చూడరే సిలువను వ్రే-లాడు యేసయ్యను
పాడు లోకంబునకై – గోడు జెందె గదా
నా చేతులు చేసినట్టు – దోషంబులే గదా
నా రాజు చేతులలో ఘోరంపు జీలలు
దురితంపు దలఁపులే – పరమ గురిని శిరముపై
నెనరు లేక మొత్తెనయ్యొ – ముండ్ల కిరీటమై
పరుగెత్తి పాదములు – చేసిన పాపంబులు
పరమ రక్షకుని – పాదములలో మేకులు
పాపేఛ్చ తోడ గూడు – నాడు చెడ్డ పడకలే
పరమ గురుని ప్రక్కలోని – బల్లెంపు పోటులు
Chūdare siluvanu vrēlāḍu Yesu ayyanu
Pāḍu lōkambunakai – gōḍu jende gadā
Nā chētulu chēsinaṭṭu – dōṣambulē gadā
Nā rāju chētulalō ghōrampu jīlalu
Duritampu dalapulē – parama gurini shiramupai
Nenaru lēka mōṭṭenayyō – muṇḍla kirīṭamai
Parugetti pādamulu – chēsina pāpambulu
Parama rakṣakuni – pādamulalō mēkule
Pāpēccha tōḍa gūḍu – nāḍu chedda paḍakale
Parama guruni prakkalōni – ballempu pōṭulu
Chūdare siluvanu vrēlāḍu Yesu ayyanu Pāḍu lōkambunakai – gōḍu jende gadā Nā chētulu chēsinaṭṭu – dōṣambulē gadā Nā rāju chētulalō ghōrampu jīlalu Duritampu dalapulē – parama gurini shiramupai Nenaru lēka mōṭṭenayyō – muṇḍla kirīṭamai Parugetti pādamulu – chēsina pāpambulu Parama rakṣakuni – pādamulalō mēkule Pāpēccha tōḍa gūḍu – nāḍu chedda paḍakale Parama guruni prakkalōni – ballempu pōṭulu
చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను
పాడు లోకంబునకై – గోడు జెందె గదా
Chūdare siluvanu vrēlāḍu Yesu ayyanu
Pāḍu lōkambunakai – gōḍu jende gadā
నా చేతులు చేసినట్టు – దోషంబులే గదా
నా రాజు చేతులలో ఘోరంపు జీలలు
Nā chētulu chēsinaṭṭu – dōṣambulē gadā
Nā rāju chētulalō ghōrampu jīlalu
దురితంపు దలపులే – పరమ గురిని శిరముపై
నెనరు లేక మొత్తెనయ్యొ – ముండ్ల కిరీటమై
Duritampu dalapulē – parama gurini shiramupai
Nenaru lēka mōṭṭenayyō – muṇḍla kirīṭamai
పరుగెత్తి పాదములు – చేసిన పాపంబులు
పరమ రక్షకుని – పాదములలో మేకులు
Parugetti pādamulu – chēsina pāpambulu
Parama rakṣakuni – pādamulalō mēkule
పాపేఛ్చ తోడ గూడు – నాడు చెడ్డ పడకలే
పరమ గురుని ప్రక్కలోని – బల్లెంపు పోటులు
Pāpēccha tōḍa gūḍu – nāḍu chedda paḍakale
Parama guruni prakkalōni – ballempu pōṭulu
చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను పాడు లోకంబునకై – గోడు జెందె గదా Chūdare siluvanu vrēlāḍu Yesu ayyanu Pāḍu lōkambunakai – gōḍu jende gadā నా చేతులు చేసినట్టు – దోషంబులే గదా నా రాజు చేతులలో ఘోరంపు జీలలు Nā chētulu chēsinaṭṭu – dōṣambulē gadā Nā rāju chētulalō ghōrampu jīlalu దురితంపు దలపులే – పరమ గురిని శిరముపై నెనరు లేక మొత్తెనయ్యొ – ముండ్ల కిరీటమై Duritampu dalapulē – parama gurini shiramupai Nenaru lēka mōṭṭenayyō – muṇḍla kirīṭamai పరుగెత్తి పాదములు – చేసిన పాపంబులు పరమ రక్షకుని – పాదములలో మేకులు Parugetti pādamulu – chēsina pāpambulu Parama rakṣakuni – pādamulalō mēkule పాపేఛ్చ తోడ గూడు – నాడు చెడ్డ పడకలే పరమ గురుని ప్రక్కలోని – బల్లెంపు పోటులు Pāpēccha tōḍa gūḍu – nāḍu chedda paḍakale Parama guruni prakkalōni – ballempu pōṭulu
చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను
పాడు లోకంబునకై – గోడు జెందె గదా
Behold the cross and the Lord Jesus hanging upon it—
For the sinful world He suffered… He bore the sorrow for us.
నా చేతులు చేసినట్టు – దోషంబులే గదా
నా రాజు చేతులలో ఘోరంపు జీలలు
The sins done by my own hands… are they not the guilt?
Yet my King’s hands bore the cruel nails for them.
దురితంపు దలఁపులే – పరమ గురిని శిరముపై
నెనరు లేక మొత్తెనయ్యొ – ముండ్ల కిరీటమై
Our wicked deeds became the burden placed
on the Lord’s holy head—
Without pity they pressed upon Him
the crown made of thorns.
పరుగెత్తి పాదములు – చేసిన పాపంబులు
పరమ రక్షకుని – పాదములలో మేకులు
The sins committed by my feet that ran toward evil—
For them, the feet of the Holy Savior
were pierced with nails.
పాపేఛ్చ తోడ గూడు – నాడు చెడ్డ పడకలే
పరమ గురుని ప్రక్కలోని – బల్లెంపు పోటులు
With sinful desire I lived in wicked places
and unholy beds—
But upon the side of the Holy Master
a spear pierced deeply.
చూడరే సిలువను , Choodare Siluvanu Vre,చూడరే సిలువను,Choodare Siluvanu Vre Telugu Lyrics Songs Chords -చూడరే సిలువను