ఈ మరణము కాదు శాశ్వతము
పరలోకమే మనకు నివాసము (2)
యేసు తెచ్చెను మనకు రక్షణ
ఎంత అద్బుతము ఆ నిరీక్షణ (2) ॥ఈ మరణము॥
జగతు పునాది వేయక ముందే
మనమెవ్వరో ఎవరికి తెలియక ముందే (2)
మనలను ఏర్పరచుకొన్న ఆ దేవుడు
తిరిగి తన దరికి మనల పిలిచే వేళ (2)
॥ఈ మరణము॥
యేసు నామమును ఎరిగిన వారు
పాప శ్రమలకు అర్హులు కారు (2)
తిరిగి లేచెదరు యేసు నామములో
కొలువు తీరెదరు పరలోకంలో (2)
॥ఈ మరణము॥
కురిసే ప్రతి కంటి నీరు ప్రభువు తుడుచును
మరణము మబ్బులను కరిగించును (2)
వేదనలు రోదనలు రద్దు చేయును
గతకాల సంగతులు గతించి పోవును (2)
॥ఈ మరణము॥
Ee maranamu kaadu shaashvatamu
Paralokame manaku nivaasamu (2)
Yesu techchenu manaku rakshana
Entha adbhutamu aa nireekshana (2)
Jagatu punadi veyaka mundē
Manamevaro evariki teliyaka mundē (2)
Manalanu erpachukonna aa Devudu
Tirigi tana dariki manala piliche vela
Yesu naamamunu erigina vaaru
Paapa shramalaku arhulu kaaru (2)
Tirigi lechedaru Yesu naamamulo
Koluvu teeredaru paralokamlo
Kurise prathi kanti neeru Prabhuvu thuduchunu
Maranamu mabbulanu karigichunu (2)
Vedanalu rodhanalu raddhu cheyunu
Gathakaala sangathulu gathinchi povunu
Ee maranamu kaadu shaashvatamu Paralokame manaku nivaasamu (2) Yesu techchenu manaku rakshana Entha adbhutamu aa nireekshana (2) Jagatu punadi veyaka mundē Manamevaro evariki teliyaka mundē (2) Manalanu erpachukonna aa Devudu Tirigi tana dariki manala piliche vela Yesu naamamunu erigina vaaru Paapa shramalaku arhulu kaaru (2) Tirigi lechedaru Yesu naamamulo Koluvu teeredaru paralokamlo Kurise prathi kanti neeru Prabhuvu thuduchunu Maranamu mabbulanu karigichunu (2) Vedanalu rodhanalu raddhu cheyunu Gathakaala sangathulu gathinchi povunu
ఈ మరణము కాదు శాశ్వతము
పరలోకమే మనకు నివాసము (2)
యేసు తెచ్చెను మనకు రక్షణ
ఎంత అద్బుతము ఆ నిరీక్షణ (2)
Ee maranamu kaadu shaashvatamu
Paralokame manaku nivaasamu (2)
Yesu techchenu manaku rakshana
Entha adbhutamu aa nireekshana (2)
జగతు పునాది వేయక ముందే
మనమెవ్వరో ఎవరికి తెలియక ముందే (2)
మనలను ఏర్పరచుకొన్న ఆ దేవుడు
తిరిగి తన దరికి మనల పిలిచే వేళ (2)
Jagatu punadi veyaka mundē
Manamevaro evariki teliyaka mundē (2)
Manalanu erpachukonna aa Devudu
Tirigi tana dariki manala piliche vela
యేసు నామమును ఎరిగిన వారు
పాప శ్రమలకు అర్హులు కారు (2)
తిరిగి లేచెదరు యేసు నామములో
కొలువు తీరెదరు పరలోకంలో (2)
Yesu naamamunu erigina vaaru
Paapa shramalaku arhulu kaaru (2)
Tirigi lechedaru Yesu naamamulo
Koluvu teeredaru paralokamlo
కురిసే ప్రతి కంటి నీరు ప్రభువు తుడుచును
మరణము మబ్బులను కరిగించును (2)
వేదనలు రోదనలు రద్దు చేయును
గతకాల సంగతులు గతించి పోవును (2)
Kurise prathi kanti neeru Prabhuvu thuduchunu
Maranamu mabbulanu karigichunu (2)
Vedanalu rodhanalu raddhu cheyunu
Gathakaala sangathulu gathinchi povunu
ఈ మరణము కాదు శాశ్వతము పరలోకమే మనకు నివాసము (2) యేసు తెచ్చెను మనకు రక్షణ ఎంత అద్బుతము ఆ నిరీక్షణ (2) Ee maranamu kaadu shaashvatamu Paralokame manaku nivaasamu (2) Yesu techchenu manaku rakshana Entha adbhutamu aa nireekshana (2) జగతు పునాది వేయక ముందే మనమెవ్వరో ఎవరికి తెలియక ముందే (2) మనలను ఏర్పరచుకొన్న ఆ దేవుడు తిరిగి తన దరికి మనల పిలిచే వేళ (2) Jagatu punadi veyaka mundē Manamevaro evariki teliyaka mundē (2) Manalanu erpachukonna aa Devudu Tirigi tana dariki manala piliche vela యేసు నామమును ఎరిగిన వారు పాప శ్రమలకు అర్హులు కారు (2) తిరిగి లేచెదరు యేసు నామములో కొలువు తీరెదరు పరలోకంలో (2) Yesu naamamunu erigina vaaru Paapa shramalaku arhulu kaaru (2) Tirigi lechedaru Yesu naamamulo Koluvu teeredaru paralokamlo కురిసే ప్రతి కంటి నీరు ప్రభువు తుడుచును మరణము మబ్బులను కరిగించును (2) వేదనలు రోదనలు రద్దు చేయును గతకాల సంగతులు గతించి పోవును (2) Kurise prathi kanti neeru Prabhuvu thuduchunu Maranamu mabbulanu karigichunu (2) Vedanalu rodhanalu raddhu cheyunu Gathakaala sangathulu gathinchi povunu
ఈ మరణము కాదు శాశ్వతము
పరలోకమే మనకు నివాసము (2)
యేసు తెచ్చెను మనకు రక్షణ
ఎంత అద్బుతము ఆ నిరీక్షణ (2)
This death is not eternal
Heaven is our true dwelling place (2)
Jesus brought salvation to us
How wonderful is this expectation! (2)
జగతు పునాది వేయక ముందే
మనమెవ్వరో ఎవరికి తెలియక ముందే (2)
మనలను ఏర్పరచుకొన్న ఆ దేవుడు
తిరిగి తన దరికి మనల పిలిచే వేళ (2)
Before the foundation of the world was laid
Before anyone knew who we would be (2)
God, who created us
Calls us back to His presence
యేసు నామమును ఎరిగిన వారు
పాప శ్రమలకు అర్హులు కారు (2)
తిరిగి లేచెదరు యేసు నామములో
కొలువు తీరెదరు పరలోకంలో (2)
Those who know the name of Jesus
Are not subject to the toil of sin (2)
They will not fall again in Jesus’ name
They will find fulfillment in heaven
కురిసే ప్రతి కంటి నీరు ప్రభువు తుడుచును
మరణము మబ్బులను కరిగించును (2)
వేదనలు రోదనలు రద్దు చేయును
గతకాల సంగతులు గతించి పోవును (2)
Every tear that falls, the Lord will wipe away
Death will melt like clouds (2)
Suffering and sorrow will be removed
Past sorrows and troubles will pass away
ఈ మరణము కాదు శాశ్వతము , Ee Maranamu Kaadu Shaashwathamu,ఈ మరణము కాదు శాశ్వతము ,Ee Maranamu Kaadu Shaashwathamu Lyrics Song Chords PPT - ఈ మరణము కాదు శాశ్వతము