Chettu Choosthe Pachchagundi Telugu Lyrics Songs Chords - చెట్టు చూస్తే పచ్చగుంది

చెట్టు చూస్తే పచ్చగుంది
పూత లేదు కాత లేదు (2)
వేసినెరువు వ్యర్ధమాయెనా నా యేసయ్యా
రెక్కల కష్టం వృథా ఆయేనా నా యేసయ్యా

కాపు గాసి కలుపు తీసి నీరు కట్టి పెంచితే
కండ్లెర్రికి చెట్టు పెరిగెనా నా యేసయ్యా
కాత లేదు పూత లేదుగా నా యేసయ్యా

కాపెంతో గాస్తదని కలలెన్నో కన్నాను
ఫలములెన్నో ఇస్తదని పరవశించి పాడినాను
పూతకంత పురుగు తగిలెనా నా యేసయ్యా
కలలన్ని కల్లలాయెనా నా యేసయ్యా

పందిరెలుపు తీగ ఉంది కాయ లేదు పండు లేదు
ప్రేమతోని పెంచుకుంటిని నా యేసయ్యా
నరకనీకి ప్రాణమొప్పదు నా యేసయ్యా

కొత్త కొత్త ఎరువులేసి కొన్ని నాళ్ళు మళ్ళి జూస్తి
పనికిరాని తీగలొచ్చెనా నా యేసయ్యా
పరికి కంపకు పాకిపాయెనా నా యేసయ్యా

పనికిరాని తీగలన్ని పట్టి కత్తిరించేస్తి
పాడు నాటి పందిరేసి ప్రభుకు అంటు కట్టినాను
కాత పూత ఇవ్వమని కన్నీళ్ళతో ప్రభునడిగితి

పూత కాత బలముగాయెనా నా యేసయ్యా
ఫలాలన్నీ పంచబట్టెనా నా యేసయ్యా

Presenter Print & View

Chettu Choosthe Pachchagundi Telugu Lyrics Songs Chords - చెట్టు చూస్తే పచ్చగుంది Lyrics in Telugish

Chettu chooste pachchagundi
Poota ledu kaatha ledu (2)
Vesineruvu vyardhamayena naa Yesayya
Rekkala kashtam vrutha ayyena naa Yesayya

Kaapu gaasi kalupu theesi neeru katti penchithe
Kandlerriki chettu perigena naa Yesayya
Kaatha ledu pootha leduga naa Yesayya

Kaapento gaastadani kalalenno kannanu
Phalamulenno istadani paravashinchi paadinanu
Pootakanta purugu tagilena naa Yesayya
Kalalanni kallalayena naa Yesayya

Pandirelupu teega undi kaaya ledu pandu ledu
Prematoni penchukuntini naa Yesayya
Narakanki praanamoppadu naa Yesayya

Kotta kotta eruvulesi konni naallu malli joosti
Panikiraani teegalocchena naa Yesayya
Pariki kampaku paakipayena naa Yesayya

Panikiraani teegalanni patti kathirinchesti
Paadu naati pandiresi prabhuku antu kattinanu
Kaatha pootha ivvamani kannillato prabhunadigiti

Poota kaatha balamugaayena naa Yesayya
Phalaallanni panchabattena naa Yesayya

Chettu Choosthe Pachchagundi Telugu Lyrics Songs Chords - చెట్టు చూస్తే పచ్చగుంది Lyrics in Telugish

చెట్టు చూస్తే పచ్చగుంది
పూత లేదు కాత లేదు (2)
వేసినెరువు వ్యర్ధమాయెనా నా యేసయ్యా
రెక్కల కష్టం వృథా అయ్యెనా నా యేసయ్యా
Chettu chooste pachchagundi
Poota ledu kaatha ledu (2)
Vesineruvu vyardhamayena naa Yesayya
Rekkala kashtam vrutha ayyena naa Yesayya

కాపు గాసి కలుపు తీసి నీరు కట్టి పెంచితే
కండ్లెర్రికి చెట్టు పెరిగెనా నా యేసయ్యా
కాత లేదు పూత లేదుగా నా యేసయ్యా
Kaapu gaasi kalupu theesi neeru katti penchithe
Kandlerriki chettu perigena naa Yesayya
Kaatha ledu pootha leduga naa Yesayya

కాపెంతో గాస్తదని కలలెన్నో కన్నాను
ఫలములెన్నో ఇస్తదని పరవశించి పాడినాను
పూతకంత పురుగు తగిలెనా నా యేసయ్యా
కలలన్ని కల్లలాయెనా నా యేసయ్యా
Kaapento gaastadani kalalenno kannanu
Phalamulenno istadani paravashinchi paadinanu
Pootakanta purugu tagilena naa Yesayya
Kalalanni kallalayena naa Yesayya

పందిరెలుపు తీగ ఉంది కాయ లేదు పండు లేదు
ప్రేమతోని పెంచుకుంటిని నా యేసయ్యా
నరకనీకి ప్రాణమొప్పదు నా యేసయ్యా
Pandirelupu teega undi kaaya ledu pandu ledu
Prematoni penchukuntini naa Yesayya
Narakanki praanamoppadu naa Yesayya

కొత్త కొత్త ఎరువులేసి కొన్ని నాళ్ళు మళ్ళి జూస్తి
పనికిరాని తీగలొచ్చెనా నా యేసయ్యా
పరికి కంపకు పాకిపాయెనా నా యేసయ్యా
Kotta kotta eruvulesi konni naallu malli joosti
Panikiraani teegalocchena naa Yesayya
Pariki kampaku paakipayena naa Yesayya

పనికిరాని తీగలన్ని పట్టి కత్తిరించేస్తి
పాడు నాటి పందిరేసి ప్రభుకు అంటు కట్టినాను
కాత పూత ఇవ్వమని కన్నీళ్ళతో ప్రభునడిగితి
Panikiraani teegalanni patti kathirinchesti
Paadu naati pandiresi prabhuku antu kattinanu
Kaatha pootha ivvamani kannillato prabhunadigiti

పూత కాత బలముగాయెనా నా యేసయ్యా
ఫలాలన్నీ పంచబట్టెనా నా యేసయ్యా
Poota kaatha balamugaayena naa Yesayya
Phalaallanni panchabattena naa Yesayya

Chettu Choosthe Pachchagundi Telugu Lyrics Songs Chords - చెట్టు చూస్తే పచ్చగుంది Lyrics in Telugu and English

చెట్టు చూస్తే పచ్చగుంది
పూత లేదు కాత లేదు (2)
వేసినెరువు వ్యర్ధమాయెనా నా యేసయ్యా
రెక్కల కష్టం వృథా అయ్యెనా నా యేసయ్యా
The tree looks green
No flowers, no fruit (2)
Did the fertilizer go to waste, my Jesus?
Was all the work of its branches in vain, my Jesus?

కాపు గాసి కలుపు తీసి నీరు కట్టి పెంచితే
కండ్లెర్రికి చెట్టు పెరిగెనా నా యేసయ్యా
కాత లేదు పూత లేదుగా నా యేసయ్యా
If I mix soil and water and nurture it
Will the tree grow before my eyes, my Jesus?
Without flowers or fruit, my Jesus

కాపెంతో గాస్తదని కలలెన్నో కన్నాను
ఫలములెన్నో ఇస్తదని పరవశించి పాడినాను
పూతకంత పురుగు తగిలెనా నా యేసయ్యా
కలలన్ని కల్లలాయెనా నా యేసయ్యా
I dreamed many dreams, hoping it would flourish
Singing in joy that it would bear much fruit
Did worms eat the flowers, my Jesus?
Did all my dreams vanish, my Jesus?

పందిరెలుపు తీగ ఉంది కాయ లేదు పండు లేదు
ప్రేమతోని పెంచుకుంటిని నా యేసయ్యా
నరకనీకి ప్రాణమొప్పదు నా యేసయ్యా
The vine is tender, no flower, no fruit
I will nurture it with love, my Jesus
It cannot perish in hell, my Jesus

కొత్త కొత్త ఎరువులేసి కొన్ని నాళ్ళు మళ్ళి జూస్తి
పనికిరాని తీగలొచ్చెనా నా యేసయ్యా
పరికి కంపకు పాకిపాయెనా నా యేసయ్యా
I applied new fertilizer and watched it for days
Did useless vines come, my Jesus?
Did the trellis break, my Jesus?

పనికిరాని తీగలన్ని పట్టి కత్తిరించేస్తి
పాడు నాటి పందిరేసి ప్రభుకు అంటు కట్టినాను
కాత పూత ఇవ్వమని కన్నీళ్ళతో ప్రభునడిగితి
I cut all the useless vines
I tied the ruined vine to the Lord
Praying with tears for flowers and fruit

పూత కాత బలముగాయెనా నా యేసయ్యా
ఫలాలన్నీ పంచబట్టెనా నా యేసయ్యా
Did the flowers and fruits gain strength, my Jesus?
Will all the fruits be shared, my Jesus?

Tags

చెట్టు చూస్తే పచ్చగుంది ,Chettu Choosthe Pachchagundi,చెట్టు చూస్తే పచ్చగుంది,Chettu Choosthe Pachchagundi Telugu Lyrics Songs Chords -చెట్టు చూస్తే పచ్చగుంది

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create