Ee Udayamuna Neevu Lechi Lyrics Song Chords PPT - ఈ ఉదయమున నీవు లేచి ఏమి తలచుచున్నావు

ఈ ఉదయమున నీవు లేచి ఏమి తలచుచున్నావు
నీ మనసులోన ఏమి తలచి కలవరపడుచున్నావు
ఈ దినమే భారమా – నీ బ్రతుకే భారమా – (2) ||ఈ ఉదయమున||

తోడు లేని జీవ యాత్ర
చేరలేని కడలి తీరం (2)
బ్రతుకే బరువై పోవగా
క్రీస్తు దరికి సాగి రమ్ము
చేరుకొనుము తీరము ||ఈ ఉదయమున||

అలల వలె వ్యధలు రాగా
కనుల నీరే తోడు కాగా (2)
అండగా క్రీస్తేసుడుండ
చింత ఏల భీతి ఏల
బంధాలెల్ల వీడెగా

ఈ ఉదయమున నీవు లేచి కలవరపడనేలనో
నీ కనుల నీరు ప్రభువు తుడిచి వెంట నడుచును
ప్రభుదే ఈ దినం – జయమే ఈ దినం – (2)

Presenter Print & View

Ee Udayamuna Neevu Lechi Lyrics Song Chords PPT - ఈ ఉదయమున నీవు లేచి ఏమి తలచుచున్నావు Lyrics in Telugish

Ee udayamuna neevu lechi emi thalachuchunnavu
Nee manasulona emi thalachi kalavarapaduchunnavu
Ee diname bhaarama – nee bratuke bhaarama (2)

Thodu leni jeeva yaathra
Cheraleni kadali theeram (2)
Bratuke baruvai povaga
Kreestu dariki saagi rammu
Cherukonumu theeramu

Alala vale vyadhalu raaga
Kanula neere thodu kaaga (2)
Andaga Kreesteesudunda
Chinta ela? bheethi ela?
Bandhaalella veedega

Ee udayamuna neevu lechi kalavarapadanēlano
Nee kanula neeru Prabhuvu thudichi venta naduchunu
Prabhude ee dinam – jayame ee dinam (2)

Ee Udayamuna Neevu Lechi Lyrics Song Chords PPT - ఈ ఉదయమున నీవు లేచి ఏమి తలచుచున్నావు Lyrics in Telugish

ఈ ఉదయమున నీవు లేచి ఏమి తలచుచున్నావు
నీ మనసులోన ఏమి తలచి కలవరపడుచున్నావు
ఈ దినమే భారమా – నీ బ్రతుకే భారమా – (2)
Ee udayamuna neevu lechi emi thalachuchunnavu
Nee manasulona emi thalachi kalavarapaduchunnavu
Ee diname bhaarama – nee bratuke bhaarama (2)

తోడు లేని జీవ యాత్ర
చేరలేని కడలి తీరం (2)
బ్రతుకే బరువై పోవగా
క్రీస్తు దరికి సాగి రమ్ము
చేరుకొనుము తీరము
Thodu leni jeeva yaathra
Cheraleni kadali theeram (2)
Bratuke baruvai povaga
Kreestu dariki saagi rammu
Cherukonumu theeramu

అలల వలె వ్యధలు రాగా
కనుల నీరే తోడు కాగా (2)
అండగా క్రీస్తేసుడుండ
చింత ఏల భీతి ఏల
బంధాలెల్ల వీడెగా
Alala vale vyadhalu raaga
Kanula neere thodu kaaga (2)
Andaga Kreesteesudunda
Chinta ela? bheethi ela?
Bandhaalella veedega

ఈ ఉదయమున నీవు లేచి కలవరపడనేలనో
నీ కనుల నీరు ప్రభువు తుడిచి వెంట నడుచును
ప్రభుదే ఈ దినం – జయమే ఈ దినం – (2)
Ee udayamuna neevu lechi kalavarapadanēlano
Nee kanula neeru Prabhuvu thudichi venta naduchunu
Prabhude ee dinam – jayame ee dinam (2)

Ee Udayamuna Neevu Lechi Lyrics Song Chords PPT - ఈ ఉదయమున నీవు లేచి ఏమి తలచుచున్నావు Lyrics in Telugu and English

ఈ ఉదయమున నీవు లేచి ఏమి తలచుచున్నావు
నీ మనసులోన ఏమి తలచి కలవరపడుచున్నావు
ఈ దినమే భారమా – నీ బ్రతుకే భారమా – (2) When you rise this morning, what are you thinking of?
What troubles weigh upon your heart?
Is this day a burden — is your very life a burden? (2)

తోడు లేని జీవ యాత్ర
చేరలేని కడలి తీరం (2)
బ్రతుకే బరువై పోవగా
క్రీస్తు దరికి సాగి రమ్ము
చేరుకొనుము తీరము
A life journey with no companion,
A shore you cannot seem to reach (2)
When life itself feels heavy,
Come and draw near to Christ —
He will lead you safely to the shore.

అలల వలె వ్యధలు రాగా
కనుల నీరే తోడు కాగా (2)
అండగా క్రీస్తేసుడుండ
చింత ఏల భీతి ఏల
బంధాలెల్ల వీడెగా
When sorrows rise like waves,
And tears are your only companion (2)
Christ Jesus stands beside you —
Why then worry? Why fear?
All your chains will be loosed.

ఈ ఉదయమున నీవు లేచి కలవరపడనేలనో
నీ కనుల నీరు ప్రభువు తుడిచి వెంట నడుచును
ప్రభుదే ఈ దినం – జయమే ఈ దినం – (2)
Why wake this morning with fear or unrest?
The Lord will wipe your tears and walk beside you.
This day belongs to the Lord —
This day is a day of victory! (2)

Tags

ఈ ఉదయమున నీవు లేచి ఏమి తలచుచున్నావు , Ee Udayamuna Neevu Lechi,ఈ ఉదయమున నీవు లేచి ఏమి తలచుచున్నావు ,Ee Udayamuna Neevu Lechi Lyrics Song Chords PPT - ఈ ఉదయమున నీవు లేచి ఏమి తలచుచున్నావు

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create