దేవా చెవియొగ్గుము - దృష్టించుము - నిన్నే వెదకుచున్నాను
దేవా సెలవియ్యము - బదులియుము - నిన్నే వేడుచున్నాను
ప్రతి ఉదయం - నిన్ను నమ్మి
ప్రతి రాత్రి - నిన్ను వేడి
ప్రతి ఘడియ - నిన్ను కోరి
NAHAL
ఆశతో వేచి ఉన్న నీవే నా నమ్మకం
ఓర్పుతో కాచి ఉన్న నీవేగా నా ధైర్యం
ఎల్ షమా (3)నా ప్రార్ధన వినువాడ
ఎండిన భూమి వలె క్షీణించుచున్నాను
నీ తట్టు నా కరములు నే చాపుచున్నాను
ఎండిన భూమి వలె వేచి వేచి యున్నాను
నీ తట్టు నా కరములు నే చాపుచున్నాను
ఆత్మవర్షం నాపైన కురిపించుము ప్రభు
పోగొట్టుకున్నవి మరలా దయ చేయుము
ఆత్మ వర్షం కురిపించి నన్ను బ్రతికించుము
నీ చిత్తము నెరవేర్చి సమకూర్చుము ప్రభు
విడిచిపెట్టకు ప్రభు ప్రయత్నిస్తున్నాను అడుగడుగు నా తోడై ఒడ్డుకు నన్ను చేర్చవా
యెహోవా నా దేవా నీవే నాకున్నది
బాధలో ఔషధం నీ ప్రేమే కదా
నీ శక్తియే - విడిపించును
నీ హస్తమే - లేవనెత్తును
నీ మాటయే - నా బలము
నీ మార్గము - పరిశుద్ధము
Devaa cheviyoggumu — drushtinchumu — ninné vedakuchunnanu
Devaa selaviyyamu — baduliyumu — ninné veduchunnanu
Prathi udayam — ninnu nammi
Prathi raatri — ninnu vedi
Prathi ghadiya — ninnu kori
NAHAL
Aashatho vechi unna neevé naa nammakam
Oorputho kaachi unna neevégaa naa dhairyam
El Shama (3) naa praardhana vinuvada
Endina bhoomi vale ksheeninchuchunnanu
Nee thattu naa karamulé ne chaapuchunnanu
Endina bhoomi vale vechi vechi unnanu
Nee thattu naa karamulé ne chaapuchunnanu
Aatmavarsham naapaina kuripinchumu Prabhu
Pogottukunnavi maralaa daya cheyumu
Aatma varsham kuripinchi nannu bratikinchumu
Nee chittamu neraveerchi samakoorchumu Prabhu
Vidichipettaku Prabhu
Prayatnistunnanu
Adugadu goo naa todaai
Odduku nannu cherchavaa
Yehovaa naa Devaa neevé naakunnadi
Baadhalo oushadham nee premaé kadaa
Nee shakthiyé — vidipinchunu
Nee hastamé — levanettunu
Nee maatayé — naa balamu
Nee maargamu — parishuddhamu
Devaa cheviyoggumu — drushtinchumu — ninné vedakuchunnanu Devaa selaviyyamu — baduliyumu — ninné veduchunnanu Prathi udayam — ninnu nammi Prathi raatri — ninnu vedi Prathi ghadiya — ninnu kori NAHAL Aashatho vechi unna neevé naa nammakam Oorputho kaachi unna neevégaa naa dhairyam El Shama (3) naa praardhana vinuvada Endina bhoomi vale ksheeninchuchunnanu Nee thattu naa karamulé ne chaapuchunnanu Endina bhoomi vale vechi vechi unnanu Nee thattu naa karamulé ne chaapuchunnanu Aatmavarsham naapaina kuripinchumu Prabhu Pogottukunnavi maralaa daya cheyumu Aatma varsham kuripinchi nannu bratikinchumu Nee chittamu neraveerchi samakoorchumu Prabhu Vidichipettaku Prabhu Prayatnistunnanu Adugadu goo naa todaai Odduku nannu cherchavaa Yehovaa naa Devaa neevé naakunnadi Baadhalo oushadham nee premaé kadaa Nee shakthiyé — vidipinchunu Nee hastamé — levanettunu Nee maatayé — naa balamu Nee maargamu — parishuddhamu
దేవా చెవియొగ్గుము — దృష్టించుము — నిన్నే వెదకుచున్నాను
దేవా సెలవియ్యము — బదులియుము — నిన్నే వేడుచున్నాను
Devaa cheviyoggumu — drushtinchumu — ninné vedakuchunnanu
Devaa selaviyyamu — baduliyumu — ninné veduchunnanu
ప్రతి ఉదయం — నిన్ను నమ్మి
ప్రతి రాత్రి — నిన్ను వేడి
ప్రతి ఘడియ — నిన్ను కోరి
Prathi udayam — ninnu nammi
Prathi raatri — ninnu vedi
Prathi ghadiya — ninnu kori
ఆశతో వేచి ఉన్న నీవే నా నమ్మకం
ఓర్పుతో కాచి ఉన్న నీవేగా నా ధైర్యం
Aashatho vechi unna neevé naa nammakam
Oorputho kaachi unna neevégaa naa dhairyam
ఎల్ షమా (3) నా ప్రార్థన వినువాడ
El Shama (3) naa praardhana vinuvada
ఎండిన భూమి వలె క్షీణించుచున్నాను
నీ తట్టు నా కరములు నే చాపుచున్నాను
Endina bhoomi vale ksheeninchuchunnanu
Nee thattu naa karamulé ne chaapuchunnanu
ఎండిన భూమి వలె వేచి వేచి యున్నాను
నీ తట్టు నా కరములు నే చాపుచున్నాను
Endina bhoomi vale vechi vechi unnanu
Nee thattu naa karamulé ne chaapuchunnanu
ఆత్మవర్షం నాపైన కురిపించుము ప్రభు
పోగొట్టుకున్నవి మరలా దయ చేయుము
Aatmavarsham naapaina kuripinchumu Prabhu
Pogottukunnavi maralaa daya cheyumu
ఆత్మ వర్షం కురిపించి నన్ను బ్రతికించుము
నీ చిత్తము నెరవేర్చి సమకూర్చుము ప్రభు
Aatma varsham kuripinchi nannu bratikinchumu
Nee chittamu neraveerchi samakoorchumu Prabhu
విడిచిపెట్టకు ప్రభు
ప్రయత్నిస్తున్నాను
అడుగడుగు నా తోడై
ఒడ్డుకు నన్ను చేర్చవా
Vidichipettaku Prabhu
Prayatnistunnanu
Adugadu goo naa todaai
Odduku nannu cherchavaa
యెహోవా నా దేవా నీవే నాకున్నది
బాధలో ఔషధం నీ ప్రేమే కదా
Yehovaa naa Devaa neevé naakunnadi
Baadhalo oushadham nee premaé kadaa
నీ శక్తియే — విడిపించును
నీ హస్తమే — లేవనెత్తును
నీ మాటయే — నా బలము
నీ మార్గము — పరిశుద్ధము
Nee shakthiyé — vidipinchunu
Nee hastamé — levanettunu
Nee maatayé — naa balamu
Nee maargamu — parishuddhamu
దేవా చెవియొగ్గుము — దృష్టించుము — నిన్నే వెదకుచున్నాను దేవా సెలవియ్యము — బదులియుము — నిన్నే వేడుచున్నాను Devaa cheviyoggumu — drushtinchumu — ninné vedakuchunnanu Devaa selaviyyamu — baduliyumu — ninné veduchunnanu ప్రతి ఉదయం — నిన్ను నమ్మి ప్రతి రాత్రి — నిన్ను వేడి ప్రతి ఘడియ — నిన్ను కోరి Prathi udayam — ninnu nammi Prathi raatri — ninnu vedi Prathi ghadiya — ninnu kori ఆశతో వేచి ఉన్న నీవే నా నమ్మకం ఓర్పుతో కాచి ఉన్న నీవేగా నా ధైర్యం Aashatho vechi unna neevé naa nammakam Oorputho kaachi unna neevégaa naa dhairyam ఎల్ షమా (3) నా ప్రార్థన వినువాడ El Shama (3) naa praardhana vinuvada ఎండిన భూమి వలె క్షీణించుచున్నాను నీ తట్టు నా కరములు నే చాపుచున్నాను Endina bhoomi vale ksheeninchuchunnanu Nee thattu naa karamulé ne chaapuchunnanu ఎండిన భూమి వలె వేచి వేచి యున్నాను నీ తట్టు నా కరములు నే చాపుచున్నాను Endina bhoomi vale vechi vechi unnanu Nee thattu naa karamulé ne chaapuchunnanu ఆత్మవర్షం నాపైన కురిపించుము ప్రభు పోగొట్టుకున్నవి మరలా దయ చేయుము Aatmavarsham naapaina kuripinchumu Prabhu Pogottukunnavi maralaa daya cheyumu ఆత్మ వర్షం కురిపించి నన్ను బ్రతికించుము నీ చిత్తము నెరవేర్చి సమకూర్చుము ప్రభు Aatma varsham kuripinchi nannu bratikinchumu Nee chittamu neraveerchi samakoorchumu Prabhu విడిచిపెట్టకు ప్రభు ప్రయత్నిస్తున్నాను అడుగడుగు నా తోడై ఒడ్డుకు నన్ను చేర్చవా Vidichipettaku Prabhu Prayatnistunnanu Adugadu goo naa todaai Odduku nannu cherchavaa యెహోవా నా దేవా నీవే నాకున్నది బాధలో ఔషధం నీ ప్రేమే కదా Yehovaa naa Devaa neevé naakunnadi Baadhalo oushadham nee premaé kadaa నీ శక్తియే — విడిపించును నీ హస్తమే — లేవనెత్తును నీ మాటయే — నా బలము నీ మార్గము — పరిశుద్ధము Nee shakthiyé — vidipinchunu Nee hastamé — levanettunu Nee maatayé — naa balamu Nee maargamu — parishuddhamu
దేవా చెవియొగ్గుము — దృష్టించుము — నిన్నే వెదకుచున్నాను
దేవా సెలవియ్యము — బదులియుము — నిన్నే వేడుచున్నాను
O God, bend Your ear — look upon me — I am seeking only You.
O God, give me an answer — respond to me — I am pleading only to You.
ప్రతి ఉదయం — నిన్ను నమ్మి
ప్రతి రాత్రి — నిన్ను వేడి
ప్రతి ఘడియ — నిన్ను కోరి
Every morning — I trust in You.
Every night — I call upon You.
Every moment — I long for You.
NAHAL
ఆశతో వేచి ఉన్న నీవే నా నమ్మకం
ఓర్పుతో కాచి ఉన్న నీవేగా నా ధైర్యం
You, who wait with hope for me — are my confidence.
You, who stand patiently for me — are my courage.
ఎల్ షమా (3) నా ప్రార్థన వినువాడ
El Shama — the God who hears — hear my prayer. (×3)
ఎండిన భూమి వలె క్షీణించుచున్నాను
నీ తట్టు నా కరములు నే చాపుచున్నాను
Like dry land withering away, I am fading.
Toward You, Lord, I stretch my hands.
ఎండిన భూమి వలె వేచి వేచి యున్నాను
నీ తట్టు నా కరములు నే చాపుచున్నాను
Like parched ground waiting eagerly, I wait for You.
To You alone I lift my hands.
ఆత్మవర్షం నాపైన కురిపించుము ప్రభు
పోగొట్టుకున్నవి మరలా దయ చేయుము
Pour Your Spirit-rain upon me, O Lord.
Restore with mercy all that I have lost.
ఆత్మ వర్షం కురిపించి నన్ను బ్రతికించుము
నీ చిత్తము నెరవేర్చి సమకూర్చుము ప్రభు
Send the rain of Your Spirit and revive me.
Fulfill Your will and provide for me, Lord.
విడిచిపెట్టకు ప్రభు
ప్రయత్నిస్తున్నాను
అడుగడుగు నా తోడై
ఒడ్డుకు నన్ను చేర్చవా
Do not leave me, Lord.
I am trying my best.
Be with me every step
And lead me safely to the shore.
యెహోవా నా దేవా నీవే నాకున్నది
బాధలో ఔషధం నీ ప్రేమే కదా
Yahweh, my God — You are all I have.
In my pain, Your love is the healing medicine.
నీ శక్తియే — విడిపించును
నీ హస్తమే — లేవనెత్తును
నీ మాటయే — నా బలము
నీ మార్గము — పరిశుద్ధము
Your power — delivers me.
Your hand — lifts me up.
Your word — is my strength.
Your path — is holy.
దేవా చెవియొగ్గుము , El Shama ,దేవా చెవియొగ్గుము ,El Shama Lyrics Song Chords PPT- దేవా చెవియొగ్గుము