Enduko Nanninthaga Neevu Lyrics Song Chords PPT -ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా

ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2)

నా పాపము బాప నరరూపివైనావు
నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే
నా స్థానములో నీవే

నీ రూపము నాలో నిర్మించియున్నావు
నీ పోలికలోనే నివసించుమన్నావు
నీవు నన్ను ఎన్నుకొంటివి
నీ కొరకై నీ కృపలో

నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
నన్ను నీలో చూచుకున్నావు
నను దాచియున్నావు

నీ సన్నిధి నాలో నా సర్వము నీలో
నీ సంపద నాలో నా సర్వస్వము నీలో
నీవు నేను ఏకమగువరకు
నన్ను విడువనంటివే

నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం
నేనేమి చెల్లింతున్

Presenter Print & View

Enduko Nanninthaga Neevu Lyrics Song Chords PPT -ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా Lyrics in Telugish

Enduko nanninthaga neevu preminchitivo Devaa
Anduko naa deena stutipaatra halleluya Yesayya (2)

Naa paapamu baapa nararoopivainavu
Naa shaapamu maapa naligi vreladitivi
Naaku chaalina Devudavu neeve
Naa sthaanamulo neeve

Nee roopamu naalo nirminchiyunnavu
Nee polikalone nivasinchumannavu
Neevu nannu ennukontivi
Nee korakai nee krupalo

Naa shramalu sahinchi naa aashrayamainavu
Naa vyadhalu bharinchi nannaadukonnavu
Nannu neelo choochukunnavu
Nanu daachiyunnavu

Nee sannidhi naalo naa sarvamu neelo
Nee sampada naalo naa sarvasvamu neelo
Neevu nenu ekamaghuvaraku
Nannu viduvanantive

Naa manavulu munde nee manasulo neravere
Naa manugada munde nee granthamulo nunde
Emi adbhuta prema sankalpam
Nenemii chellinthun

Enduko Nanninthaga Neevu Lyrics Song Chords PPT -ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా Lyrics in Telugish

ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2)
Enduko nanninthaga neevu preminchitivo Devaa
Anduko naa deena stutipaatra halleluya Yesayya (2)

నా పాపము బాప నరరూపివైనావు
నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే
నా స్థానములో నీవే
Naa paapamu baapa nararoopivainavu
Naa shaapamu maapa naligi vreladitivi
Naaku chaalina Devudavu neeve
Naa sthaanamulo neeve

నీ రూపము నాలో నిర్మించియున్నావు
నీ పోలికలోనే నివసించుమన్నావు
నీవు నన్ను ఎన్నుకొంటివి
నీ కొరకై నీ కృపలో
Nee roopamu naalo nirminchiyunnavu
Nee polikalone nivasinchumannavu
Neevu nannu ennukontivi
Nee korakai nee krupalo

నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
నన్ను నీలో చూచుకున్నావు
నను దాచియున్నావు
Naa shramalu sahinchi naa aashrayamainavu
Naa vyadhalu bharinchi nannaadukonnavu
Nannu neelo choochukunnavu
Nanu daachiyunnavu

నీ సన్నిధి నాలో నా సర్వము నీలో
నీ సంపద నాలో నా సర్వస్వము నీలో
నీవు నేను ఏకమగువరకు
నన్ను విడువనంటివే
Nee sannidhi naalo naa sarvamu neelo
Nee sampada naalo naa sarvasvamu neelo
Neevu nenu ekamaghuvaraku
Nannu viduvanantive

నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం
నేనేమి చెల్లింతున్
Naa manavulu munde nee manasulo neravere
Naa manugada munde nee granthamulo nunde
Emi adbhuta prema sankalpam
Nenemii chellinthun

Enduko Nanninthaga Neevu Lyrics Song Chords PPT -ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా Lyrics in Telugu and English

ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2)
Why have You loved me so deeply, O God?
That’s why my humble heart praises You — Hallelujah, Jesus! (2)

నా పాపము బాప నరరూపివైనావు
నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే
నా స్థానములో నీవే
For my sin, O Father, You took human form,
For my curse, You suffered and hung on the cross.
You are the God who is enough for me,
You took my place and bore my pain.

నీ రూపము నాలో నిర్మించియున్నావు
నీ పోలికలోనే నివసించుమన్నావు
నీవు నన్ను ఎన్నుకొంటివి
నీ కొరకై నీ కృపలో
You have formed Your image within me,
You called me to live in Your likeness.
You have chosen me for Yourself,
To walk in the grace You have given.

నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
నన్ను నీలో చూచుకున్నావు
నను దాచియున్నావు
You endured my struggles and became my refuge,
You bore my sorrows and embraced me with love.
You saw me in Yourself,
And You have hidden me safely in You.

నీ సన్నిధి నాలో నా సర్వము నీలో
నీ సంపద నాలో నా సర్వస్వము నీలో
నీవు నేను ఏకమగువరకు
నన్ను విడువనంటివే
Your presence dwells within me, and all I am is in You.
Your riches fill me, and all my being belongs to You.
Until You and I are one,
You have promised never to leave me.

నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం
నేనేమి చెల్లింతున్
Before I could even pray, my needs were in Your heart,
Before I came to be, my life was written in Your book.
What a wondrous plan of love You made,
How can I ever repay such grace!

Tags

ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా ,Enduko Nanninthaga Neevu , ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా ,Enduko Nanninthaga Neevu Lyrics Song Chords PPT-ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create