భయము చెందకు భక్తుడా
ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు
భయము చెందకు నీవు
దిగులు చెందకు నీవు
జీవమిచ్చిన యెహొవున్నాడు
ఓ భక్తుడా.. ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు
బబులోను దేశమందున
ఆ భక్తులు ముగ్గురు.. బొమ్మకు మ్రొక్కనందునా
పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే
నాల్గవ వాడు ఉండలేదా
ఓ భక్తుడా.. నాల్గవ వాడు ఉండలేదా
చెరసాలలో వేసినా
తన దేహమంతా.. గాయాలతో నిండినా
పాడి కీర్తించి పౌలు సీలలు కొనియాడ
భూకంపం కలుగ లేదా
ఆ భక్తులు ముగ్గురు.. చెరనుండి విడుదల కాలేదా
ఆస్తి అంతా పోయినా
తన దేహమంతా.. కురుపులతో నిండినా
అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయె
అని యోబు పలుక లేదా
ఓ భక్తుడా.. అని యోబు పలుక లేదా
Bhayamu chendaku bhaktudaa
Ee maaya loka chaayalu choochinappudu
Bhayamu chendaku neevu
Digulu chendaku neevu
Jeevamicchina Yehovaa unnaadu
O bhaktudaa.. praanam pettina Yesayya unnaadu
Babylonu deshamanduna
Aa bhaktulu mugguru.. bommaku mrokkanandunaa
Patti bandhinchi raaju agnilo padavesithe
Naalgava vaadu undaledaa
O bhaktudaa.. naalgava vaadu undaledaa
Cherasaalalo vesinaa
Tana dehamantaa.. gaayalatho nindinaa
Paadi keerthinchi Paulu Seelalu koniyaada
Bhukampam kaluga ledaa
Aa bhaktulu mugguru.. cheranundi vidudala kaaleda
Aasthi anthaa poyinaa
Tana dehamantaa.. kurupulatho nindinaa
Annee icchina thandri annee teesukupoye
Ani Yobu paluka ledaa
O bhaktudaa.. ani Yobu paluka ledaa
Bhayamu chendaku bhaktudaa Ee maaya loka chaayalu choochinappudu Bhayamu chendaku neevu Digulu chendaku neevu Jeevamicchina Yehovaa unnaadu O bhaktudaa.. praanam pettina Yesayya unnaadu Babylonu deshamanduna Aa bhaktulu mugguru.. bommaku mrokkanandunaa Patti bandhinchi raaju agnilo padavesithe Naalgava vaadu undaledaa O bhaktudaa.. naalgava vaadu undaledaa Cherasaalalo vesinaa Tana dehamantaa.. gaayalatho nindinaa Paadi keerthinchi Paulu Seelalu koniyaada Bhukampam kaluga ledaa Aa bhaktulu mugguru.. cheranundi vidudala kaaleda Aasthi anthaa poyinaa Tana dehamantaa.. kurupulatho nindinaa Annee icchina thandri annee teesukupoye Ani Yobu paluka ledaa O bhaktudaa.. ani Yobu paluka ledaa
భయము చెందకు భక్తుడా
ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు
భయము చెందకు నీవు
దిగులు చెందకు నీవు
Bhayamu chendaku bhaktudaa
Ee maaya loka chaayalu choochinappudu
Bhayamu chendaku neevu
Digulu chendaku neevu
జీవమిచ్చిన యెహొవున్నాడు
ఓ భక్తుడా.. ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు
బబులోను దేశమందున
Jeevamicchina Yehovaa unnaadu
O bhaktudaa.. praanam pettina Yesayya unnaadu
Babylonu deshamanduna
ఆ భక్తులు ముగ్గురు.. బొమ్మకు మ్రొక్కనందునా
పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే
నాల్గవ వాడు ఉండలేదా
ఓ భక్తుడా.. నాల్గవ వాడు ఉండలేదా
Aa bhaktulu mugguru.. bommaku mrokkanandunaa
Patti bandhinchi raaju agnilo padavesithe
Naalgava vaadu undaledaa
O bhaktudaa.. naalgava vaadu undaledaa
చెరసాలలో వేసినా
తన దేహమంతా.. గాయాలతో నిండినా
పాడి కీర్తించి పౌలు సీలలు కొనియాడ
భూకంపం కలుగ లేదా
ఆ భక్తులు ముగ్గురు.. చెరనుండి విడుదల కాలేదా
Cherasaalalo vesinaa
Tana dehamantaa.. gaayalatho nindinaa
Paadi keerthinchi Paulu Seelalu koniyaada
Bhukampam kaluga ledaa
Aa bhaktulu mugguru.. cheranundi vidudala kaaleda
ఆస్తి అంతా పోయినా
తన దేహమంతా.. కురుపులతో నిండినా
అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయె
అని యోబు పలుక లేదా
ఓ భక్తుడా.. అని యోబు పలుక లేదా
Aasthi anthaa poyinaa
Tana dehamantaa.. kurupulatho nindinaa
Annee icchina thandri annee teesukupoye
Ani Yobu paluka ledaa
O bhaktudaa.. ani Yobu paluka ledaa
భయము చెందకు భక్తుడా ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు Bhayamu chendaku bhaktudaa Ee maaya loka chaayalu choochinappudu Bhayamu chendaku neevu Digulu chendaku neevu జీవమిచ్చిన యెహొవున్నాడు ఓ భక్తుడా.. ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు బబులోను దేశమందున Jeevamicchina Yehovaa unnaadu O bhaktudaa.. praanam pettina Yesayya unnaadu Babylonu deshamanduna ఆ భక్తులు ముగ్గురు.. బొమ్మకు మ్రొక్కనందునా పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే నాల్గవ వాడు ఉండలేదా ఓ భక్తుడా.. నాల్గవ వాడు ఉండలేదా Aa bhaktulu mugguru.. bommaku mrokkanandunaa Patti bandhinchi raaju agnilo padavesithe Naalgava vaadu undaledaa O bhaktudaa.. naalgava vaadu undaledaa చెరసాలలో వేసినా తన దేహమంతా.. గాయాలతో నిండినా పాడి కీర్తించి పౌలు సీలలు కొనియాడ భూకంపం కలుగ లేదా ఆ భక్తులు ముగ్గురు.. చెరనుండి విడుదల కాలేదా Cherasaalalo vesinaa Tana dehamantaa.. gaayalatho nindinaa Paadi keerthinchi Paulu Seelalu koniyaada Bhukampam kaluga ledaa Aa bhaktulu mugguru.. cheranundi vidudala kaaleda ఆస్తి అంతా పోయినా తన దేహమంతా.. కురుపులతో నిండినా అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయె అని యోబు పలుక లేదా ఓ భక్తుడా.. అని యోబు పలుక లేదా Aasthi anthaa poyinaa Tana dehamantaa.. kurupulatho nindinaa Annee icchina thandri annee teesukupoye Ani Yobu paluka ledaa O bhaktudaa.. ani Yobu paluka ledaa
భయము చెందకు భక్తుడా
ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు
భయము చెందకు నీవు
దిగులు చెందకు నీవు
Do not fear, O believer,
When you see the shadows of this deceptive world.
Do not be afraid,
Do not be troubled.
జీవమిచ్చిన యెహొవున్నాడు
ఓ భక్తుడా.. ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు
బబులోను దేశమందున
Jehovah, who gives life, is with you,
O believer… Jesus who gave His life is with you,
Even in the land of Babylon (captivity).
ఆ భక్తులు ముగ్గురు.. బొమ్మకు మ్రొక్కనందునా
పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే
నాల్గవ వాడు ఉండలేదా
ఓ భక్తుడా.. నాల్గవ వాడు ఉండలేదా
When the three faithful men refused to bow to the idol,
The king bound them and threw them into the fire.
Was there not a fourth One there?
O believer… was there not a fourth One there?
చెరసాలలో వేసినా
తన దేహమంతా.. గాయాలతో నిండినా
పాడి కీర్తించి పౌలు సీలలు కొనియాడ
భూకంపం కలుగ లేదా
ఆ భక్తులు ముగ్గురు.. చెరనుండి విడుదల కాలేదా
Though they were thrown into prison,
Though their bodies were full of wounds,
When Paul and Silas sang praises,
Did not an earthquake occur?
Were not those servants set free from prison?
ఆస్తి అంతా పోయినా
తన దేహమంతా.. కురుపులతో నిండినా
అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయె
అని యోబు పలుక లేదా
ఓ భక్తుడా.. అని యోబు పలుక లేదా
Though all his possessions were lost,
Though his body was covered with sores,
Did not Job say,
“The Lord gave, and the Lord has taken away”?
O believer… did not Job say this?
భయము చెందకు భక్తుడా ,Bhayamu Chendaku Bhakthudaa,భయము చెందకు భక్తుడా ,Bhayamu Chendaku Bhakthudaa Telugu Version Lyrics Songs Chords -భయము చెందకు భక్తుడా