ఈ లోకంలో జీవించెదను
నీ కొరకే దేవా
నా ప్రియ యేసూ- నాకు లేరు ఎవ్వరు
నీలా ప్రేమించే వారు
నీవే నా ప్రాణ ప్రియుడవు
(నా) తల్లి తండ్రి బంధువులు నన్ను విడచిపోయినా
విడువనని నాకు వాగ్దానమిచ్ఛావు
ఎంత లోతైనది నీ ప్రేమా
నిన్ను విడచి నే బ్రతుకలేను
(నీ) అరచేతిలోనే నన్ను చెక్కు కుంటివే
నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే
నీ దృష్టిలో నేనున్నాగా
ఇలలో నే జడియను
Ee lokamlo jeevinchedanu
Nee korake Deva
Naa priya Yesu – naaku leeru evvaru
Neela premichevaru
Neeve naa prana priyudavu
(Naa) talli tandri bandhuvulu nannu vidachipoyina
Viduvanani naaku vaatdanam ichhavu
Entha lothainadi nee prema
Ninnu vidachi ne bratukalenu
(Nee) arachetillone nannu chekku kuntive
Nee kanti papala nannu kaayuchuntive
Nee drushtilo nenunnaga
Ilalo ne jadayanu
Ee lokamlo jeevinchedanu Nee korake Deva Naa priya Yesu – naaku leeru evvaru Neela premichevaru Neeve naa prana priyudavu (Naa) talli tandri bandhuvulu nannu vidachipoyina Viduvanani naaku vaatdanam ichhavu Entha lothainadi nee prema Ninnu vidachi ne bratukalenu (Nee) arachetillone nannu chekku kuntive Nee kanti papala nannu kaayuchuntive Nee drushtilo nenunnaga Ilalo ne jadayanu
ఈ లోకంలో జీవించెదను
నీ కొరకే దేవా
నా ప్రియ యేసూ- నాకు లేరు ఎవ్వరు
నీలా ప్రేమించే వారు
నీవే నా ప్రాణ ప్రియుడవు
Ee lokamlo jeevinchedanu
Nee korake Deva
Naa priya Yesu – naaku leeru evvaru
Neela premichevaru
Neeve naa prana priyudavu
(నా) తల్లి తండ్రి బంధువులు నన్ను విడచిపోయినా
విడువనని నాకు వాగ్దానమిచ్ఛావు
ఎంత లోతైనది నీ ప్రేమా
నిన్ను విడచి నే బ్రతుకలేను
(Naa) talli tandri bandhuvulu nannu vidachipoyina
Viduvanani naaku vaatdanam ichhavu
Entha lothainadi nee prema
Ninnu vidachi ne bratukalenu
(నీ) అరచేతిలోనే నన్ను చెక్కు కుంటివే
నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే
నీ దృష్టిలో నేనున్నాగా
ఇలలో నే జడియను
(Nee) arachetillone nannu chekku kuntive
Nee kanti papala nannu kaayuchuntive
Nee drushtilo nenunnaga
Ilalo ne jadayanu
ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా నా ప్రియ యేసూ- నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించే వారు నీవే నా ప్రాణ ప్రియుడవు Ee lokamlo jeevinchedanu Nee korake Deva Naa priya Yesu – naaku leeru evvaru Neela premichevaru Neeve naa prana priyudavu (నా) తల్లి తండ్రి బంధువులు నన్ను విడచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్ఛావు ఎంత లోతైనది నీ ప్రేమా నిన్ను విడచి నే బ్రతుకలేను (Naa) talli tandri bandhuvulu nannu vidachipoyina Viduvanani naaku vaatdanam ichhavu Entha lothainadi nee prema Ninnu vidachi ne bratukalenu (నీ) అరచేతిలోనే నన్ను చెక్కు కుంటివే నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే నీ దృష్టిలో నేనున్నాగా ఇలలో నే జడియను (Nee) arachetillone nannu chekku kuntive Nee kanti papala nannu kaayuchuntive Nee drushtilo nenunnaga Ilalo ne jadayanu
ఈ లోకంలో జీవించెదను
నీ కొరకే దేవా
నా ప్రియ యేసూ- నాకు లేరు ఎవ్వరు
నీలా ప్రేమించే వారు
నీవే నా ప్రాణ ప్రియుడవు
I will live in this world
For You alone, O God
My beloved Jesus – I have no one else
No one loves like You
You are my dearest life companion
(నా) తల్లి తండ్రి బంధువులు నన్ను విడచిపోయినా
విడువనని నాకు వాగ్దానమిచ్ఛావు
ఎంత లోతైనది నీ ప్రేమా
నిన్ను విడచి నే బ్రతుకలేను
Even if my parents or relatives leave me
You have promised never to forsake me
How deep is Your love!
I cannot live leaving You
(నీ) అరచేతిలోనే నన్ను చెక్కు కుంటివే
నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే
నీ దృష్టిలో నేనున్నాగా
ఇలలో నే జడియను
In Your little hand, You hold me securely
With the blink of Your eye, You protect me
As long as I am in Your sight
I will never stumble in this world
ఈ లోకంలో జీవించెదను ,Ee Lokamlo Jeevinchedanu,ఈ లోకంలో జీవించెదను ,Ee Lokamlo Jeevinchedanu Telugu Version Lyrics Songs Chords -ఈ లోకంలో జీవించెదను