Basillenu Silvalo Lyrics Song Chords PPT- భాసిల్లెను సిలువలో పాపక్షమా

భాసిల్లెను సిలువలో పాపక్షమా
యేసు ప్రభూ నీ దివ్య క్షమా

కలువరిలో నా పాపము పొంచి
సిలువకు నిన్ను యాహుతి చేసి
కలుషహరా కరుణించితివి

దోషము చేసినది నేనెకదా
మోసముతో బ్రతికిన నేనెకదా
మోసితివా నా శాపభారం

పాపము చేసి గడించితి మరణం
శాపమెగా నేనార్జించినది
కాపరివై నను బ్రోచితివి

నీ మరణపు వేదన వృధా గాదు
నా మది నీ వేదనలో మునిగెను
క్షేమము కలిగెను హృదయములో

ఎందులకో నాపై ఈ ప్రేమ
అందదయ్యా స్వామీ నా మదికి
అందులకే భయమొందితిని

నమ్మిన వారిని కాదన వనియు
నెమ్మది నొసగెడి నా ప్రభుడవని
నమ్మితి నీ పాదంబులను

Presenter Print & View

Basillenu Silvalo Lyrics Song Chords PPT- భాసిల్లెను సిలువలో పాపక్షమా Lyrics in Telugish

Bhaasillenu siluvalo paapakshamaa
Yesu prabhoo nee divya kshamaa

Kaluvarilo naa paapamu ponchi
Siluva ku ninnu yaahuti chesi
Kalusha-haraa karuninchitivi

Doshamu chesinadi nenekadaa
Mosamutho bratikina nenekadaa
Mositivaa naa shaapa-bhaaram

Paapamu chesi gadinchiti maranam
Shaapamegaa neena arjinchindhi
Kaaparivai nanu brochitivi

Nee maranapu vedana vrudhaa gaadu
Naa madi nee vedanaloo munigenu
Kshemamu kaligenu hrudayamulo

Endulako naapai ee prema
Andadayya swaamii naa madiki
Andulake bhayamonditini

Nammina vaarini kaadana vaniyu
Nemmadi nosagedi naa prabhudavani
Nammiti nee paadambhulanu

Basillenu Silvalo Lyrics Song Chords PPT- భాసిల్లెను సిలువలో పాపక్షమా Lyrics in Telugish

భాసిల్లెను సిలువలో పాపక్షమా
యేసు ప్రభూ నీ దివ్య క్షమా
Bhaasillenu siluvalo paapakshamaa
Yesu prabhoo nee divya kshamaa

కలువరిలో నా పాపము పొంచి
సిలువకు నిన్ను యాహుతి చేసి
కలుషహరా కరుణించితివి
Kaluvarilo naa paapamu ponchi
Siluva ku ninnu yaahuti chesi
Kalusha-haraa karuninchitivi

దోషము చేసినది నేనెకదా
మోసముతో బ్రతికిన నేనెకదా
మోసితివా నా శాపభారం
Doshamu chesinadi nenekadaa
Mosamutho bratikina nenekadaa
Mositivaa naa shaapa-bhaaram

పాపము చేసి గడించితి మరణం
శాపమెగా నేనార్జించినది
కాపరివై నను బ్రోచితివి
Paapamu chesi gadinchiti maranam
Shaapamegaa neena arjinchindhi
Kaaparivai nanu brochitivi

నీ మరణపు వేదన వృధా గాదు
నా మది నీ వేదనలో మునిగెను
క్షేమము కలిగెను హృదయములో
Nee maranapu vedana vrudhaa gaadu
Naa madi nee vedanaloo munigenu
Kshemamu kaligenu hrudayamulo

ఎందులకో నాపై ఈ ప్రేమ
అందదయ్యా స్వామీ నా మదికి
అందులకే భయమొందితిని
Endulako naapai ee prema
Andadayya swaamii naa madiki
Andulake bhayamonditini

నమ్మిన వారిని కాదన వనియు
నెమ్మది నొసగెడి నా ప్రభుడవని
నమ్మితి నీ పాదంబులను
Nammina vaarini kaadana vaniyu
Nemmadi nosagedi naa prabhudavani
Nammiti nee paadambhulanu

Basillenu Silvalo Lyrics Song Chords PPT- భాసిల్లెను సిలువలో పాపక్షమా Lyrics in Telugu and English

భాసిల్లెను సిలువలో పాపక్షమా
యేసు ప్రభూ నీ దివ్య క్షమా
Forgiveness for sin shone on the cross.
Lord Jesus, Your divine mercy has been revealed.

కలువరిలో నా పాపము పొంచి
సిలువకు నిన్ను యాహుతి చేసి
కలుషహరా కరుణించితివి
My sin hid in Calvary,
You offered Yourself on the cross,
O Purifier of all impurity, You showed mercy on me.

దోషము చేసినది నేనెకదా
మోసముతో బ్రతికిన నేనెకదా
మోసితివా నా శాపభారం
Wasn’t I the one who committed wrong?
Wasn’t I the one who lived deceitfully?
Yet You carried the burden of my curse.

పాపము చేసి గడించితి మరణం
శాపమెగా నేనార్జించినది
కాపరివై నను బ్రోచితివి
By sinning, I earned death.
I brought upon myself a curse.
But as my Shepherd, You rescued me.

నీ మరణపు వేదన వృధా గాదు
నా మది నీ వేదనలో మునిగెను
క్షేమము కలిగెను హృదయములో
The agony of Your death is not in vain.
My heart has drowned in the sorrow You endured.
Peace has filled my heart.

ఎందులకో నాపై ఈ ప్రేమ
అందదయ్యా స్వామీ నా మదికి
అందులకే భయమొందితిని
I cannot understand why You love me so much.
My Lord, my mind cannot grasp it.
And because I cannot understand it, I am humbled and in awe.

నమ్మిన వారిని కాదన వనియు
నెమ్మది నొసగెడి నా ప్రభుడవని
నమ్మితి నీ పాదంబులను
You never reject those who trust in You.
You give peace to all who come to You.
Believing this, I surrender at Your feet.

Tags

భాసిల్లెను సిలువలో పాపక్షమా ,Basillenu Silvalo , భాసిల్లెను సిలువలో పాపక్షమా ,Basillenu Silvalo Lyrics Song Chords PPT-భాసిల్లెను సిలువలో పాపక్షమా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create