గలిలయ తీరాన చిన్న నావ
యేసయ్య ఏర్పరచు-కున్న నావ
యేసయ్య సేవలో వాడబడిన
యేసయ్య బోధకు ఉపయోగపడిన
ఆ నావలా నేనుంటే చాలునయ్యా
యేసయ్య రాకకై ఎదురు చూసిన
యేసయ్యను మోస్తూ పరవశించిన
ఆత్మల సంపాదనకై వాడబడిన
ఆశ్చర్య కార్యములెన్నో చూసిన
ఆ నావలా నిన్ను మోస్తే చాలునయ్యా
సుడిగుండాలెన్నో ఎదురొచ్చినా
పెనుతుఫానులెన్నో అడ్డొచ్చినా
ఆగకుండా ముందుకే కొనసాగిన
అలుపెరగని సేవకై సిద్ధపడిన
ఆ నావలా నన్ను కూడా వాడుమయ్యా
Galilaya thīrāna chinna naava
Yēsayya ērbarchukunna naava
Yēsayya sēvalō vaaDabaDina
Yēsayya bōdhaku upayōgapaDina
Aa naavalaa nēnunṭē chaalunayyaa
Yēsayya raakakai eduru chūsina
Yēsayyanu mōstū paravashin̄china
Āthmala sampādanakai vaaDabaDina
Āshcharya kāryamulennō chūsina
Aa naavalaa ninnu mōstē chaalunayyaa
SuDigunDaalennō edurochchinaa
PenuthuFaanulennō aDDochchinaa
Āgakundā mundukē konasāgina
Aluperagani sēvakai siddhapaDina
Aa naavalaa nannu kūDā vaaDumayyaa
Galilaya thīrāna chinna naava Yēsayya ērbarchukunna naava Yēsayya sēvalō vaaDabaDina Yēsayya bōdhaku upayōgapaDina Aa naavalaa nēnunṭē chaalunayyaa Yēsayya raakakai eduru chūsina Yēsayyanu mōstū paravashin̄china Āthmala sampādanakai vaaDabaDina Āshcharya kāryamulennō chūsina Aa naavalaa ninnu mōstē chaalunayyaa SuDigunDaalennō edurochchinaa PenuthuFaanulennō aDDochchinaa Āgakundā mundukē konasāgina Aluperagani sēvakai siddhapaDina Aa naavalaa nannu kūDā vaaDumayyaa
గలిలయ తీరాన చిన్న నావ
యేసయ్య ఏర్పరచుకున్న నావ
యేసయ్య సేవలో వాడబడిన
యేసయ్య బోధకు ఉపయోగపడిన
ఆ నావలా నేనుంటే చాలునయ్యా
Galilaya thīrāna chinna naava
Yēsayya ērbarchukunna naava
Yēsayya sēvalō vaaDabaDina
Yēsayya bōdhaku upayōgapaDina
Aa naavalaa nēnunṭē chaalunayyaa
యేసయ్య రాకకై ఎదురు చూసిన
యేసయ్యను మోస్తూ పరవశించిన
ఆత్మల సంపాదనకై వాడబడిన
ఆశ్చర్య కార్యములెన్నో చూసిన
ఆ నావలా నిన్ను మోస్తే చాలునయ్యా
Yēsayya raakakai eduru chūsina
Yēsayyanu mōstū paravashin̄china
Āthmala sampādanakai vaaDabaDina
Āshcharya kāryamulennō chūsina
Aa naavalaa ninnu mōstē chaalunayyaa
సుడిగుండాలెన్నో ఎదురొచ్చినా
పెనుతుఫానులెన్నో అడ్డొచ్చినా
ఆగకుండా ముందుకే కొనసాగిన
అలుపెరగని సేవకై సిద్ధపడిన
ఆ నావలా నన్ను కూడా వాడుమయ్యా
SuDigunDaalennō edurochchinaa
PenuthuFaanulennō aDDochchinaa
Āgakundā mundukē konasāgina
Aluperagani sēvakai siddhapaDina
Aa naavalaa nannu kūDā vaaDumayyaa
గలిలయ తీరాన చిన్న నావ యేసయ్య ఏర్పరచుకున్న నావ యేసయ్య సేవలో వాడబడిన యేసయ్య బోధకు ఉపయోగపడిన ఆ నావలా నేనుంటే చాలునయ్యా Galilaya thīrāna chinna naava Yēsayya ērbarchukunna naava Yēsayya sēvalō vaaDabaDina Yēsayya bōdhaku upayōgapaDina Aa naavalaa nēnunṭē chaalunayyaa యేసయ్య రాకకై ఎదురు చూసిన యేసయ్యను మోస్తూ పరవశించిన ఆత్మల సంపాదనకై వాడబడిన ఆశ్చర్య కార్యములెన్నో చూసిన ఆ నావలా నిన్ను మోస్తే చాలునయ్యా Yēsayya raakakai eduru chūsina Yēsayyanu mōstū paravashin̄china Āthmala sampādanakai vaaDabaDina Āshcharya kāryamulennō chūsina Aa naavalaa ninnu mōstē chaalunayyaa సుడిగుండాలెన్నో ఎదురొచ్చినా పెనుతుఫానులెన్నో అడ్డొచ్చినా ఆగకుండా ముందుకే కొనసాగిన అలుపెరగని సేవకై సిద్ధపడిన ఆ నావలా నన్ను కూడా వాడుమయ్యా SuDigunDaalennō edurochchinaa PenuthuFaanulennō aDDochchinaa Āgakundā mundukē konasāgina Aluperagani sēvakai siddhapaDina Aa naavalaa nannu kūDā vaaDumayyaa
గలిలయ తీరాన చిన్న నావ
యేసయ్య ఏర్పరచుకున్న నావ
యేసయ్య సేవలో వాడబడిన
యేసయ్య బోధకు ఉపయోగపడిన
ఆ నావలా నేనుంటే చాలునయ్యా
On the shore of Galilee, a small boat,
A boat chosen and prepared by Jesus.
Used in the service of Jesus,
Used for proclaiming the teachings of Jesus
If only I could be like that boat, Lord.
యేసయ్య రాకకై ఎదురు చూసిన
యేసయ్యను మోస్తూ పరవశించిన
ఆత్మల సంపాదనకై వాడబడిన
ఆశ్చర్య కార్యములెన్నో చూసిన
ఆ నావలా నిన్ను మోస్తే చాలునయ్యా
Waiting eagerly for the coming of Jesus,
Carrying Jesus and rejoicing in His presence,
Used for the winning of many souls,
Witnessing countless wonderful miracles—
If only I could carry You like that boat, Lord.
సుడిగుండాలెన్నో ఎదురొచ్చినా
పెనుతుఫానులెన్నో అడ్డొచ్చినా
ఆగకుండా ముందుకే కొనసాగిన
అలుపెరగని సేవకై సిద్ధపడిన
ఆ నావలా నన్ను కూడా వాడుమయ్యా
Though many whirlwinds rise against me,
Though fierce storms stand in my way,
Moving forward without stopping,
Ready for tireless service—
Use me also, Lord, like that boat.
గలిలయ తీరాన ,Galilaya Theeraana Chinna Naava,గలిలయ తీరాన ,Galilaya Theeraana Chinna Naava Telugu Version Lyrics Songs Chords -గలిలయ తీరాన