (2)
Parishuddhuduuu… (×6)

పదివేల మధ్యలో ఎక్కడున్నా
కనుగొనగలనయ్యా నా ప్రాణ ప్రియుడా 2
ధవళవర్ణుడా సుగుణాల సుందరుడా 2
Padiveela madhyalo ekkadunnaa
Kanugonagalanaayyaa naa praana priyudaa
Dhavalavarnudaa, sugunaala sundarudaa

నా ప్రియుడా నిన్నే పొగిడెదనయ్యా
యేసయ్యా నిన్నే పొగిడెదనయ్యా
పరిశుద్ధుడు....... 6
Naa priyudaa ninnē pogidedanaayyaa
Yesayya ninnē pogidedanaayyaa
Parishuddhuduuu… (×6)

నిన్ను పొగడటానికి సరిపోదున దేవా
నా భాష సరిపోతుందా నా ప్రాణ ప్రియుడా 2
వర్ణనకు అందనివాడా అతికాంక్షనీయుడా 2
Ninnu pogadatāniki saripoduna Devaa
Naa bhaasha saripothundaa naa praana priyudaa (2)
Varnanaku andanivaadaa atikaankshaneeyudaa (2)

Athikankshaniyuda Lyrics Song Chords PPT - అతికాంక్షనీయుడా ఆరాధ్య దైవమా Lyrics in Telugu and English

అతికాంక్షనీయుడా ఆరాధ్య దైవమా
దినమెల్ల నిన్ను పొగిడెదనయ్యా 2
సెరాపులతో కెరూబులతో 2
పరలోక సమూహముతో పొగిడెదనయ్యా 2
పరిశుద్ధుడు....... 6
Most desired One, my worshipful God,
All day long I will praise You. (×2)
With the seraphim and cherubim, (×2)
With the heavenly hosts I will praise You. (×2)
Holy… Holy… Holy… (×6)

పదివేల మధ్యలో ఎక్కడున్నా
కనుగొనగలనయ్యా నా ప్రాణ ప్రియుడా 2
ధవళవర్ణుడా సుగుణాల సుందరుడా 2
Among ten thousand, wherever You are,
I can still find You, my beloved One. (×2)
Pure and radiant, beautiful in all virtues. (×2)

నా ప్రియుడా నిన్నే పొగిడెదనయ్యా
యేసయ్యా నిన్నే పొగిడెదనయ్యా
పరిశుద్ధుడు....... 6
My beloved, I will praise only You,
Jesus, I will praise only You.
Holy… Holy… Holy… (×6)

నిన్ను పొగడటానికి సరిపోదున దేవా
నా భాష సరిపోతుందా నా ప్రాణ ప్రియుడా 2
వర్ణనకు అందనివాడా అతికాంక్షనీయుడా 2
To praise You, O God, my words are not enough,
Is my language enough, my dearest Lord? (×2)
Beyond description, most desired One. (×2)

Tags

నీ పాదముల్ నే చేరగా ,Athikankshaniyuda ,అతికాంక్షనీయుడా ఆరాధ్య దైవమా ,Athikankshaniyuda Lyrics Song Chords PPT - అతికాంక్షనీయుడా ఆరాధ్య దైవమా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create