Gauravaneeyuda Galaliyavada Lyrics Song Chords PPT -గౌరవనీయుడా గలలీయవాడ యేసయ్య నిన్ను

గౌరవనీయుడా గలిలీయవాడా యేసయ్యా
గౌరవనీయుడా గలిలీయవాడా యేసయ్యా నిన్ను ఘనపరచెదనయ్య
గీతము రాసి రాగము కూర్చి గానము చేసి నిన్ను స్తుతియించి
ఆసతీర ఆరాధింతునయ నా యేసయ్యా ఆత్మలో ఆనందింతునయ్యా

చరణం 1
ఎంచి చూస్తే ఏ మంచిలేదు నాలో త్రుంచివేయాలనే వంచనతో
సాతాను నావైపు ముంచుకుని రాగ కంచెవేసి నాపై కరుణ చూపినావు

చరణం 2
పచ్చి మాంసం తినే సింహం కాకి మత్యము నీ మాట చొప్పున నెరవేర్చాయి
పితరుల మీద నీ ప్రేమ నిలిపి వారిని సహితము పదిలపరచినావు

Presenter Print & View

Gauravaneeyuda Galaliyavada Lyrics Song Chords PPT -గౌరవనీయుడా గలలీయవాడ యేసయ్య నిన్ను Lyrics in Telugish

Gauravaneeyudaa GalileeyaVaadaa Yesayya ninnu ghanaparachedanayya
Geethamu raasi raagamu koorchi gaanamu chesi ninnu stuthiyinchi
Aasateera aaraadhinthunaya naa Yesayya aathmalo aanandinthunayya

Charanam 1
Enchi chooste ye manchiledhu naalo, trunchiveyaalane vanchanatho
Sathaanu naavaipu munchukuni, raaga kanchevesi naapai karunachoopinavu

Charanam 2
Pacchi maamsam thine simham, kaaki mathyamu
Nee maata choppuna neraveerchaayi
Pitharulameeda nee prema nilipi
Vaarini sahitham padilaparachinavu

Gauravaneeyuda Galaliyavada Lyrics Song Chords PPT -గౌరవనీయుడా గలలీయవాడ యేసయ్య నిన్ను Lyrics in Telugish

గౌరవనీయుడా గలిలీయవాడా యేసయ్యా
గౌరవనీయుడా గలిలీయవాడా యేసయ్యా నిన్ను ఘనపరచెదనయ్య
Gauravaneeyudaa Galileeyavaadaa Yesayya
Gauravaneeyudaa Galileeyavaadaa Yesayya ninnu ghanaparachedanayya

గీతము రాసి రాగము కూర్చి గానము చేసి నిన్ను స్తుతియించి
ఆసతీర ఆరాధింతునయ నా యేసయ్యా ఆత్మలో ఆనందింతునయ్యా
Geetamu raasi raagamu koorchi gaanamu chesi ninnu stutiyinchi
Aasateera aaraadhintunaya naa Yesayya aathmalo aanandintunnayya

ఎంచి చూస్తే ఏ మంచిలేదు నాలో త్రుంచివేయాలనే వంచనతో
సాతాను నావైపు ముంచుకుని రాగ కంచెవేసి నాపై కరుణ చూపినావు
Enchi chooste ee manchiledhu naalo trunchiveyaalane vanchanatho
Sathaanu naavaipu munchukuni raaga kanchevesi naapai karuna choopinavu

పచ్చి మాంసం తినే సింహం కాకి మత్యము నీ మాట చొప్పున నెరవేర్చాయి
పితరుల మీద నీ ప్రేమ నిలిపి వారిని సహితము పదిలపరచినావు
Pacchi maamsam thine simham kaaki mathyamu nee maata choppuna neraveerchaayi
Pitharula meeda nee prema nilipi vaarini sahithamu padilaparachinavu

Gauravaneeyuda Galaliyavada Lyrics Song Chords PPT -గౌరవనీయుడా గలలీయవాడ యేసయ్య నిన్ను Lyrics in Telugu and English

గౌరవనీయుడా గలిలీయవాడా యేసయ్యా
గౌరవనీయుడా గలిలీయవాడా యేసయ్యా నిన్ను ఘనపరచెదనయ్య
Honorable One, Galilean Jesus,
I will glorify You, my Jesus!

గీతము రాసి రాగము కూర్చి గానము చేసి నిన్ను స్తుతియించి
ఆసతీర ఆరాధింతునయ నా యేసయ్యా ఆత్మలో ఆనందింతునయ్యా
Writing songs, composing melodies, singing praises to You,
I will worship You wholeheartedly, my Jesus, and rejoice in spirit!

చరణం 1 (Verse 1)
ఎంచి చూస్తే ఏ మంచిలేదు నాలో త్రుంచివేయాలనే వంచనతో
సాతాను నావైపు ముంచుకుని రాగ కంచెవేసి నాపై కరుణ చూపినావు
When I look within, I find nothing good—Satan attacked with deceit,
But You had mercy on me and pulled me from his iron snare.

చరణం 2 (Verse 2)
పచ్చి మాంసం తినే సింహం కాకి మత్యము నీ మాట చొప్పున నెరవేర్చాయి
పితరుల మీద నీ ప్రేమ నిలిపి వారిని సహితము పదిలపరచినావు
The lion that devours flesh, the crow, and the fish—all obeyed Your word,
You preserved the forefathers along with their families by Your love.

Tags

గౌరవనీయుడా గలలీయవాడ యేసయ్య నిన్ను ,Gauravaneeyuda Galaliyavada,గౌరవనీయుడా గలలీయవాడ యేసయ్య నిన్ను ,Gauravaneeyuda Galaliyavada Lyrics Song Chords PPT -గౌరవనీయుడా గలలీయవాడ యేసయ్య నిన్ను

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create