నీ ఆశీర్వాదం పొందిన కుటుంబం
నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము
నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం
నీ పాదముల చెంత చేసెద అంకితం
దీవించుము దేవా మా కుటుంబమును
నీ దీవెన తరతరములకుండును
దీవించుము దేవా మా పిల్లలను
నీ దీవెన తరతరములకుండును
ఎన్నిక లేని నన్ను హెచ్చించితివి
దీనుడనైన నన్ను దీవించితివి
నీ చేతి నీడలో నను ఉంచితివి
నీ రక్షణలో నను కాపాడితివి
నీ అనురాగము యెంతో గొప్పది
నీ సంకల్పము యెంతో గొప్పది
2. నీ స్వరము వినే సమూయేలులా
హన్నా వలే నీ కొరకు పెంచాలయ్యా
నీ శిక్షణలో నీ బోధలో
కడవరకు వారిని వుంచాలయ్యా
నిన్నే ఆరాధించెదరు దావీదులా
నిన్నే ప్రకటించెదరు పౌలులా
దీవించుము దేవా మా కుటుంబమును
నీ దీవెన తరతరములకుండును
దీవించుము దేవా మా పిల్లలను
నీ దీవెన తరతరములకుండును
దీవించుము దేవా మా కుటుంబమును
నీ దీవెన తరతరములకుండును
దీవించుము దేవా మా బిడ్డలను
నీ దీవెన తరతరములకుండును
Nee aasheervaadam pondina kutumbam
Nee sannidhilone nityamu sthiraparachumu
Nee chittamu neraveerchutaye naa jeevitam
Nee paadamula chenta cheseda ankitam
Deevinchumu Devaa maa kutumbamunu
Nee deevena tarataramulakundunu
Deevinchumu Devaa maa pillalanu
Nee deevena tarataramulakundunu
Ennika leeni nannu hechhinchitivi
Deenudanaina nannu deevinchitivi
Nee cheti needalo nanu unchitivi
Nee rakshanalo nanu kaapaditivi
Nee anuraagamu yento goppadi
Nee sankalpamu yento goppadi
Nee swaramu vine Samuyelulaa
Hannaa vale nee koraku penchaalayyaa
Nee shikshanalo nee bodhalo
Kadavaraku vaarini unchaalayyaa
Ninne aaraadhinchedaru Daavidulaa
Ninne prakatinchedaru Paululaa
Deevinchumu Devaa maa kutumbamunu
Nee deevena tarataramulakundunu
Deevinchumu Devaa maa pillalanu
Nee deevena tarataramulakundunu
Deevinchumu Devaa maa biddhalanu
Nee deevena tarataramulakundunu
Nee aasheervaadam pondina kutumbam Nee sannidhilone nityamu sthiraparachumu Nee chittamu neraveerchutaye naa jeevitam Nee paadamula chenta cheseda ankitam Deevinchumu Devaa maa kutumbamunu Nee deevena tarataramulakundunu Deevinchumu Devaa maa pillalanu Nee deevena tarataramulakundunu Ennika leeni nannu hechhinchitivi Deenudanaina nannu deevinchitivi Nee cheti needalo nanu unchitivi Nee rakshanalo nanu kaapaditivi Nee anuraagamu yento goppadi Nee sankalpamu yento goppadi Nee swaramu vine Samuyelulaa Hannaa vale nee koraku penchaalayyaa Nee shikshanalo nee bodhalo Kadavaraku vaarini unchaalayyaa Ninne aaraadhinchedaru Daavidulaa Ninne prakatinchedaru Paululaa Deevinchumu Devaa maa kutumbamunu Nee deevena tarataramulakundunu Deevinchumu Devaa maa pillalanu Nee deevena tarataramulakundunu Deevinchumu Devaa maa biddhalanu Nee deevena tarataramulakundunu
నీ ఆశీర్వాదం పొందిన కుటుంబం
నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము
నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం
నీ పాదముల చెంత చేసెద అంకితం
Nee aaseervadam pondina kutumbam
Nee sannidhilone nityamu sthiraparachumu
Nee chittamu neraverchutaye naa jeevitam
Nee paadamula chenta cheseda ankitham
దీవించుము దేవా మా కుటుంబమును
నీ దీవెన తరతరములకుండును
దీవించుము దేవా మా పిల్లలను
నీ దీవెన తరతరములకుండును
Deevinchumu Devaa maa kutumbamunu
Nee deevena tarataramulakundunu
Deevinchumu Devaa maa pillalanu
Nee deevena tarataramulakundunu
ఎన్నిక లేని నన్ను హెచ్చించితివి
దీనుడనైన నన్ను దీవించితివి
నీ చేతి నీడలో నను ఉంచితివి
నీ రక్షణలో నను కాపాడితివి
నీ అనురాగము ఎంతో గొప్పది
నీ సంకల్పము ఎంతో గొప్పది
Ennika leni nannu hechchinchithivi
Deenudanaina nannu deevinchithivi
Nee chethi needalo nanu unchithivi
Nee rakshanalo nanu kaapadithivi
Nee anuraagamu entho goppadi
Nee sankalpamu entho goppadi
నీ స్వరము వినే సమూయేలులా
హన్నా వలే నీ కొరకు పెంచాలయ్యా
నీ శిక్షణలో నీ బోధలో
కడవరకు వారిని ఉంచాలయ్యా
నిన్నే ఆరాధించెదరు దావీదులా
నిన్నే ప్రకటించెదరు పౌలులా
Nee swaramu vine Samuyelulaa
Hanna vale nee koraku penchaalayyaa
Nee shikshanalo nee bodhalo
Kadavaraku vaarini unchaalayyaa
Ninne aaradhinchedaru Daaveedulaa
Ninne prakatinchedaru Paululaa
దీవించుము దేవా మా కుటుంబమును
నీ దీవెన తరతరములకుండును
దీవించుము దేవా మా పిల్లలను
నీ దీవెన తరతరములకుండును
Deevinchumu Devaa maa kutumbamunu
Nee deevena tarataramulakundunu
Deevinchumu Devaa maa pillalanu
Nee deevena tarataramulakundunu
దీవించుము దేవా మా కుటుంబమును
నీ దీవెన తరతరములకుండును
దీవించుము దేవా మా బిడ్డలను
నీ దీవెన తరతరములకుండును
Deevinchumu Devaa maa kutumbamunu
Nee deevena tarataramulakundunu
Deevinchumu Devaa maa biddalanu
Nee deevena tarataramulakundunu
నీ ఆశీర్వాదం పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం నీ పాదముల చెంత చేసెద అంకితం Nee aaseervadam pondina kutumbam Nee sannidhilone nityamu sthiraparachumu Nee chittamu neraverchutaye naa jeevitam Nee paadamula chenta cheseda ankitham దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును Deevinchumu Devaa maa kutumbamunu Nee deevena tarataramulakundunu Deevinchumu Devaa maa pillalanu Nee deevena tarataramulakundunu ఎన్నిక లేని నన్ను హెచ్చించితివి దీనుడనైన నన్ను దీవించితివి నీ చేతి నీడలో నను ఉంచితివి నీ రక్షణలో నను కాపాడితివి నీ అనురాగము ఎంతో గొప్పది నీ సంకల్పము ఎంతో గొప్పది Ennika leni nannu hechchinchithivi Deenudanaina nannu deevinchithivi Nee chethi needalo nanu unchithivi Nee rakshanalo nanu kaapadithivi Nee anuraagamu entho goppadi Nee sankalpamu entho goppadi నీ స్వరము వినే సమూయేలులా హన్నా వలే నీ కొరకు పెంచాలయ్యా నీ శిక్షణలో నీ బోధలో కడవరకు వారిని ఉంచాలయ్యా నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదరు పౌలులా Nee swaramu vine Samuyelulaa Hanna vale nee koraku penchaalayyaa Nee shikshanalo nee bodhalo Kadavaraku vaarini unchaalayyaa Ninne aaradhinchedaru Daaveedulaa Ninne prakatinchedaru Paululaa దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును Deevinchumu Devaa maa kutumbamunu Nee deevena tarataramulakundunu Deevinchumu Devaa maa pillalanu Nee deevena tarataramulakundunu దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా బిడ్డలను నీ దీవెన తరతరములకుండును Deevinchumu Devaa maa kutumbamunu Nee deevena tarataramulakundunu Deevinchumu Devaa maa biddalanu Nee deevena tarataramulakundunu
నీ ఆశీర్వాదం పొందిన కుటుంబం
నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము
నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం
నీ పాదముల చెంత చేసెద అంకితం
Establish forever the family that has received Your blessing
Keep us continually firm in Your presence
Fulfilling Your will alone is my life
At Your feet, I offer myself as a dedication
దీవించుము దేవా మా కుటుంబమును
నీ దీవెన తరతరములకుండును
దీవించుము దేవా మా పిల్లలను
నీ దీవెన తరతరములకుండును
Bless our family, O God
Let Your blessing continue through generations
Bless our children, O God
Let Your blessing remain through generations
ఎన్నిక లేని నన్ను హెచ్చించితివి
దీనుడనైన నన్ను దీవించితివి
నీ చేతి నీడలో నను ఉంచితివి
నీ రక్షణలో నను కాపాడితివి
నీ అనురాగము ఎంతో గొప్పది
నీ సంకల్పము ఎంతో గొప్పది
Though I was insignificant, You lifted me up
Though I was humble, You blessed me
You kept me under the shadow of Your hand
You protected me in Your salvation
Your love is exceedingly great
Your purpose is exceedingly great
నీ స్వరము వినే సమూయేలులా
హన్నా వలే నీ కొరకు పెంచాలయ్యా
నీ శిక్షణలో నీ బోధలో
కడవరకు వారిని ఉంచాలయ్యా
నిన్నే ఆరాధించెదరు దావీదులా
నిన్నే ప్రకటించెదరు పౌలులా
Like Samuel who listened to Your voice
Like Hannah, help us raise them for You
Keep them in Your discipline and teaching
Preserve them until the very end
May they worship You like David
May they proclaim You like Paul
దీవించుము దేవా మా కుటుంబమును
నీ దీవెన తరతరములకుండును
దీవించుము దేవా మా పిల్లలను
నీ దీవెన తరతరములకుండును
Bless our family, O God
Let Your blessing endure for generations
Bless our children, O God
Let Your blessing endure for generations
దీవించుము దేవా మా కుటుంబమును
నీ దీవెన తరతరములకుండును
దీవించుము దేవా మా బిడ్డలను
నీ దీవెన తరతరములకుండును
Bless our family, O God
May Your blessing last through generations
Bless our children, O God
May Your blessing last through generations
నీ ఆశీర్వాదం పొందిన కుటుంబం ,Deevinchumu Deva ,నీ ఆశీర్వాదం పొందిన కుటుంబం ,Deevinchumu DevaDeevinchumu Deva Lyrics Song Chords PPT -నీ ఆశీర్వాదం పొందిన కుటుంబం