గాడాంధకారపు లోయలో
నే సంచరించిన వేళలో
అపాయమేమియు రానీయక
ఉన్నావు తోడుగ నా త్రోవలో
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి
నా ఆశ్రయ దుర్గము నీవే
నా బలమైన శైలము నీవే
నా రక్షణ శృంగము నీవే
నా శిక్షను భరియించితివే
పచ్చిక గల చోట్లలో నిలిపావు
శాంతి జలములందు నన్ను నడిపావు
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి
నా ఎత్తైన కోట నీవే
నే నడిచే ప్రతి చోట నీవే
నా రక్షణకర్తా నీవే
నా జీవన దాతా నీవే
నూనెతో నా తలను అంటావు
నా గిన్నెను పొర్లి పారజేసావు (2)
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి (2)
నా మొరను ఆలించావే
నీ వరములు నాకొసగావే
నా పరమ తండ్రివి నీవే
నీ కరమున నను దాచావే
చీకటి బ్రతుకును వెలిగించావు
మరణపు భయమును తొలగించావు
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి
నా త్రోవకు వెలుగు నీవే
నా నావకు చుక్కాని నీవే
నను కావగ ఏతెంచితివే
కొనిపోవగ రానున్నావే
GaaDhaandhakaarapu lōyalō
Nē sancharinchina vēḷalō
Apaayāmēmiyu raanīyaka
Unnaavu thōDuga naa thrōvalō
Yēsayya nīvē maa kaaparivi
Ēmi lēmi lēka kaapaaDithivi
Naa āshraya durgamu nīvē
Naa balamaina shailamu nīvē
Naa rakshaṇa shṛungamu nīvē
Naa shikshanu bhariyinchithivē
Pacchika gala chōṭlalō nilipaavu
Shaanthi jalamulandu nannu naDipāvu
Yēsayya nīvē maa kaaparivi
Ēmi lēmi lēka kaapaaDithivi
Naa ettaina kōṭa nīvē
Nē naDichē prati chōṭa nīvē
Naa rakshaṇakarthā nīvē
Naa jeevana daathā nīvē
Nūnethō naa thalanu antaavu
Naa ginnenu porli pārajesāvu (2)
Yēsayya nīvē maa kaaparivi
Ēmi lēmi lēka kaapaaDithivi (2)
Naa moranu ālinchāvē
Nī varamulu naakosagāvē
Naa parama thandrivi nīvē
Nī karamuna nanu dāchāvē
Cheekaṭi brathukunu veliginchāvu
Maraṇapu bhayamunu tholaginchāvu
Yēsayya nīvē maa kaaparivi
Ēmi lēmi lēka kaapaaDithivi
Naa thrōvaku velugu nīvē
Naa naavaku chukkāni nīvē
Nanu kaavaga ēthenchithivē
Konipōvaga rānunnāvē
GaaDhaandhakaarapu lōyalō Nē sancharinchina vēḷalō Apaayāmēmiyu raanīyaka Unnaavu thōDuga naa thrōvalō Yēsayya nīvē maa kaaparivi Ēmi lēmi lēka kaapaaDithivi Naa āshraya durgamu nīvē Naa balamaina shailamu nīvē Naa rakshaṇa shṛungamu nīvē Naa shikshanu bhariyinchithivē Pacchika gala chōṭlalō nilipaavu Shaanthi jalamulandu nannu naDipāvu Yēsayya nīvē maa kaaparivi Ēmi lēmi lēka kaapaaDithivi Naa ettaina kōṭa nīvē Nē naDichē prati chōṭa nīvē Naa rakshaṇakarthā nīvē Naa jeevana daathā nīvē Nūnethō naa thalanu antaavu Naa ginnenu porli pārajesāvu (2) Yēsayya nīvē maa kaaparivi Ēmi lēmi lēka kaapaaDithivi (2) Naa moranu ālinchāvē Nī varamulu naakosagāvē Naa parama thandrivi nīvē Nī karamuna nanu dāchāvē Cheekaṭi brathukunu veliginchāvu Maraṇapu bhayamunu tholaginchāvu Yēsayya nīvē maa kaaparivi Ēmi lēmi lēka kaapaaDithivi Naa thrōvaku velugu nīvē Naa naavaku chukkāni nīvē Nanu kaavaga ēthenchithivē Konipōvaga rānunnāvē
గాడాంధకారపు లోయలో
నే సంచరించిన వేళలో
అపాయమేమియు రానీయక
ఉన్నావు తోడుగ నా త్రోవలో
GaaDhaandhakaarapu lōyalō
Nē sancharinchina vēḷalō
Apaayāmēmiyu raanīyaka
Unnaavu thōDuga naa thrōvalō
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి
నా ఆశ్రయ దుర్గము నీవే
Yēsayya nīvē maa kaaparivi
Ēmi lēmi lēka kaapaaDithivi
Naa āshraya durgamu nīvē
నా బలమైన శైలము నీవే
నా రక్షణ శృంగము నీవే
నా శిక్షను భరియించితివే
Naa balamaina shailamu nīvē
Naa rakshaṇa shṛungamu nīvē
Naa shikshanu bhariyinchithivē
పచ్చిక గల చోట్లలో నిలిపావు
శాంతి జలములందు నన్ను నడిపావు
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి
Pacchika gala chōṭlalō nilipaavu
Shaanthi jalamulandu nannu naDipāvu
Yēsayya nīvē maa kaaparivi
Ēmi lēmi lēka kaapaaDithivi
నా ఎత్తైన కోట నీవే
నే నడిచే ప్రతి చోట నీవే
నా రక్షణకర్తా నీవే
నా జీవన దాతా నీవే
Naa ettaina kōṭa nīvē
Nē naDichē prati chōṭa nīvē
Naa rakshaṇakarthā nīvē
Naa jeevana daathā nīvē
నూనెతో నా తలను అంటావు
నా గిన్నెను పొర్లి పారజేసావు (2)
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి (2)
Nūnethō naa thalanu antaavu
Naa ginnenu porli pārajesāvu (2)
Yēsayya nīvē maa kaaparivi
Ēmi lēmi lēka kaapaaDithivi (2)
నా మొరను ఆలించావే
నీ వరములు నాకొసగావే
నా పరమ తండ్రివి నీవే
నీ కరమున నను దాచావే
Naa moranu ālinchāvē
Nī varamulu naakosagāvē
Naa parama thandrivi nīvē
Nī karamuna nanu dāchāvē
చీకటి బ్రతుకును వెలిగించావు
మరణపు భయమును తొలగించావు
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి
Cheekaṭi brathukunu veliginchāvu
Maraṇapu bhayamunu tholaginchāvu
Yēsayya nīvē maa kaaparivi
Ēmi lēmi lēka kaapaaDithivi
నా త్రోవకు వెలుగు నీవే
నా నావకు చుక్కాని నీవే
నను కావగ ఏతెంచితివే
కొనిపోవగ రానున్నావే
Naa thrōvaku velugu nīvē
Naa naavaku chukkāni nīvē
Nanu kaavaga ēthenchithivē
Konipōvaga rānunnāvē
గాడాంధకారపు లోయలో నే సంచరించిన వేళలో అపాయమేమియు రానీయక ఉన్నావు తోడుగ నా త్రోవలో GaaDhaandhakaarapu lōyalō Nē sancharinchina vēḷalō Apaayāmēmiyu raanīyaka Unnaavu thōDuga naa thrōvalō యేసయ్య నీవే మా కాపరివి ఏమి లేమి లేక కాపాడితివి నా ఆశ్రయ దుర్గము నీవే Yēsayya nīvē maa kaaparivi Ēmi lēmi lēka kaapaaDithivi Naa āshraya durgamu nīvē నా బలమైన శైలము నీవే నా రక్షణ శృంగము నీవే నా శిక్షను భరియించితివే Naa balamaina shailamu nīvē Naa rakshaṇa shṛungamu nīvē Naa shikshanu bhariyinchithivē పచ్చిక గల చోట్లలో నిలిపావు శాంతి జలములందు నన్ను నడిపావు యేసయ్య నీవే మా కాపరివి ఏమి లేమి లేక కాపాడితివి Pacchika gala chōṭlalō nilipaavu Shaanthi jalamulandu nannu naDipāvu Yēsayya nīvē maa kaaparivi Ēmi lēmi lēka kaapaaDithivi నా ఎత్తైన కోట నీవే నే నడిచే ప్రతి చోట నీవే నా రక్షణకర్తా నీవే నా జీవన దాతా నీవే Naa ettaina kōṭa nīvē Nē naDichē prati chōṭa nīvē Naa rakshaṇakarthā nīvē Naa jeevana daathā nīvē నూనెతో నా తలను అంటావు నా గిన్నెను పొర్లి పారజేసావు (2) యేసయ్య నీవే మా కాపరివి ఏమి లేమి లేక కాపాడితివి (2) Nūnethō naa thalanu antaavu Naa ginnenu porli pārajesāvu (2) Yēsayya nīvē maa kaaparivi Ēmi lēmi lēka kaapaaDithivi (2) నా మొరను ఆలించావే నీ వరములు నాకొసగావే నా పరమ తండ్రివి నీవే నీ కరమున నను దాచావే Naa moranu ālinchāvē Nī varamulu naakosagāvē Naa parama thandrivi nīvē Nī karamuna nanu dāchāvē చీకటి బ్రతుకును వెలిగించావు మరణపు భయమును తొలగించావు యేసయ్య నీవే మా కాపరివి ఏమి లేమి లేక కాపాడితివి Cheekaṭi brathukunu veliginchāvu Maraṇapu bhayamunu tholaginchāvu Yēsayya nīvē maa kaaparivi Ēmi lēmi lēka kaapaaDithivi నా త్రోవకు వెలుగు నీవే నా నావకు చుక్కాని నీవే నను కావగ ఏతెంచితివే కొనిపోవగ రానున్నావే Naa thrōvaku velugu nīvē Naa naavaku chukkāni nīvē Nanu kaavaga ēthenchithivē Konipōvaga rānunnāvē
గాడాంధకారపు లోయలో
నే సంచరించిన వేళలో
అపాయమేమియు రానీయక
ఉన్నావు తోడుగ నా త్రోవలో
When I walked through the valley of deep darkness,
In the moments when I journeyed through it,
Allowing no danger to come near me,
You stayed beside me on my path.
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి
నా ఆశ్రయ దుర్గము నీవే
Jesus, You alone are our Shepherd,
You protected me so that I lacked nothing.
You are my refuge and strong fortress.
నా బలమైన శైలము నీవే
నా రక్షణ శృంగము నీవే
నా శిక్షను భరియించితివే
You are my mighty rock,
You are the horn of my salvation,
You bore my punishment for me.
పచ్చిక గల చోట్లలో నిలిపావు
శాంతి జలములందు నన్ను నడిపావు
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి
You made me rest in green pastures,
You led me beside peaceful waters.
Jesus, You alone are our Shepherd,
You guarded me so that I lacked nothing.
నా ఎత్తైన కోట నీవే
నే నడిచే ప్రతి చోట నీవే
నా రక్షణకర్తా నీవే
నా జీవన దాతా నీవే
You are my high and mighty tower,
You are with me wherever I walk.
You are my Savior,
You are the giver of my life.
నూనెతో నా తలను అంటావు
నా గిన్నెను పొర్లి పారజేసావు (2)
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి (2)
You anoint my head with oil,
My cup overflows abundantly. (2)
Jesus, You alone are our Shepherd,
You kept me so that I lacked nothing. (2)
నా మొరను ఆలించావే
నీ వరములు నాకొసగావే
నా పరమ తండ్రివి నీవే
నీ కరమున నను దాచావే
You listened to my cry,
You graciously bestowed Your gifts upon me.
You are my heavenly Father,
You held and protected me in Your hands.
చీకటి బ్రతుకును వెలిగించావు
మరణపు భయమును తొలగించావు
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి
You lit up my life that was in darkness,
You removed the fear of death.
Jesus, You alone are our Shepherd,
You protected me so that I lacked nothing.
నా త్రోవకు వెలుగు నీవే
నా నావకు చుక్కాని నీవే
నను కావగ ఏతెంచితివే
కొనిపోవగ రానున్నావే
You are the light for my path,
You are the guiding star for my boat.
You came down to rescue me,
And You will come again to take me with You.
గాడాంధకారపు లోయలో ,Gaadaandhakaarapu Loyalo,గాడాంధకారపు లోయలో ,Gaadaandhakaarapu Loyalo Telugu Version Lyrics Songs Chords -గాడాంధకారపు లోయలో