చూచితి నీ మోముపై – చిందిన రక్తము
తలచితి నీ ప్రేమను – మదికి అందనిదాయె
రాజ మకుటము మారిపోయే – ముళ్ల మకుటముగా
సింహాసనమే సిలువగ మారి – శిక్షకు గురియాయేగా
పరిమితి లేని కలువరి ప్రేమను – పరిహాసము చేసిరే
ఆ ప్రేమనెరిగి నీ పాద సేవయే – చాలని నీ చెంత చేరితిని యేసు..
నేలపై ఒలికిన నీ రక్తధారలే – ప్రతి పాపిని కడిగెను
ఆ రక్తధారలే పాపికి మార్గమై – పరముకు ప్రవహించెను
మట్టి దేహమును – మహిమగ మార్చుటకు
మాపై నీకున్న సంకల్ప ప్రేమను – పరిహాసము చేసిరే యేసు..
సిలువలో చిందిన రక్తపు జల్లులు – ప్రతి రోగిని తాకెను
చితికిన దేహమున ఒలికిన రుధిరము – పరమౌషధమాయెను
మా రోగములను – భరియించుటకు
మాపై నీకున్న ఎనలేని ప్రేమను – అవహేళన చేసిరే యేసు..
Choochiti nee momupai – chindina rakthamu
Talachiti nee premanu – madiki andanidaye
Raja makutamu maaripooye – mull makutamuga
Simhasaname siluvaga mari – shikshaku guriyayega
Parimiti leena kalavari premanu – parihaasamu chesire
Aa premane rigi nee paada sewaye – chaalani nee chenta cheritini Yesu..
Nelapai olikina nee rakthadharale – prati paapini kadigenu
Aa rakthadharale paapiki margamai – paramuku pravahinchenu
Matti dehamunu – mahimaga marchutaku
Maapai neekunna sankalpa premanu – parihaasamu chesire Yesu..
Siluvlo chindina rakthapu jallulu – prati rogini takenu
Chitikina dehamunu olikina rudhiramu – paramoushadhamayenu
Maa rogamulanu – bhariyinchutaku
Maapai neekunna enaleni premanu – avaheshalu chesire Yesu..
Choochiti nee momupai – chindina rakthamu Talachiti nee premanu – madiki andanidaye Raja makutamu maaripooye – mull makutamuga Simhasaname siluvaga mari – shikshaku guriyayega Parimiti leena kalavari premanu – parihaasamu chesire Aa premane rigi nee paada sewaye – chaalani nee chenta cheritini Yesu.. Nelapai olikina nee rakthadharale – prati paapini kadigenu Aa rakthadharale paapiki margamai – paramuku pravahinchenu Matti dehamunu – mahimaga marchutaku Maapai neekunna sankalpa premanu – parihaasamu chesire Yesu.. Siluvlo chindina rakthapu jallulu – prati rogini takenu Chitikina dehamunu olikina rudhiramu – paramoushadhamayenu Maa rogamulanu – bhariyinchutaku Maapai neekunna enaleni premanu – avaheshalu chesire Yesu..
చూచితి నీ మోముపై – చిందిన రక్తము
తలచితి నీ ప్రేమను – మదికి అందనిదాయె
రాజ మకుటము మారిపోయే – ముళ్ల మకుటముగా
Choochiti nee momupai – chindina rakthamu
Talachiti nee premanu – madiki andanidaye
Raja makutamu maaripooye – mull makutamuga
సింహాసనమే సిలువగ మారి – శిక్షకు గురియాయేగా
పరిమితి లేని కలువరి ప్రేమను – పరిహాసము చేసిరే
ఆ ప్రేమనెరిగి నీ పాద సేవయే – చాలని నీ చెంత చేరితిని యేసు..
Simhasaname siluvaga mari – shikshaku guriyayega
Parimiti leena kalavari premanu – parihaasamu chesire
Aa premane rigi nee paada sewaye – chaalani nee chenta cheritini Yesu..
నేలపై ఒలికిన నీ రక్తధారలే – ప్రతి పాపిని కడిగెను
ఆ రక్తధారలే పాపికి మార్గమై – పరముకు ప్రవహించెను
Nelapai olikina nee rakthadharale – prati paapini kadigenu
Aa rakthadharale paapiki margamai – paramuku pravahinchenu
మట్టి దేహమును – మహిమగ మార్చుటకు
మాపై నీకున్న సంకల్ప ప్రేమను – పరిహాసము చేసిరే యేసు..
Matti dehamunu – mahimaga marchutaku
Maapai neekunna sankalpa premanu – parihaasamu chesire Yesu..
సిలువలో చిందిన రక్తపు జల్లులు – ప్రతి రోగిని తాకెను
చితికిన దేహమున ఒలికిన రుధిరము – పరమౌషధమాయెను
Siluvlo chindina rakthapu jallulu – prati rogini takenu
Chitikina dehamunu olikina rudhiramu – paramoushadhamayenu
మా రోగములను – భరియించుటకు
మాపై నీకున్న ఎనలేని ప్రేమను – అవహేళన చేసిరే యేసు..
Maa rogamulanu – bhariyinchutaku
Maapai neekunna enaleni premanu – avaheshalu chesire Yesu..
చూచితి నీ మోముపై – చిందిన రక్తము తలచితి నీ ప్రేమను – మదికి అందనిదాయె రాజ మకుటము మారిపోయే – ముళ్ల మకుటముగా Choochiti nee momupai – chindina rakthamu Talachiti nee premanu – madiki andanidaye Raja makutamu maaripooye – mull makutamuga సింహాసనమే సిలువగ మారి – శిక్షకు గురియాయేగా పరిమితి లేని కలువరి ప్రేమను – పరిహాసము చేసిరే ఆ ప్రేమనెరిగి నీ పాద సేవయే – చాలని నీ చెంత చేరితిని యేసు.. Simhasaname siluvaga mari – shikshaku guriyayega Parimiti leena kalavari premanu – parihaasamu chesire Aa premane rigi nee paada sewaye – chaalani nee chenta cheritini Yesu.. నేలపై ఒలికిన నీ రక్తధారలే – ప్రతి పాపిని కడిగెను ఆ రక్తధారలే పాపికి మార్గమై – పరముకు ప్రవహించెను Nelapai olikina nee rakthadharale – prati paapini kadigenu Aa rakthadharale paapiki margamai – paramuku pravahinchenu మట్టి దేహమును – మహిమగ మార్చుటకు మాపై నీకున్న సంకల్ప ప్రేమను – పరిహాసము చేసిరే యేసు.. Matti dehamunu – mahimaga marchutaku Maapai neekunna sankalpa premanu – parihaasamu chesire Yesu.. సిలువలో చిందిన రక్తపు జల్లులు – ప్రతి రోగిని తాకెను చితికిన దేహమున ఒలికిన రుధిరము – పరమౌషధమాయెను Siluvlo chindina rakthapu jallulu – prati rogini takenu Chitikina dehamunu olikina rudhiramu – paramoushadhamayenu మా రోగములను – భరియించుటకు మాపై నీకున్న ఎనలేని ప్రేమను – అవహేళన చేసిరే యేసు.. Maa rogamulanu – bhariyinchutaku Maapai neekunna enaleni premanu – avaheshalu chesire Yesu..
చూచితి నీ మోముపై – చిందిన రక్తము
తలచితి నీ ప్రేమను – మదికి అందనిదాయె
రాజ మకుటము మారిపోయే – ముళ్ల మకుటముగా
Look at the blood spilled on Your face
Think of Your love – it’s beyond understanding
The royal crown changed – into a crown of thorns
సింహాసనమే సిలువగ మారి – శిక్షకు గురియాయేగా
పరిమితి లేని కలువరి ప్రేమను – పరిహాసము చేసిరే
ఆ ప్రేమనెరిగి నీ పాద సేవయే – చాలని నీ చెంత చేరితిని యేసు..
The throne itself became a cross – subjected to punishment
Boundless sacrificial love – was made a mockery
Understanding that love, Your foot service – I ran to reach You, Jesus…
నేలపై ఒలికిన నీ రక్తధారలే – ప్రతి పాపిని కడిగెను
ఆ రక్తధారలే పాపికి మార్గమై – పరముకు ప్రవహించెను
The streams of Your blood poured on the ground – washed away every sin
Those blood streams – became a path for sinners – leading to God
మట్టి దేహమును – మహిమగ మార్చుటకు
మాపై నీకున్న సంకల్ప ప్రేమను – పరిహాసము చేసిరే యేసు..
To glorify the mortal body
Your steadfast love – was made a mockery, Jesus…
సిలువలో చిందిన రక్తపు జల్లులు – ప్రతి రోగిని తాకెను
చితికిన దేహమున ఒలికిన రుధిరము – పరమౌషధమాయెను
The blood droplets shed on the cross – touched every sick person
The blood flowing from Your pierced body – became the supreme medicine
మా రోగములను – భరియించుటకు
మాపై నీకున్న ఎనలేని ప్రేమను – అవహేళన చేసిరే యేసు..
To bear our sicknesses
Your endless love – was mocked, Jesus…
చూచితి నీ మోముపై ,Choochithi Nee Momupai,చూచితి నీ మోముపై,Choochithi Nee Momupai Telugu Lyrics Songs Chords -చూచితి నీ మోముపై