చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్యా
మెల్లమెల్లగా నడుపు యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
శాంతి జలములందు పచ్చ గడ్డిలో
కాంతి బాటలో నడుపు యేసయ్యా
ఒక్కటే ఆశ కలదు యేసయ్యా
చక్కనైన నీ ఇల్లు చేరేద
శత్రువైన సాతాను ఎదుటను
విందు చేసినావు నాకు యేసయ్యా
అంధకార లోయలో అండగా
ఉండుగాక నీ సిలువ యేసయ్యా
Chinna gorrepillanu nenu Yesayya
Mellamellaga nadupu Yesayya
Yesayya Yesayya Yesayya
Hallelujah Hallelujah Hallelujah
Shaanti jalamulandu pacha gaddilo
Kaanti baatalo nadupu Yesayya
Okkate aasha kaladu Yesayya
Chakkanaina nee illu chereda
Shatruvaina saataanu edutanu
Vindu chesinavu naaku Yesayya
Andhakara loya lo andaga
Undugaaka nee siluva Yesayya
Chinna gorrepillanu nenu Yesayya Mellamellaga nadupu Yesayya Yesayya Yesayya Yesayya Hallelujah Hallelujah Hallelujah Shaanti jalamulandu pacha gaddilo Kaanti baatalo nadupu Yesayya Okkate aasha kaladu Yesayya Chakkanaina nee illu chereda Shatruvaina saataanu edutanu Vindu chesinavu naaku Yesayya Andhakara loya lo andaga Undugaaka nee siluva Yesayya
చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్యా
మెల్లమెల్లగా నడుపు యేసయ్యా
Chinna gorrepillanu nenu Yesayya
Mellamellaga nadupu Yesayya
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
Yesayya Yesayya Yesayya
Hallelujah Hallelujah Hallelujah
శాంతి జలములందు పచ్చ గడ్డిలో
కాంతి బాటలో నడుపు యేసయ్యా
Shaanti jalamulandu pacha gaddilo
Kaanti baatalo nadupu Yesayya
ఒక్కటే ఆశ కలదు యేసయ్యా
చక్కనైన నీ ఇల్లు చేరేద
Okkate aasha kaladu Yesayya
Chakkanaina nee illu chereda
శత్రువైన సాతాను ఎదుటను
విందు చేసినావు నాకు యేసయ్యా
Shatruvaina saataanu edutanu
Vindu chesinavu naaku Yesayya
అంధకార లోయలో అండగా
ఉండుగాక నీ సిలువ యేసయ్యా
Andhakara loya lo andaga
Undugaaka nee siluva Yesayya
చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్యా మెల్లమెల్లగా నడుపు యేసయ్యా Chinna gorrepillanu nenu Yesayya Mellamellaga nadupu Yesayya యేసయ్యా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా Yesayya Yesayya Yesayya Hallelujah Hallelujah Hallelujah శాంతి జలములందు పచ్చ గడ్డిలో కాంతి బాటలో నడుపు యేసయ్యా Shaanti jalamulandu pacha gaddilo Kaanti baatalo nadupu Yesayya ఒక్కటే ఆశ కలదు యేసయ్యా చక్కనైన నీ ఇల్లు చేరేద Okkate aasha kaladu Yesayya Chakkanaina nee illu chereda శత్రువైన సాతాను ఎదుటను విందు చేసినావు నాకు యేసయ్యా Shatruvaina saataanu edutanu Vindu chesinavu naaku Yesayya అంధకార లోయలో అండగా ఉండుగాక నీ సిలువ యేసయ్యా Andhakara loya lo andaga Undugaaka nee siluva Yesayya
చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్యా
మెల్లమెల్లగా నడుపు యేసయ్యా
I am a little lamb, Jesus.
Lead me gently, Jesus.
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
Jesus, Jesus, Jesus —
Hallelujah, Hallelujah, Hallelujah.
శాంతి జలములందు పచ్చ గడ్డిలో
కాంతి బాటలో నడుపు యేసయ్యా
Lead me beside peaceful waters,
And through the green pastures and paths of light, Jesus.
ఒక్కటే ఆశ కలదు యేసయ్యా
చక్కనైన నీ ఇల్లు చేరేద
I have only one hope, Jesus—
To reach Your beautiful, heavenly home.
శత్రువైన సాతాను ఎదుటను
విందు చేసినావు నాకు యేసయ్యా
Even before my enemy Satan,
You prepared a feast for me, Jesus.
అంధకార లోయలో అండగా
ఉండుగాక నీ సిలువ యేసయ్యా
In the darkest valley,
Let Your cross be my support, Jesus.
చిన్న గొర్రెపిల్లను నేను , Chinna Gorrepillanu Nenu Yesayyaa,చిన్న గొర్రెపిల్లను నేను,Chinna Gorrepillanu Nenu Yesayyaa Telugu Lyrics Songs Chords -చిన్న గొర్రెపిల్లను నేను