నీవు నా తోడు ఉన్నావయ్యా
నాకు భయమేల నా యేసయ్యా
నీవు నాలోనే ఉన్నావయ్యా
నాకు దిగులేల నా మెస్సయ్యా
నాకు భయమేల నాకు దిగులేల
నాకు చింతేల నాకు భీతి ఏల
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు
అడిగిన వారికి ఇచ్చేవాడవు
వెదకిన వారికి దొరికేవాడవు
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు
దేవా దేవా నీకే స్తోత్రం
వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు
నేనే సత్యం అన్న దేవా
నేనే మార్గం అన్న దేవా
నేనే జీవము అని పలికిన దేవా
దేవా దేవా నీకే స్తోత్రం
Neevu naa todu unnaavayya
Naaku bhayamelā naa Yesayya
Neevu naalonē unnaavayya
Naaku digulēlaa naa Messiah
Naaku bhayamelā naaku digulēlaa
Naaku chintēlaa naaku bheeti ēla
Kashtamulō nashtamulō naa todu unnaavu
Vedanalō aavedanalō naa chenta unnaavu
Adigina vaariki icchevaadavu
Vedakina vaariki dorikevaadavu
Tattina vaariki talupulu terichē Devudavu
Devaa Devaa neekē stōtram
Vyaadhulō baadhalō ooratana icchaavu
Rakshanalo samrakshakuḍai dhairyamu panchaavu
Nēnē satyam anna Devaa
Nēnē maargam anna Devaa
Nēnē jeevamu ani palikina Devaa
Devaa Devaa neekē stōtram
Neevu naa todu unnaavayya Naaku bhayamelā naa Yesayya Neevu naalonē unnaavayya Naaku digulēlaa naa Messiah Naaku bhayamelā naaku digulēlaa Naaku chintēlaa naaku bheeti ēla Kashtamulō nashtamulō naa todu unnaavu Vedanalō aavedanalō naa chenta unnaavu Adigina vaariki icchevaadavu Vedakina vaariki dorikevaadavu Tattina vaariki talupulu terichē Devudavu Devaa Devaa neekē stōtram Vyaadhulō baadhalō ooratana icchaavu Rakshanalo samrakshakuḍai dhairyamu panchaavu Nēnē satyam anna Devaa Nēnē maargam anna Devaa Nēnē jeevamu ani palikina Devaa Devaa Devaa neekē stōtram
నీవు నా తోడు ఉన్నావయ్యా
నాకు భయమేల నా యేసయ్యా
నీవు నాలోనే ఉన్నావయ్యా
Neevu naa todu unnaavayya
Naaku bhayamelā naa Yesayya
Neevu naalonē unnaavayya
నాకు దిగులేల నా మెస్సయ్యా
నాకు భయమేల నాకు దిగులేల
నాకు చింతేల నాకు భీతి ఏల
Naaku digulēlaa naa Messiah
Naaku bhayamelā naaku digulēlaa
Naaku chintēlaa naaku bheeti ēla
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు
Kashtamulō nashtamulō naa todu unnaavu
Vedanalō aavedanalō naa chenta unnaavu
అడిగిన వారికి ఇచ్చేవాడవు
వెదకిన వారికి దొరికేవాడవు
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు
దేవా దేవా నీకే స్తోత్రం
Adigina vaariki icchevaadavu
Vedakina vaariki dorikevaadavu
Tattina vaariki talupulu terichē Devudavu
Devaa Devaa neekē stōtram
వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు
Vyaadhulō baadhalō ooratana icchaavu
Rakshanalo samrakshakuḍai dhairyamu panchaavu
నేనే సత్యం అన్న దేవా
నేనే మార్గం అన్న దేవా
నేనే జీవము అని పలికిన దేవా
దేవా దేవా నీకే స్తోత్రం
Nēnē satyam anna Devaa
Nēnē maargam anna Devaa
Nēnē jeevamu ani palikina Devaa
Devaa Devaa neekē stōtram
నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా Neevu naa todu unnaavayya Naaku bhayamelā naa Yesayya Neevu naalonē unnaavayya నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేల నాకు భీతి ఏల Naaku digulēlaa naa Messiah Naaku bhayamelā naaku digulēlaa Naaku chintēlaa naaku bheeti ēla కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు Kashtamulō nashtamulō naa todu unnaavu Vedanalō aavedanalō naa chenta unnaavu అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దేవా నీకే స్తోత్రం Adigina vaariki icchevaadavu Vedakina vaariki dorikevaadavu Tattina vaariki talupulu terichē Devudavu Devaa Devaa neekē stōtram వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు Vyaadhulō baadhalō ooratana icchaavu Rakshanalo samrakshakuḍai dhairyamu panchaavu నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా నేనే జీవము అని పలికిన దేవా దేవా దేవా నీకే స్తోత్రం Nēnē satyam anna Devaa Nēnē maargam anna Devaa Nēnē jeevamu ani palikina Devaa Devaa Devaa neekē stōtram
నీవు నా తోడు ఉన్నావయ్యా
నాకు భయమేల నా యేసయ్యా
నీవు నాలోనే ఉన్నావయ్యా
You are always with me, Lord,
Why should I fear, my Jesus?
You dwell within me always.
నాకు దిగులేల నా మెస్సయ్యా
నాకు భయమేల నాకు దిగులేల
నాకు చింతేల నాకు భీతి ఏల
Why should I be troubled, my Messiah?
Why should I fear, why should I worry?
Why should I be anxious or afraid?
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు
In my troubles and losses, You stay with me.
In my pain and sorrow, You remain by my side.
అడిగిన వారికి ఇచ్చేవాడవు
వెదకిన వారికి దొరికేవాడవు
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు
దేవా దేవా నీకే స్తోత్రం
You are the One who gives to those who ask,
You are found by those who seek,
You open doors to those who knock.
O God, all praise belongs to You!
వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు
In sickness and suffering, You comfort me.
In salvation, You protect me and give me courage.
నేనే సత్యం అన్న దేవా
నేనే మార్గం అన్న దేవా
నేనే జీవము అని పలికిన దేవా
దేవా దేవా నీకే స్తోత్రం
You are the God who said, “I am the Truth,”
You are the God who said, “I am the Way,”
You are the God who proclaimed, “I am the Life.”
O God, all praise to You alone!
నీవు నా తోడు ఉన్నావయ్యా , Bhayamela Neeku ,నీవు నా తోడు ఉన్నావయ్యా ,Bhayamela Neeku Lyrics Song Chords PPT- నీవు నా తోడు ఉన్నావయ్యా