అవనిలో ఉద్భవించె ఆది సంభూతిని చూడరే
పుడమియే పరవశించె పసిబాలుని చూడగనే… పసిబాలుని చూడగనే
ఆకాశమే పట్టనోడు – ధరణిలో పుట్టినాడు
దావీదు పురమునందు దీనుడై – వెలసినాడు రక్షకుడు
ఆనందమే మహా ఆనందమే – అందరికి ఇలలో సంతోషమే
ఆశ్చర్యమే ఇది అద్భుతమే – యేసు జననం అద్భుతమే
అదృశ్య దేవుని మహిమ స్వరూపుడు
ఆది అంతమైన పరలోక నాథుడు
ఆదియందు వాక్యంబుగా – సృష్టి కార్యము జరిగించినాడు
అనాది నుండి జ్ఞానంబుగా – సృష్టి క్రమము నడిపించినాడు
అన్నిటిని కలిగించిన మహరాజు
కన్నీటిని తుడచుటకు దిగివచ్చినాడు
ప్రేమను పంచే ప్రేమామయుడు
రక్షణ ఇచ్చే రక్షించే దేవుడు
పాపమే లేని సుగుణాల సుందరుడు
శాపము బాపను జన్మించెను చూడు
నిత్యముండు నీతి సూర్యుడు – సత్యసాక్షిగా ఇలకొచ్చినాడు
ప్రేమను పంచే పావనాత్ముడు – పశుల పాకలో పవళించినాడు
సర్వాధికారియైన మహరాజు
దీనులకు దీవెనగా దిగి వచ్చినాడు
Avanilō udbhavinche ādi sambhūtini chūḍarē
Puḍamiyē paravaśinche pasi bāluni chūḍaganē…Pasi bāluni chūḍaganē
Ākāśamē paṭṭanōḍu – dharaṇilō puṭṭināḍu
Dāvīdu puramunandu dīnuḍai – velasināḍu rakṣakuḍu
Ānandamē mahā ānandamē – andariki ilalō santōṣamē
Āscharyamē idi adbhutamē – Yēsu jananam adbhutamē
Adṛśya Dēvuni mahima svarūpuḍu
Ādi antamaina paralōka nāthuḍu
Ādiyandu vākyambugā – sṛṣṭi kāryamu jariginchināḍu
Anādi nundi jñānambugā – sṛṣṭi kramamu naḍipinchināḍu
Annitini kaliginchina mahārāju
Kannīṭini tuḍachuṭaku digivachchināḍu
Prēmanu panche prēmāmāyuḍu
Rakṣaṇa ichchē rakṣinche Dēvuḍu
Pāpamē lēni suguṇāla sundaruḍu
Śāpamu bāpanu janminchenu chūḍu
Nityamuṇḍu nīti sūryuḍu – satyasākṣigā ilakochchināḍu
Prēmanu panche pāvanātmudu – paśula pākalō pavaḷinchināḍu
Sarvādhikāriyaina mahārāju
Dīnulaku dīvenagā digi vachchināḍu
Avanilō udbhavinche ādi sambhūtini chūḍarē Puḍamiyē paravaśinche pasi bāluni chūḍaganē…Pasi bāluni chūḍaganē Ākāśamē paṭṭanōḍu – dharaṇilō puṭṭināḍu Dāvīdu puramunandu dīnuḍai – velasināḍu rakṣakuḍu Ānandamē mahā ānandamē – andariki ilalō santōṣamē Āscharyamē idi adbhutamē – Yēsu jananam adbhutamē Adṛśya Dēvuni mahima svarūpuḍu Ādi antamaina paralōka nāthuḍu Ādiyandu vākyambugā – sṛṣṭi kāryamu jariginchināḍu Anādi nundi jñānambugā – sṛṣṭi kramamu naḍipinchināḍu Annitini kaliginchina mahārāju Kannīṭini tuḍachuṭaku digivachchināḍu Prēmanu panche prēmāmāyuḍu Rakṣaṇa ichchē rakṣinche Dēvuḍu Pāpamē lēni suguṇāla sundaruḍu Śāpamu bāpanu janminchenu chūḍu Nityamuṇḍu nīti sūryuḍu – satyasākṣigā ilakochchināḍu Prēmanu panche pāvanātmudu – paśula pākalō pavaḷinchināḍu Sarvādhikāriyaina mahārāju Dīnulaku dīvenagā digi vachchināḍu
అవనిలో ఉద్భవించె ఆది సంభూతిని చూడరే
పుడమియే పరవశించె పసిబాలుని చూడగనే…పసిబాలుని చూడగనే
Avanilō udbhavinche ādi sambhūtini chūḍarē
Puḍamiyē paravaśinche pasi bāluni chūḍaganē…Pasi bāluni chūḍaganē
ఆకాశమే పట్టనోడు – ధరణిలో పుట్టినాడు
దావీదు పురమునందు దీనుడై – వెలసినాడు రక్షకుడు
Ākāśamē paṭṭanōḍu – dharaṇilō puṭṭināḍu
Dāvīdu puramunandu dīnuḍai – velasināḍu rakṣakuḍu
ఆనందమే మహా ఆనందమే – అందరికి ఇలలో సంతోషమే
ఆశ్చర్యమే ఇది అద్భుతమే – యేసు జననం అద్భుతమే
Ānandamē mahā ānandamē – andariki ilalō santōṣamē
Āscharyamē idi adbhutamē – Yēsu jananam adbhutamē
అదృశ్య దేవుని మహిమ స్వరూపుడు
ఆది అంతమైన పరలోక నాథుడు
ఆదియందు వాక్యంబుగా – సృష్టి కార్యము జరిగించినాడు
Adṛśya Dēvuni mahima svarūpuḍu
Ādi antamaina paralōka nāthuḍu
Ādiyandu vākyambugā – sṛṣṭi kāryamu jariginchināḍu
అనాది నుండి జ్ఞానంబుగా – సృష్టి క్రమము నడిపించినాడు
అన్నిటిని కలిగించిన మహరాజు
కన్నీటిని తుడచుటకు దిగివచ్చినాడు
Anādi nundi jñānambugā – sṛṣṭi kramamu naḍipinchināḍu
Annitini kaliginchina mahārāju
Kannīṭini tuḍachuṭaku digivachchināḍu
ప్రేమను పంచే ప్రేమామయుడు
రక్షణ ఇచ్చే రక్షించే దేవుడు
Prēmanu panche prēmāmāyuḍu
Rakṣaṇa ichchē rakṣinche Dēvuḍu
పాపమే లేని సుగుణాల సుందరుడు
శాపము బాపను జన్మించెను చూడు
నిత్యముండు నీతి సూర్యుడు – సత్యసాక్షిగా ఇలకొచ్చినాడు
Pāpamē lēni suguṇāla sundaruḍu
Śāpamu bāpanu janminchenu chūḍu
Nityamuṇḍu nīti sūryuḍu – satyasākṣigā ilakochchināḍu
ప్రేమను పంచే పావనాత్ముడు – పశుల పాకలో పవళించినాడు
సర్వాధికారియైన మహరాజు
దీనులకు దీవెనగా దిగి వచ్చినాడు
Prēmanu panche pāvanātmudu – paśula pākalō pavaḷinchināḍu
Sarvādhikāriyaina mahārāju
Dīnulaku dīvenagā digi vachchināḍu
అవనిలో ఉద్భవించె ఆది సంభూతిని చూడరే పుడమియే పరవశించె పసిబాలుని చూడగనే…పసిబాలుని చూడగనే Avanilō udbhavinche ādi sambhūtini chūḍarē Puḍamiyē paravaśinche pasi bāluni chūḍaganē…Pasi bāluni chūḍaganē ఆకాశమే పట్టనోడు – ధరణిలో పుట్టినాడు దావీదు పురమునందు దీనుడై – వెలసినాడు రక్షకుడు Ākāśamē paṭṭanōḍu – dharaṇilō puṭṭināḍu Dāvīdu puramunandu dīnuḍai – velasināḍu rakṣakuḍu ఆనందమే మహా ఆనందమే – అందరికి ఇలలో సంతోషమే ఆశ్చర్యమే ఇది అద్భుతమే – యేసు జననం అద్భుతమే Ānandamē mahā ānandamē – andariki ilalō santōṣamē Āscharyamē idi adbhutamē – Yēsu jananam adbhutamē అదృశ్య దేవుని మహిమ స్వరూపుడు ఆది అంతమైన పరలోక నాథుడు ఆదియందు వాక్యంబుగా – సృష్టి కార్యము జరిగించినాడు Adṛśya Dēvuni mahima svarūpuḍu Ādi antamaina paralōka nāthuḍu Ādiyandu vākyambugā – sṛṣṭi kāryamu jariginchināḍu అనాది నుండి జ్ఞానంబుగా – సృష్టి క్రమము నడిపించినాడు అన్నిటిని కలిగించిన మహరాజు కన్నీటిని తుడచుటకు దిగివచ్చినాడు Anādi nundi jñānambugā – sṛṣṭi kramamu naḍipinchināḍu Annitini kaliginchina mahārāju Kannīṭini tuḍachuṭaku digivachchināḍu ప్రేమను పంచే ప్రేమామయుడు రక్షణ ఇచ్చే రక్షించే దేవుడు Prēmanu panche prēmāmāyuḍu Rakṣaṇa ichchē rakṣinche Dēvuḍu పాపమే లేని సుగుణాల సుందరుడు శాపము బాపను జన్మించెను చూడు నిత్యముండు నీతి సూర్యుడు – సత్యసాక్షిగా ఇలకొచ్చినాడు Pāpamē lēni suguṇāla sundaruḍu Śāpamu bāpanu janminchenu chūḍu Nityamuṇḍu nīti sūryuḍu – satyasākṣigā ilakochchināḍu ప్రేమను పంచే పావనాత్ముడు – పశుల పాకలో పవళించినాడు సర్వాధికారియైన మహరాజు దీనులకు దీవెనగా దిగి వచ్చినాడు Prēmanu panche pāvanātmudu – paśula pākalō pavaḷinchināḍu Sarvādhikāriyaina mahārāju Dīnulaku dīvenagā digi vachchināḍu
అవనిలో ఉద్భవించె ఆది సంభూతిని చూడరే
పుడమియే పరవశించె పసిబాలుని చూడగనే…
పసిబాలుని చూడగనే
Behold the first and wondrous birth that appeared on earth;
The whole world stood in awe
When it saw the little Child—
When it saw the little Child.
ఆకాశమే పట్టనోడు – ధరణిలో పుట్టినాడు
దావీదు పురమునందు దీనుడై – వెలసినాడు రక్షకుడు
He whom the heavens cannot contain was born on earth;
In the city of David, humbly,
The Savior appeared.
ఆనందమే మహా ఆనందమే – అందరికి ఇలలో సంతోషమే
ఆశ్చర్యమే ఇది అద్భుతమే – యేసు జననం అద్భుతమే
Joy, great joy indeed—
Gladness for all the world!
Wonder upon wonder—
The birth of Jesus is truly marvelous!
అదృశ్య దేవుని మహిమ స్వరూపుడు
ఆది అంతమైన పరలోక నాథుడు
ఆదియందు వాక్యంబుగా – సృష్టి కార్యము జరిగించినాడు
The visible image of the invisible God,
The heavenly Lord, the Beginning and the End;
As the Word in the beginning,
He brought all creation into being.
అనాది నుండి జ్ఞానంబుగా – సృష్టి క్రమము నడిపించినాడు
అన్నిటిని కలిగించిన మహరాజు
కన్నీటిని తుడచుటకు దిగివచ్చినాడు
From eternity, as wisdom itself,
He ordered and guided all creation.
The great King who owns all things
Came down to wipe away our tears.
ప్రేమను పంచే ప్రేమామయుడు
రక్షణ ఇచ్చే రక్షించే దేవుడు
The loving One who shares His love,
The saving God who grants salvation.
పాపమే లేని సుగుణాల సుందరుడు
శాపము బాపను జన్మించెను చూడు
నిత్యముండు నీతి సూర్యుడు – సత్యసాక్షిగా ఇలకొచ్చినాడు
The flawless One, beautiful in all virtues,
He was born to remove the curse of sin.
The eternal Sun of Righteousness
Came into the world as a faithful witness to truth.
ప్రేమను పంచే పావనాత్ముడు – పశుల పాకలో పవళించినాడు
సర్వాధికారియైన మహరాజు
దీనులకు దీవెనగా దిగి వచ్చినాడు
The holy and loving One rested in a manger;
The sovereign King of all authority
Came down as a blessing to the lowly.
ఆకాశమే పట్టనోడు ,Avanilo Udbhavinche Aadi Sambhoothuni ,ఆకాశమే పట్టనోడు ,Avanilo Udbhavinche Aadi Sambhoothuni Telugu Lyrics Songs Chords -ఆకాశమే పట్టనోడు