Chiru Divvela Velugulatho Telugu Lyrics Songs Chords- చిరు దివ్వెల వెలుగులతో

చిరు దివ్వెల వెలుగులతో
నీ దివ్య కాంతులతో

నను బ్రోవ రావయ్యా
కంటి పాపలా.. నను కాన రావయ్యా

యేసయ్యా.. యేసయ్యా.
నను బ్రోవ రావయ్యా
నను కాన రావయ్యా

ఆ లోయలో… క్రమ్మిన చీకటిలో
ఈ ఇలలో… నిరాశల వెల్లువలో

దహించివేస్తున్న అవమానము
కరువైపోయిన సమాధానము (2)

పగిలిన హృదయము
కన్నీటి ధారల సంద్రము

ఎగసి పడుతున్న కెరటము
కానరాని గమ్యము

ఏకమైన ఈ లోకము
వేధిస్తున్న విరోధము
దూరమవుతున్న బంధము

తాళలేను ఈ నరకము
ఈదలేని ప్రవాహము
చేరువైన అగాధము

Presenter Print & View

Chiru Divvela Velugulatho Telugu Lyrics Songs Chords- చిరు దివ్వెల వెలుగులతో Lyrics in Telugish

Chiru divvela velugulato
Nee divya kaantulato

Nanu brova raavayya
Kanti paapala.. nanu kaana raavayya

Yesayya.. Yesayya
Nanu brova raavayya
Nanu kaana raavayya

Aa loyalo… krammina cheekatilo
Ee ilalo… niraashala velluvvalo

Dahinchi vestunna avamaanamu
Karuvai poyina samaadhaanamu (2)

Pagilina hrudayamu
Kanneeti dhaarala sandramu

Egasipadu tthunna keratamu
Kaanaraani gamyamu

Ekmaina ii lokamu
Vedhistunna virodhamu
Dooramavutunna bandhamu

Thaalalenu ee narakamu
Eedaleni pravaahamu
Cheruvaina agaadhamu

Chiru Divvela Velugulatho Telugu Lyrics Songs Chords- చిరు దివ్వెల వెలుగులతో Lyrics in Telugish

చిరు దివ్వెల వెలుగులతో
నీ దివ్య కాంతులతో
Chiru divvela velugulato
Nee divya kaantulato

నను బ్రోవ రావయ్యా
కంటి పాపలా.. నను కాన రావయ్యా
Nanu brova raavayya
Kanti paapala.. nanu kaana raavayya

యేసయ్యా.. యేసయ్యా.
నను బ్రోవ రావయ్యా
నను కాన రావయ్యా
Yesayya.. Yesayya
Nanu brova raavayya
Nanu kaana raavayya

ఆ లోయలో… క్రమ్మిన చీకటిలో
ఈ ఇలలో… నిరాశల వెల్లువలో
Aa loyalo… krammina cheekatilo
Ee ilalo… niraashala velluvvalo

దహించివేస్తున్న అవమానము
కరువైపోయిన సమాధానము (2)
Dahinchi vestunna avamaanamu
Karuvai poyina samaadhaanamu (2)

పగిలిన హృదయము
కన్నీటి ధారల సంద్రము
Pagilina hrudayamu
Kanneeti dhaarala sandramu

ఎగసి పడుతున్న కెరటము
కానరాని గమ్యము
Egasipadu tthunna keratamu
Kaanaraani gamyamu

ఏకమైన ఈ లోకము
వేధిస్తున్న విరోధము
దూరమవుతున్న బంధము
Ekmaina ii lokamu
Vedhistunna virodhamu
Dooramavutunna bandhamu

తాళలేను ఈ నరకము
ఈదలేని ప్రవాహము
చేరువైన అగాధము
Thaalalenu ee narakamu
Eedaleni pravaahamu
Cheruvaina agaadhamu

Chiru Divvela Velugulatho Telugu Lyrics Songs Chords- చిరు దివ్వెల వెలుగులతో Lyrics in Telugu and English

చిరు దివ్వెల వెలుగులతో
నీ దివ్య కాంతులతో
With the light of small lamps
With Your divine radiance

నను బ్రోవ రావయ్యా
కంటి పాపలా.. నను కాన రావయ్యా
Come and protect me, Lord
Guard me tenderly—like the pupil of Your eye

యేసయ్యా.. యేసయ్యా.
నను బ్రోవ రావయ్యా
నను కాన రావయ్యా
Jesus… O Jesus
Please protect me
Please keep me as Your own

ఆ లోయలో… క్రమ్మిన చీకటిలో
ఈ ఇలలో… నిరాశల వెల్లువలో
In that valley… in the creeping darkness
In this home… in the flood of hopelessness

దహించివేస్తున్న అవమానము
కరువైపోయిన సమాధానము
The shame that is burning me
The peace that has dried up and disappeared

పగిలిన హృదయము
కన్నీటి ధారల సంద్రము
A broken heart
An ocean filled with streams of tears

ఎగసి పడుతున్న కెరటము
కానరాని గమ్యము
Waves rising and falling
A destination that I cannot see

ఏకమైన ఈ లోకము
వేధిస్తున్న విరోధము
దూరమవుతున్న బంధము
This selfish world
Its constant opposition
Relationships drifting far away

తాళలేను ఈ నరకము
ఈదలేని ప్రవాహము
చేరువైన అగాధము
I cannot bear this living hell
A current I cannot swim through
A deep pit drawing me closer

Tags

చిరు దివ్వెల వెలుగులతో , Chiru Divvela Velugulatho,చిరు దివ్వెల వెలుగులతో,Chiru Divvela Velugulatho Telugu Lyrics Songs Chords -చిరు దివ్వెల వెలుగులతో

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create