Ee Saaymkaalamuna Yaesu Lyrics Song Chords PPT - ఈ సాయంకాలమున యేసు ప్రభో వేఁడెద

ఈ సాయంకాలమున యేసు ప్రభో వేఁడెదము నీ సుదయారస మొల్క
నిత్యంబు మముఁగావు ||మీ||

చెడ్డ కలల్ రాకుండ నడ్డగించుమి ప్రభో బిడ్డలము రాత్రిలో భీతి
బాపుము తండ్రీ ||యీ||

దుష్టుండౌ శోధకునిఁ ద్రొక్కుటకు బలమిమ్ము భ్రష్టత్వమున మేము
పడకుండఁ గాపాడు ||మీ||

నీ యేక పుత్రుండౌ శ్రీ యేసు నామమున సాయం ప్రార్థన లెల్ల
సరగ నాలించుమా ||యీ||

జనక సుత శుద్థాత్మ ఘనదేవా స్తుతియింతుం అనిశము జీవించిరా
జ్యంబుఁ జేయు మామేన్ ||ఈ||

Presenter Print & View

Ee Saaymkaalamuna Yaesu Lyrics Song Chords PPT - ఈ సాయంకాలమున యేసు ప్రభో వేఁడెద Lyrics in Telugish

Ee saayankaalamunu Yesu Prabho veededu – nee sudayaarasa molka
Nityambu mamungaa gaavu ||Mee||

Chedda kalalu raakunda nadaginchumi Prabho, biddalamu raathrilo bheeti
Baapamu tandri ||Yee||

Dushtundau shodhakuni drokkutaku balamimmu, bhrashtatvamunu memu
Padakunda gaapadu ||Mee||

Nee yeka putrundau Sri Yesu naamamunu saayam praarthana lella
Saraga naalinchumaa ||Yee||

Janaka suta shuddhaathma ghanadevaa, stuthiyintum anishamu jeevinchiraa
Jyambu jeyu maamen ||Ee||

Ee Saaymkaalamuna Yaesu Lyrics Song Chords PPT - ఈ సాయంకాలమున యేసు ప్రభో వేఁడెద Lyrics in Telugu and English

ఈ సాయంకాలమున యేసు ప్రభో వేఁడెదము నీ సుదయారస మొల్క
నిత్యంబు మముఁగావు

This evening, O Lord Jesus, we come — guided by Your loving mercy
Forever may we praise You

చెడ్డ కలల్ రాకుండ నడ్డగించుమి ప్రభో బిడ్డలము రాత్రిలో భీతి
బాపుము తండ్రీ

Keep evil dreams away and protect us, O Lord; let the children be free from fear at night
O Father, our Protector ||Amen||

దుష్టుండౌ శోధకునిఁ ద్రొక్కుటకు బలమిమ్ము భ్రష్టత్వమున మేము
పడకుండఁ గాపాడు

Give us strength against the evil one, the oppressor, and save us from all corruption
Keep us safe without fail

నీ యేక పుత్రుండౌ శ్రీ యేసు నామమున సాయం ప్రార్థన లెల్ల
సరగ నాలించుమా

You are the only Son, O Lord Jesus; hear our evening prayers
Guide us and bless us

జనక సుత శుద్థాత్మ ఘనదేవా స్తుతియింతుం అనిశము జీవించిరా
జ్యంబుఁ జేయు మామేన్

O Holy Spirit, Son of the Father, Almighty God, may we live always praising You
Grant us Your blessings always

Tags

ఈ సాయంకాలమున యేసు ప్రభో వేఁడెద , Ee Saaymkaalamuna Yaesu,ఈ సాయంకాలమున యేసు ప్రభో వేఁడెద ,Ee Saaymkaalamuna Yaesu Lyrics Song Chords PPT - ఈ సాయంకాలమున యేసు ప్రభో వేఁడెద

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create