దివిలో వేడుక – ఊరంతా పండుగ – నేడే రారాజు పుట్టెనే
ఇలలో జాడగా – ఆ నింగీ తారక – వెలిసే ఈ వింత చూపగా
మహా సంతోషమే – ఆహా ఆనందమే
ఆహా ఈ రేయిలో – ఓహో ఉల్లాసమే
ఇల మెస్సయ్య – జన్మించినాడుగా
మన యేసయ్య – ఉదయించినాడుగా
మహారాజు – మన యేసు
నిన్నే కోరీ – ఇలా వచ్చెనే
జగాలేలే – మన యేసు
నిన్నే చేర – దిగి వచ్చెనే
దేవ దేవుడే – మరియ తనయుడై
ధరలో దీనుడై – పుట్టే పుణ్యుడై
పరిశుద్ధాత్ముడే – పాపరహితుడై
ప్రేమపూర్ణుడే – పరమ జీవమై
లోకాన్ని వెలిగించ వచ్చాడుగా
నిను దీవించి తన ప్రేమ చూపాడుగా
దారే చూపంగ దేవుడే
దయతో దీపంగ నిలిచెనే
ఆడే గొల్లలు – పాడే దూతలు
వచ్చిరి జ్ఞానులు – వేడిరి యేసుని
ఆ పశుపాకలో – పొంగే సంబరం
మనకు రక్షణై – యేసు ఈ దినం
పాపాన్ని తొలగించ వచ్చాడుగా
నిను కరుణించి తన జాలి చూపాడుగా
కృపతో కాపాడ వచ్చెనే
చెలిమై చల్లంగ చూసెనే
Divilo veduka – oorantaa panduga – nede raaraju puttene
Ilalo jaadaga – aa ningi taaraka – velise ee vinta choopaga
Mahaa santoshamé – aahaa aanandamé
Aahaa ee reyilo – oohoo ullaasamé
Ila Messayya – janminchinaadugaa
Mana Yesayya – udayinchinaadugaa
Maharaaju – mana Yesu
Ninne koori – ila vacchene
Jagalelee – mana Yesu
Ninne chera – digi vacchene
Deva Devudé – Mariya tanayudai
Dharalo deenudai – putte punyudai
Parishuddhaatmude – paaparahitudai
Premapoornude – parama jeevamai
Lokaanni veligincha vacchaadugaa
Ninu deevinchi tana prema choopaadugaa
Daare choopanga Devude
Dayatho deepanga nilichene
Aade gollalu – paade doothalu
Vachchiri jnaanulu – vediri Yesuni
Aa pashupaakalo – ponge sambaram
Manaku rakshanai – Yeshu ee dinam
Paapanni tolagincha vacchaadugaa
Ninu karuninchi tana jaali choopaadugaa
Krupatho kaapaada vacchene
Chelimai challanga choosene
Divilo veduka – oorantaa panduga – nede raaraju puttene Ilalo jaadaga – aa ningi taaraka – velise ee vinta choopaga Mahaa santoshamé – aahaa aanandamé Aahaa ee reyilo – oohoo ullaasamé Ila Messayya – janminchinaadugaa Mana Yesayya – udayinchinaadugaa Maharaaju – mana Yesu Ninne koori – ila vacchene Jagalelee – mana Yesu Ninne chera – digi vacchene Deva Devudé – Mariya tanayudai Dharalo deenudai – putte punyudai Parishuddhaatmude – paaparahitudai Premapoornude – parama jeevamai Lokaanni veligincha vacchaadugaa Ninu deevinchi tana prema choopaadugaa Daare choopanga Devude Dayatho deepanga nilichene Aade gollalu – paade doothalu Vachchiri jnaanulu – vediri Yesuni Aa pashupaakalo – ponge sambaram Manaku rakshanai – Yeshu ee dinam Paapanni tolagincha vacchaadugaa Ninu karuninchi tana jaali choopaadugaa Krupatho kaapaada vacchene Chelimai challanga choosene
దివిలో వేడుక – ఊరంతా పండుగ – నేడే రారాజు పుట్టెనే
ఇలలో జాడగా – ఆ నింగీ తారక – వెలిసే ఈ వింత చూపగా
Divilo veduka – oorantaa panduga – nede raaraju puttene
Ilalo jaadaga – aa ningi taaraka – velise ee vinta choopaga
మహా సంతోషమే – ఆహా ఆనందమే
ఆహా ఈ రేయిలో – ఓహో ఉల్లాసమే
Mahaa santoshamé – aahaa aanandamé
Aahaa ee reyilo – oohoo ullaasamé
ఇల మెస్సయ్య – జన్మించినాడుగా
మన యేసయ్య – ఉదయించినాడుగా
Ila Messayya – janminchinaadugaa
Mana Yesayya – udayinchinaadugaa
మహారాజు – మన యేసు
నిన్నే కోరీ – ఇలా వచ్చెనే
జగాలేలే – మన యేసు
నిన్నే చేర – దిగి వచ్చెనే
Maharaaju – mana Yesu
Ninne koori – ila vacchene
Jagalelee – mana Yesu
Ninne chera – digi vacchene
దేవ దేవుడే – మరియ తనయుడై
ధరలో దీనుడై – పుట్టే పుణ్యుడై
Deva Devudé – Mariya tanayudai
Dharalo deenudai – putte punyudai
పరిశుద్ధాత్ముడే – పాపరహితుడై
ప్రేమపూర్ణుడే – పరమ జీవమై
Parishuddhaatmude – paaparahitudai
Premapoornude – parama jeevamai
లోకాన్ని వెలిగించ వచ్చాడుగా
నిను దీవించి తన ప్రేమ చూపాడుగా
Lokaanni veligincha vacchaadugaa
Ninu deevinchi tana prema choopaadugaa
దారే చూపంగ దేవుడే
దయతో దీపంగ నిలిచెనే
Daare choopanga Devude
Dayatho deepanga nilichene
ఆడే గొల్లలు – పాడే దూతలు
వచ్చిరి జ్ఞానులు – వేడిరి యేసుని
Aade gollalu – paade doothalu
Vachchiri jnaanulu – vediri Yesuni
ఆ పశుపాకలో – పొంగే సంబరం
మనకు రక్షణై – యేసు ఈ దినం
Aa pashupaakalo – ponge sambaram
Manaku rakshanai – Yeshu ee dinam
పాపాన్ని తొలగించ వచ్చాడుగా
నిను కరుణించి తన జాలి చూపాడుగా
Paapanni tolagincha vacchaadugaa
Ninu karuninchi tana jaali choopaadugaa
కృపతో కాపాడ వచ్చెనే
చెలిమై చల్లంగ చూసెనే
Krupatho kaapaada vacchene
Chelimai challanga choosene
దివిలో వేడుక – ఊరంతా పండుగ – నేడే రారాజు పుట్టెనే ఇలలో జాడగా – ఆ నింగీ తారక – వెలిసే ఈ వింత చూపగా Divilo veduka – oorantaa panduga – nede raaraju puttene Ilalo jaadaga – aa ningi taaraka – velise ee vinta choopaga మహా సంతోషమే – ఆహా ఆనందమే ఆహా ఈ రేయిలో – ఓహో ఉల్లాసమే Mahaa santoshamé – aahaa aanandamé Aahaa ee reyilo – oohoo ullaasamé ఇల మెస్సయ్య – జన్మించినాడుగా మన యేసయ్య – ఉదయించినాడుగా Ila Messayya – janminchinaadugaa Mana Yesayya – udayinchinaadugaa మహారాజు – మన యేసు నిన్నే కోరీ – ఇలా వచ్చెనే జగాలేలే – మన యేసు నిన్నే చేర – దిగి వచ్చెనే Maharaaju – mana Yesu Ninne koori – ila vacchene Jagalelee – mana Yesu Ninne chera – digi vacchene దేవ దేవుడే – మరియ తనయుడై ధరలో దీనుడై – పుట్టే పుణ్యుడై Deva Devudé – Mariya tanayudai Dharalo deenudai – putte punyudai పరిశుద్ధాత్ముడే – పాపరహితుడై ప్రేమపూర్ణుడే – పరమ జీవమై Parishuddhaatmude – paaparahitudai Premapoornude – parama jeevamai లోకాన్ని వెలిగించ వచ్చాడుగా నిను దీవించి తన ప్రేమ చూపాడుగా Lokaanni veligincha vacchaadugaa Ninu deevinchi tana prema choopaadugaa దారే చూపంగ దేవుడే దయతో దీపంగ నిలిచెనే Daare choopanga Devude Dayatho deepanga nilichene ఆడే గొల్లలు – పాడే దూతలు వచ్చిరి జ్ఞానులు – వేడిరి యేసుని Aade gollalu – paade doothalu Vachchiri jnaanulu – vediri Yesuni ఆ పశుపాకలో – పొంగే సంబరం మనకు రక్షణై – యేసు ఈ దినం Aa pashupaakalo – ponge sambaram Manaku rakshanai – Yeshu ee dinam పాపాన్ని తొలగించ వచ్చాడుగా నిను కరుణించి తన జాలి చూపాడుగా Paapanni tolagincha vacchaadugaa Ninu karuninchi tana jaali choopaadugaa కృపతో కాపాడ వచ్చెనే చెలిమై చల్లంగ చూసెనే Krupatho kaapaada vacchene Chelimai challanga choosene
దివిలో వేడుక – ఊరంతా పండుగ – నేడే రారాజు పుట్టెనే
ఇలలో జాడగా – ఆ నింగీ తారక – వెలిసే ఈ వింత చూపగా
There’s joy in heaven, a festival on earth — today the King is born!
A divine star shines in the sky, revealing this wondrous sight to us.
మహా సంతోషమే – ఆహా ఆనందమే
ఆహా ఈ రేయిలో – ఓహో ఉల్లాసమే
Great is the joy, oh what happiness!
This night is filled with delight and celebration!
ఇల మెస్సయ్య – జన్మించినాడుగా
మన యేసయ్య – ఉదయించినాడుగా
The Messiah has been born in this world,
Our Jesus has risen like the dawn!
మహారాజు – మన యేసు
నిన్నే కోరీ – ఇలా వచ్చెనే
జగాలేలే – మన యేసు
నిన్నే చేర – దిగి వచ్చెనే
The great King, our Jesus —
We longed for You, and You came down to us.
The Savior of the world, our Jesus —
You descended to dwell among us.
దేవ దేవుడే – మరియ తనయుడై
ధరలో దీనుడై – పుట్టే పుణ్యుడై
God Himself became the Son of Mary,
Born on this earth in humble form, a holy child.
పరిశుద్ధాత్ముడే – పాపరహితుడై
ప్రేమపూర్ణుడే – పరమ జీవమై
The Holy Spirit became sinless flesh,
The God of perfect love and eternal life.
లోకాన్ని వెలిగించ వచ్చాడుగా
నిను దీవించి తన ప్రేమ చూపాడుగా
He came to bring light to the world,
To bless you and show His unfailing love.
దారే చూపంగ దేవుడే
దయతో దీపంగ నిలిచెనే
God Himself showed the way,
Standing as a lamp of compassion.
ఆడే గొల్లలు – పాడే దూతలు
వచ్చిరి జ్ఞానులు – వేడిరి యేసుని
Shepherds danced and angels sang,
Wise men came to worship Jesus.
ఆ పశుపాకలో – పొంగే సంబరం
మనకు రక్షణై – యేసు ఈ దినం
In that humble stable, joy overflowed,
For today Jesus was born as our salvation.
పాపాన్ని తొలగించ వచ్చాడుగా
నిను కరుణించి తన జాలి చూపాడుగా
He came to take away sin,
To show mercy and compassion upon you.
కృపతో కాపాడ వచ్చెనే
చెలిమై చల్లంగ చూసెనే
He came to protect you with grace,
And lovingly comfort you with His friendship.
దివిలో వేడుక – ఊరంతా పండుగ , Divilo Veduka , దివిలో వేడుక – ఊరంతా పండుగ ,Divilo Veduka Lyrics Song Chords PPT - దివిలో వేడుక – ఊరంతా పండుగ