చీకటులే నన్ను కమ్ముకొనంగా
దుఃఖంబు నాకాహారంబు కాగా
ఏకాకినై లోకంబులోన
కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు
మేఘములు నన్ను ముసుగుకొనంగా
ఉరుములు నాపై దొరలుచుండంగా
వడగండ్ల వాన కురియుచుండంగా
కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు
అన్యాయ క్రియలు అధికంబు కాగా
మోసంబులే నాకు వ్యసనంబు కలుగ
ఆకాశ శక్తులు కదలించబడగా
కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు
త్వరలోనే రమ్ము పరలోక వరుడా
వరమేని తనయా ఓ గొర్రెపిల్లా
కడబూర మ్రోగన్ తడవేల ప్రభువా
కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు
Chēkaṭulē nannu kammukonanga
Dukhambu nākāhārambu kāgā
Ēkākinai lōkambulōna
Kanipettukoniyundu nī rāka koraku
Mēghamulu nannu musugukonanga
Urumulu nāpai doraluchundanga
Vaḍagaṇḍla vāna kuriyuchundanga
Kanipettukoniyundu nī rāka koraku
Anyāya kriyalu adhikambu kāgā
Mōsambulē nāku vyasanambu kaluga
Ākāśa shaktulu kadalinchabaḍagā
Kanipettukoniyundu nī rāka koraku
Tvaralōnē rammu paralōka varuḍā
Varamēni tanayā ō gorrepillā
Kaḍabūra mrōgan taḍavēla prabhuvā
Kanipettukoniyundu nī rāka koraku
Chēkaṭulē nannu kammukonanga Dukhambu nākāhārambu kāgā Ēkākinai lōkambulōna Kanipettukoniyundu nī rāka koraku Mēghamulu nannu musugukonanga Urumulu nāpai doraluchundanga Vaḍagaṇḍla vāna kuriyuchundanga Kanipettukoniyundu nī rāka koraku Anyāya kriyalu adhikambu kāgā Mōsambulē nāku vyasanambu kaluga Ākāśa shaktulu kadalinchabaḍagā Kanipettukoniyundu nī rāka koraku Tvaralōnē rammu paralōka varuḍā Varamēni tanayā ō gorrepillā Kaḍabūra mrōgan taḍavēla prabhuvā Kanipettukoniyundu nī rāka koraku
చీకటులే నన్ను కమ్ముకొనంగా
దుఃఖంబు నాకాహారంబు కాగా
ఏకాకినై లోకంబులోన
కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు
Chēkaṭulē nannu kammukonanga
Dukhambu nākāhārambu kāgā
Ēkākinai lōkambulōna
Kanipettukoniyundu nī rāka koraku
మేఘములు నన్ను ముసుగుకొనంగా
ఉరుములు నాపై దొరలుచుండంగా
వడగండ్ల వాన కురియుచుండంగా
కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు
Mēghamulu nannu musugukonanga
Urumulu nāpai doraluchundanga
Vaḍagaṇḍla vāna kuriyuchundanga
Kanipettukoniyundu nī rāka koraku
అన్యాయ క్రియలు అధికంబు కాగా
మోసంబులే నాకు వ్యసనంబు కలుగ
ఆకాశ శక్తులు కదలించబడగా
కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు
Anyāya kriyalu adhikambu kāgā
Mōsambulē nāku vyasanambu kaluga
Ākāśa shaktulu kadalinchabaḍagā
Kanipettukoniyundu nī rāka koraku
త్వరలోనే రమ్ము పరలోక వరుడా
వరమేని తనయా ఓ గొర్రెపిల్లా
కడబూర మ్రోగన్ తడవేల ప్రభువా
కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు
Tvaralōnē rammu paralōka varuḍā
Varamēni tanayā ō gorrepillā
Kaḍabūra mrōgan taḍavēla prabhuvā
Kanipettukoniyundu nī rāka koraku
చీకటులే నన్ను కమ్ముకొనంగా దుఃఖంబు నాకాహారంబు కాగా ఏకాకినై లోకంబులోన కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు Chēkaṭulē nannu kammukonanga Dukhambu nākāhārambu kāgā Ēkākinai lōkambulōna Kanipettukoniyundu nī rāka koraku మేఘములు నన్ను ముసుగుకొనంగా ఉరుములు నాపై దొరలుచుండంగా వడగండ్ల వాన కురియుచుండంగా కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు Mēghamulu nannu musugukonanga Urumulu nāpai doraluchundanga Vaḍagaṇḍla vāna kuriyuchundanga Kanipettukoniyundu nī rāka koraku అన్యాయ క్రియలు అధికంబు కాగా మోసంబులే నాకు వ్యసనంబు కలుగ ఆకాశ శక్తులు కదలించబడగా కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు Anyāya kriyalu adhikambu kāgā Mōsambulē nāku vyasanambu kaluga Ākāśa shaktulu kadalinchabaḍagā Kanipettukoniyundu nī rāka koraku త్వరలోనే రమ్ము పరలోక వరుడా వరమేని తనయా ఓ గొర్రెపిల్లా కడబూర మ్రోగన్ తడవేల ప్రభువా కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు Tvaralōnē rammu paralōka varuḍā Varamēni tanayā ō gorrepillā Kaḍabūra mrōgan taḍavēla prabhuvā Kanipettukoniyundu nī rāka koraku
చీకటులే నన్ను కమ్ముకొనంగా
దుఃఖంబు నాకాహారంబు కాగా
ఏకాకినై లోకంబులోన
కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు
When darkness covers me everywhere,
When sorrow becomes my daily food,
Though I stand alone in this world,
I keep myself ready for Your coming.
మేఘములు నన్ను ముసుగుకొనంగా
ఉరుములు నాపై దొరలుచుండంగా
వడగండ్ల వాన కురియుచుండంగా
కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు
When thick clouds hide me,
When loud thunder roars over me,
Even when hailstorms fall heavily,
I stay prepared, waiting for Your coming.
అన్యాయ క్రియలు అధికంబు కాగా
మోసంబులే నాకు వ్యసనంబు కలుగ
ఆకాశ శక్తులు కదలించబడగా
కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు
When injustice fills the world,
When deceit brings me sorrow,
When even the powers of heaven are shaken,
Still, I remain ready for Your coming.
త్వరలోనే రమ్ము పరలోక వరుడా
వరమేని తనయా ఓ గొర్రెపిల్లా
కడబూర మ్రోగన్ తడవేల ప్రభువా
కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు
Come soon, Heavenly Bridegroom,
Beloved Son, O Lamb of God,
When the final trumpet sounds, O Lord,
I will be ready, waiting for Your glorious return.
చీకటులే నన్ను , Cheekatule Nannu Kammukonangaa,చీకటులే నన్ను,Cheekatule Nannu Kammukonangaa Telugu Lyrics Songs Chords -చీకటులే నన్ను