ఈ ఉదయం – శుభ ఉదయం
ప్రభువే నాకొసగిన – ఆనంద సమయం
ఆశ్రయించెదన్ – దివ్య వాక్యమున్
ప్రేమతోడ సరిచేసే – శ్రేష్ఠ సత్యమున్ ||ఈ ఉదయం||
బలహీనమైతి నేను – బలపరచుము తండ్రి
ఫలహీనమైతి నేను – ఫలియింపజేయుము
వాక్య ధ్యానమే – నీ ముఖ దర్శనము
పరిశుద్ధ పరచెడి – పరమతండ్రి మార్గము ||ఈ ఉదయం||
అస్థిరమునైతి నేను – స్థిరపరచుము తండ్రి
అల్పవిశ్వాసి నేను – అద్దరికి జేర్చుము
నీ పాదసన్నిధే – నాకు శరణము
అభయంబునిచ్చెడి – ఆశ్రయపురము ||ఈ ఉదయం||
Ee udayam – shubha udayam
Prabhuvē naakosagina – aananda samayam
Aashrayinchedan – divya vaakyamun
Prematōda sarichesē – shreshtha satyamun ||Ee udayam||
Balahīnamaiti nēnu – balaparachumu tandri
Phalahīnamaiti nēnu – phaliyimpajeyumu
Vaakya dhyānamē – nī mukha darshanamu
Parishuddha parachedi – paramatandri maargamu ||Ee udayam||
Asthiramunaiti nēnu – sthiraparachumu tandri
Alpavishwāsi nēnu – addariki chērchumu
Nī pāda sannidhē – naaku sharanamu
Abhayambunicchedi – aashrayapuramu ||Ee udayam||
Ee udayam – shubha udayam Prabhuvē naakosagina – aananda samayam Aashrayinchedan – divya vaakyamun Prematōda sarichesē – shreshtha satyamun ||Ee udayam|| Balahīnamaiti nēnu – balaparachumu tandri Phalahīnamaiti nēnu – phaliyimpajeyumu Vaakya dhyānamē – nī mukha darshanamu Parishuddha parachedi – paramatandri maargamu ||Ee udayam|| Asthiramunaiti nēnu – sthiraparachumu tandri Alpavishwāsi nēnu – addariki chērchumu Nī pāda sannidhē – naaku sharanamu Abhayambunicchedi – aashrayapuramu ||Ee udayam||
ఈ ఉదయం – శుభ ఉదయం
ప్రభువే నాకొసగిన – ఆనంద సమయం
ఆశ్రయించెదన్ – దివ్య వాక్యమున్
ప్రేమతోడ సరిచేసే – శ్రేష్ఠ సత్యమున్
Ee udayam – shubha udayam
Prabhuvē naakosagina – aananda samayam
Aashrayinchedan – divya vaakyamun
Prematōda sarichesē – shreshtha satyamun
బలహీనమైతి నేను – బలపరచుము తండ్రి
ఫలహీనమైతి నేను – ఫలియింపజేయుము
వాక్య ధ్యానమే – నీ ముఖ దర్శనము
పరిశుద్ధ పరచెడి – పరమతండ్రి మార్గము
Balahīnamaiti nēnu – balaparachumu tandri
Phalahīnamaiti nēnu – phaliyimpajeyumu
Vaakya dhyānamē – nī mukha darshanamu
Parishuddha parachedi – paramatandri maargamu
అస్థిరమునైతి నేను – స్థిరపరచుము తండ్రి
అల్పవిశ్వాసి నేను – అద్దరికి జేర్చుము
నీ పాదసన్నిధే – నాకు శరణము
అభయంబునిచ్చెడి – ఆశ్రయపురము
Asthiramunaiti nēnu – sthiraparachumu tandri
Alpavishwāsi nēnu – addariki chērchumu
Nī pāda sannidhē – naaku sharanamu
Abhayambunicchedi – aashrayapuramu
ఈ ఉదయం – శుభ ఉదయం ప్రభువే నాకొసగిన – ఆనంద సమయం ఆశ్రయించెదన్ – దివ్య వాక్యమున్ ప్రేమతోడ సరిచేసే – శ్రేష్ఠ సత్యమున్ Ee udayam – shubha udayam Prabhuvē naakosagina – aananda samayam Aashrayinchedan – divya vaakyamun Prematōda sarichesē – shreshtha satyamun బలహీనమైతి నేను – బలపరచుము తండ్రి ఫలహీనమైతి నేను – ఫలియింపజేయుము వాక్య ధ్యానమే – నీ ముఖ దర్శనము పరిశుద్ధ పరచెడి – పరమతండ్రి మార్గము Balahīnamaiti nēnu – balaparachumu tandri Phalahīnamaiti nēnu – phaliyimpajeyumu Vaakya dhyānamē – nī mukha darshanamu Parishuddha parachedi – paramatandri maargamu అస్థిరమునైతి నేను – స్థిరపరచుము తండ్రి అల్పవిశ్వాసి నేను – అద్దరికి జేర్చుము నీ పాదసన్నిధే – నాకు శరణము అభయంబునిచ్చెడి – ఆశ్రయపురము Asthiramunaiti nēnu – sthiraparachumu tandri Alpavishwāsi nēnu – addariki chērchumu Nī pāda sannidhē – naaku sharanamu Abhayambunicchedi – aashrayapuramu
ఈ ఉదయం – శుభ ఉదయం
ప్రభువే నాకొసగిన – ఆనంద సమయం
ఆశ్రయించెదన్ – దివ్య వాక్యమున్
ప్రేమతోడ సరిచేసే – శ్రేష్ఠ సత్యమున్
This morning — a blessed morning,
The Lord has given me a time of joy.
I will take refuge in His divine Word,
The supreme truth that corrects me in love.
బలహీనమైతి నేను – బలపరచుము తండ్రి
ఫలహీనమైతి నేను – ఫలియింపజేయుము
వాక్య ధ్యానమే – నీ ముఖ దర్శనము
పరిశుద్ధ పరచెడి – పరమతండ్రి మార్గము
When I am weak — strengthen me, Father.
When I am fruitless — make me fruitful.
Meditating on Your Word is my vision of You;
It is the holy path that purifies me, O Heavenly Father.
అస్థిరమునైతి నేను – స్థిరపరచుము తండ్రి
అల్పవిశ్వాసి నేను – అద్దరికి జేర్చుము
నీ పాదసన్నిధే – నాకు శరణము
అభయంబునిచ్చెడి – ఆశ్రయపురము
When I am unstable — make me steadfast, Father.
When I am weak in faith — draw me near.
In the presence of Your feet I find my refuge,
In the shelter that grants me courage and peace.
ఈ ఉదయం శుభ ఉదయం , Ee Udayam Shubha Udayam,ఈ ఉదయం శుభ ఉదయం ,Ee Udayam Shubha Udayam Lyrics Song Chords PPT - ఈ ఉదయం శుభ ఉదయం